Categories
Cricket IPL Telugu

MI vs GT ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 57వ మ్యాచ్ ప్రివ్యూ

MI vs GT ప్రిడిక్షన్ 2023 (MI vs GT Prediction 2023) : IPL సీజన్ 2023లో జరిగే మ్యాచ్‌లో టీమిండియా యొక్క ఇద్దరు ముఖ్యమైన క్రికెటర్ల సారథ్యంలోని రెండు జట్లు తలపడనున్నాయి. ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉన్న ముంబయి ఇండియన్స్ కాగా, మరొకటి హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్. అలాగే, ఈ రెండు జట్లు కూడా పక్క పక్క రాష్ట్రాలకు చెందినవి కావడం వల్ల సహజంగానే పోటీ మరియు ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. కావున, ముంబయి ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం విశ్లేషణ చేద్దాం.

MI vs GT ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్
  • వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
  • తేదీ & సమయం : మే 12 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs GT ప్రిడిక్షన్ 2023 : బ్యాట్స్‌మెన్ పైనే ముంబై భారం

ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్స్ ఆడగా, 5 మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల్లో ఓడిపోయింది. జట్టులో చాలా ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, హార్డ్ హిట్టర్స్ కలిగి ఉన్నా కూడా… నిలకడ లేమి ఫాం వల్ల ఓటములను మూటగట్టుకుంటుంది. అలాగే, బౌలింగ్ సంబంధించి కూడా చాలా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. బ్యాట్స్‌మెన్లు అధిక స్కోరును చేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. సరైన బౌలింగ్ వేయకపోవడం వల్లే భారీ లక్ష్యాన్ని చేరుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ఇప్పడు గుజరాత్ టైటాన్స్ చాలా ఉత్తమ ఫాంలో ఉంది, కావున, వారి మీద విజయం సాధించాలంటే తప్పకుండా అందరూ ఉన్నతంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు, ముంబై ఇండియన్స్ యొక్క ముఖ్యమైన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.

MI vs GT ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 237 6063 15
పీయూష్ చావ్లా బౌలర్ 168 609 174
కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 10 272 5

MI vs GT ప్రిడిక్షన్ 2023 : MI తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ మరియు తిలక్ వర్మ

లోయర్ ఆర్డర్: జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్ మరియు కుమార్ కార్తికేయ సింగ్

బౌలర్లు: పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్ మరియు అర్షద్ ఖాన్

MI vs GT ప్రిడిక్షన్ 2023 : ఉత్తమ ఫాంలో ఉన్న గుజరాత్

ఐపిఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సూపర్ ఫాంలో ఉంది. మొత్తం, 11 మ్యాచ్స్ ఆడితే 8 విజయాలతో టేబుల్ టాప్‌లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతి దాంట్లో ఉత్తమంగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు, టైటిల్ రేసులో మళ్లీ ఫేవరేట్‌గా నిలవడమే కాకుండా, ఖచ్చితంగా కప్ కొట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న అన్ని జట్లతో చూస్తే, గుజరాత్ టైటాన్స్ జట్టు అన్నింట్లో అత్తుత్తమంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై మీద ఎలాగైనా గెలిచి తమకు ఎదురు లేకుండా చేసుకోవాలిని గుజరాత్ భావిస్తుంది. ఇప్పుడు GT జట్టులోని ఉత్తమ ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.

MI vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభమన్ గిల్ బ్యాటింగ్ 85 2369
రషీద్ ఖాన్ బౌలర్ 103 329 131
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 117 2240 53

MI vs GT 2023 : గుజరాత్ తుది 11 ప్లేయర్స్

ఓపెనర్ బ్యాటర్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్) మరియు శుభ్‌మాన్ గిల్

మిడిల్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్

లోయర్ ఆర్డర్: రాహుల్ తెవాటియా మరియు రషీద్ ఖాన్

బౌలర్లు: మహ్మద్ షమీ, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ మరియు మోహిత్ శర్మ

MI vs GT 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది గుజరాత్ గెలిచింది ఫలితం లేదు
2 1 1 0

చివరగా, ముంబయి ఇండియన్స్ జట్టుతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో చాలా ధృఢంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబయి ఇండియన్స్ జట్టు మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత రికార్డులను కనుక పరిశీలిస్తే, ఇద్దరి మధ్య రెండు మ్యాచ్స్ జరగ్గా, చెరొక మ్యాచ్ గెలిచాయి. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Fun88 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Categories
Cricket IPL News Telugu

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 55వ మ్యాచ్ ప్రివ్యూ

CSK vs DC ప్రిడిక్షన్ 2023 (CSK vs DC Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరియు 10వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 55వ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటి వరకూ వీరి మధ్య మ్యాచ్ జరగలేదు. మొదటి సారి ఢిల్లీ మరియు చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కావున, ఇందులో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్
  • వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
  • తేదీ & సమయం : మే 10 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – రెండవ స్థానంలో CSK

వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. వర్షం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అయితే, ముంబై ఇండియన్స్ మీద మరల విజయం సాధించి టేబుల్‌లో రెండవ స్థానానికి చెన్నై చేరుకుంది. మొత్తం 11 మ్యాచ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, 6 మ్యాచ్స్ గెలిచి 4 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు ఢిల్లీతో మరియు అలాగే మరొక మ్యాచ్ కోల్‌కతాతో ఆడనుంది. కావున, చెన్నై టైటిల్ రేసులో ఖచ్చితంగా నిలవాలంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్ తప్పకుండా గెలవాలి. కావున, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్యమైన బ్యాట్స్ మెన్, బౌలర్, ఆల్ రౌండర్స్ గురించి తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 46 1591
తుషార్ దేశ్ పాండే బౌలర్ 17 21 23
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 220 2594 147

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : CSK తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
  • మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
  • లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
  • బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : 5 మ్యాచుల్లో 4 విజయాలు

మొదట ఐదు మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. దాదాపు టోర్ని నుంచి ఔట్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లో 4 మ్యాచ్స్ గెలిచి రేసులో ఉన్నామనే సంకేతాన్ని అన్ని జట్లకు పంపించింది. అయితే, ఇప్పటికీ DC టైటిల్ రేసులో నిలవాలంటే మిగిలిన 4 మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. ఇందులో రెండు మ్యాచ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా చూస్తే.. చెన్నై కంటే ఢిల్లీ చాలా వెనుకబడి ఉంది. ముఖ్యంగా, ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. కావున, CSK మీద గెలవడం DCకి కత్తి మీద సాము లాంటిది అవుతుంది. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న ముఖ్యమైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ 172 6211  
కుల్దీప్ యాదవ్ బౌలర్ 69 126 69
అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ 132 1381 108

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్) మరియు పృథ్వీ షా
  • మిడిల్ ఆర్డర్: మనీష్ పాండే, రైలి రోసోవ్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్
  • లోయర్ ఆర్డర్: రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్ మరియు అన్రిచ్ నోర్ట్జే
  • బౌలర్లు: కుల్దీప్ యాదవ్ మరియు చేతన్ సకారియా

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు చెన్నై గెలిచింది ఢిల్లీ గెలిచింది టై
27 17 10 0

చివరగా రెండు జట్లను కనుక పరిశీలిస్తే, గెలిచే అవకాశాలు ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ టీంకే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మరియు మ్యాచ్ జరిగే చెన్నై హోం గ్రౌండ్ కావున.. చెన్నైకే అనుకూల అవకాశాలు ఉన్నాయి. అలాగే, గత రికార్డులు పరిశీలిస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్స్ జరిగాయి. ఇందులో చెన్నై 17 మ్యాచ్స్ గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్స్ గెలిచింది. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Fun88 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Categories
Cricket IPL Telugu

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 54వ మ్యాచ్ ప్రివ్యూ

MI vs RCB ప్రిడిక్షన్ 2023 (MI vs RCB Prediction 2023) : IPL సీజన్ 2023లో జరిగే మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ఇద్దరు వెటరన్ బ్యాట్స్‌మెన్‌లు ముఖాముఖి తలపడనుండగా, ఆ మ్యాచ్ థ్రిల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ ఆటగాడు మరెవరో కాదు రోహిత్ శర్మ మరియు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. అంటే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ఒకవైపు పాయింట్ల పట్టికలో ముంబై ఆరో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. కాబట్టి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయం.

MI vs RCB ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
  • వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
  • తేదీ & సమయం : మే 09 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : ముంబై ఓపెనర్లు పరుగులు చేయాలి

ఆరంభ ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ టోర్నీలో మంచి పునరాగమనం చేసినా ఆ తర్వాత మళ్లీ ఆ జట్టు తడబడింది. ఇప్పుడు 10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, పరాజయాలతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. జట్టు మిడిల్‌ ఆర్డర్‌ రాణించినా ఓపెనర్లు మాత్రం నిరాశపరిచారు. రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ యొక్క ఫ్లాప్ షో కొనసాగుతుంది మరియు ఇది ఇలాగే కొనసాగితే, ఇద్దరూ తమ సొంత జట్టుకు ఇబ్బంది అని రుజువు చేస్తారు. బౌలింగ్‌లో పీయూష్ చావ్లా తన స్పిన్‌తో మంచి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బందులకు గురిచేస్తుండగా, ఆర్చర్‌కు నిరంతరం అవకాశాలు వచ్చినా చాలా దెబ్బలు తగులుతున్నాయి. ఆర్సీబీని ఓడించాలంటే ముంబై బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా రాణించాల్సి ఉంటుంది. కాబట్టి జట్టులోని కొన్ని ముఖ్యమైన ఆటగాళ్లను చూద్దాం.

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 237 6063 15
పీయూష్ చావ్లా బౌలర్ 175 609 174
కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 10 272 05

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : MI తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ మరియు తిలక్ వర్మ

లోయర్ ఆర్డర్: జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్ మరియు కుమార్ కార్తికేయ సింగ్

బౌలర్లు: పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్ మరియు అర్షద్ ఖాన్

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ చేతిలో ఓడిన RCB

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తిగా బ్యాట్స్‌మెన్‌పైనే ఆధారపడి ఉంది. బ్యాట్స్‌మెన్ స్కోరు బోర్డుపై ఎక్కువ పరుగులు చేయకపోతే ఈ జట్టు గెలవడం కష్టం. సిరాజ్‌ను పక్కన పెడితే ఏ బౌలర్‌ కూడా సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోవడమే ఆ జట్టు ఈ పరిస్థితికి కారణమైంది. విరాట్‌ కోహ్లి, ఫాఫ్‌ డుప్లెసీ జట్టు తరుపున నిరంతరం పరుగులు సాధిస్తున్నారు. మాక్స్‌వెల్ బ్యాట్ కూడా కొన్నిసార్లు మిడిల్ ఆర్డర్‌లో కదులుతుంది. మరోవైపు, యువ బ్యాట్స్‌మెన్ మహిపాల్ లోమ్రోర్ కూడా గత మ్యాచ్‌లో ఢిల్లీపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వచ్చే సంకేతాలను చూపించాడు. కానీ మ్యాచ్ గెలవాలంటే బౌలర్లు నడవాల్సిందే. కాబట్టి జట్టులోని కొన్ని ముఖ్యమైన ఆటగాళ్లను చూద్దాం.

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : RCB బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 233 7043 4
మహ్మద్ సిరాజ్ బౌలర్ 75 97 74
గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ రౌండర్ 120 2581 30

MI vs RCB ప్రిడిక్షన్ 2023 : RCB తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) మరియు విరాట్ కోహ్లీ
  • మిడిల్ ఆర్డర్: గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్)
  • లోయర్ ఆర్డర్: మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్ మరియు హర్షల్ పటేల్
  • బౌలర్లు: వనిందు హసరంగా, కరణ్ షామా, జోస్ హేజిల్‌వుడ్ మరియు మహ్మద్ సిరాజ్

MI vs RCB 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు RCB గెలిచింది ముంబై గెలిచింది ఫలితం లేదు
33 14 19 00

ఈ మ్యాచ్‌లో రెండు జట్లలో ఎవరు గెలుస్తారో చెప్పాలంటే.. కచ్చితంగా ముంబైదే పైచేయి. అయితే ఈ ఏడాది వీరిద్దరి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ముంబైని ఓడించింది. కాబట్టి ఏదైనా ఒక జట్టును విజేతగా ప్రకటించడం చాలా తొందరగా ఉంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగులను సందర్శించడం ద్వారా చదవవచ్చు. ఇక్కడ మీరు IPLకి సంబంధించిన ప్రతి రికార్డ్ గురించి సమాచారాన్ని పొందుతారు.

MI vs RCB 2023 (MI vs RCB Prediction 2023) – FAQs:

1: ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరు?

A: ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ 10 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 293 పరుగులు చేశాడు.

2: ఈ సీజన్‌లో RCB తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరు?

A: కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్వయంగా RCB తరపున 10 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 511 పరుగులు చేశాడు.

Categories
Cricket IPL Telugu

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 53వ మ్యాచ్ ప్రివ్యూ

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 (KKR vs PBKS Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క కారవాన్ నెమ్మదిగా ప్లేఆఫ్‌ల వైపు కదులుతోంది. ఏ నాలుగు జట్లు ఎక్కడికి చేరుకుంటాయో ఎవరు ఫైనల్స్‌కు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. డూ ఆర్ డైగా మారిన ఈ టోర్నీలో KKR జట్టుకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది.మరో మ్యాచ్ ఓడిపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని నితీశ్ రాణా భావిస్తున్నాడు.

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 -మ్యాచ్ వివరాలు:

  • కోల్‌కతా నైట్ రైడర్స్ Vs పంజాబ్ కింగ్స్
  • వేదిక: ఈడెన్ గార్డెన్స్ స్టేడియం (కోల్‌కతా)
  • తేదీ & సమయం : 08 మే & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : రేసులో ఉండాలంటే KKR తప్పక గెలవాలి

కోల్‌కతా నైట్ రైడర్స్ బలమైన జట్టు అయినప్పటికీ ఈ సీజన్‌లో వారి ప్రదర్శన ప్రత్యేకంగా ఏమీ లేదు. KKR 10 మ్యాచ్‌ల్లో 6 ఓటములతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఓడిపోయినా టోర్నీ నుంచి ఔట్ అయ్యే పరిస్థితిలో ఉంది మరియు ఈ విషయం జట్టుకు బాగా తెలుసు. ఇక పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ముందు వస్తుందో చూడాలి మరి పంజాబ్ కూడా ఒత్తిడిలో ఉంది కానీ KKR అంతగా లేదు కాబట్టి వారి ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. పంజాబ్ కింగ్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో నేరుగా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఈ టోర్నమెంట్‌లో వరుణ్ చక్రవర్తిని మినహా KKR బౌలింగ్ పూర్తిగా ఫ్లాప్ అని నిరూపించబడింది, కాబట్టి మ్యాచ్ గెలవాలంటే వారు తమ బౌలింగ్‌ను మెరుగుపరచుకోవాలి. కాబట్టి జట్టులోని కొన్ని ముఖ్యమైన ఆటగాళ్లను చూద్దాం.

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
నితీష్ రాణా బ్యాటింగ్ 101 2456 9
వరుణ్ చక్రవర్తి బౌలర్ 52 25 56
ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండర్ 108 2201 96

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : KKR తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: నారాయణ్ జగదీసన్ మరియు రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా మరియు రింకూ సింగ్

లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్ మరియు డేవిడ్ వైస్

బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : గెలుపుతో 2వ స్థానానికి వెళ్లాలని పంజాబ్

పంజాబ్ కింగ్స్‌కు మిశ్రమ సీజన్ ఉంది. కొన్నిసార్లు జట్టు ప్రదర్శన పూర్తిగా పడిపోతుంది మరియు కొన్నిసార్లు జట్టు చాలా బాగా రాణిస్తుంది. జట్టు బౌలర్లు నిరంతరం పరుగులు కొల్లగొడుతుండటం పంజాబ్‌కు అతిపెద్ద బలహీనతగా మారింది. ఎందుకంటే జట్టులోని యువ బ్యాట్స్‌మెన్‌లు అందరినీ ఆకట్టుకున్నారు.బ్యాట్స్‌మెన్ నిరంతరం చిన్న ఇన్నింగ్స్‌లు ఆడుతున్నప్పటికీ అందరూ పరుగులు చేస్తున్నారు. ఇది జట్టుకు కూడా శుభసూచకం. జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం కింగ్స్‌కు గొప్ప విషయం.

KKR vs PBKS 2023 : పంజాబ్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శిఖర్ ధావన్ బ్యాటింగ్ 213 6536 4
అర్షదీప్ సింగ్ బౌలర్ 47 25 56
సామ్ కర్రన్ ఆల్ రౌండర్ 42 529 39

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 : PBKS తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్: సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్)

మిడిల్ ఆర్డర్: భానుక రాజపక్సే, జితేష్ శర్మ (వికెట్ కీపర్) మరియు సికందర్ రాజా

లోయర్ ఆర్డర్: సామ్ కుర్రాన్, హర్‌ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్‌స్టోన్

బౌలర్లు: రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ మరియు కగిసో రబాడ

KKR vs PBKS 2023 – 2జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా తెలుసుకోండి.

ఆడిన మ్యాచ్‌లు KKR గెలిచింది పంజాబ్ గెలిచింది టై
31 20 11 00

ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలవబోతుందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, రికార్డుల ప్రకారం, పంజాబ్ కింగ్స్ కంటే KKR చాలా ముందుంది, అయితే ఈ సంవత్సరం ప్రదర్శనను పోల్చినట్లయితే, KKR కంటే పంజాబ్ కింగ్స్ ముందుంది. మీకు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్‌లను సందర్శించడం ద్వారా చదవవచ్చు. ఇక్కడ మీరు IPLకి సంబంధించిన ప్రతి రికార్డ్ గురించి సమాచారాన్ని పొందుతారు.

KKR vs PBKS ప్రిడిక్షన్ 2023 (KKR vs PBKS Prediction 2023) – FAQs

1: ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరు?

A: పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టెన్ శిఖర్ ధావన్ 7 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 292 పరుగులు చేశాడు.

2: ఈ సీజన్‌లో ఇప్పటివరకు KKR తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ ఎవరు?

A: KKR తరఫున రింకూ సింగ్ 10 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 316 పరుగులు చేశాడు.

3: ఈ సీజన్‌లో రెండు జట్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి, ఏ జట్టు విజేతగా నిలిచింది?

A: ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ KKRను ఓడించింది.

 

Categories
Cricket IPL News Telugu

LSG vs GT ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 51వ మ్యాచ్ ప్రివ్యూ

LSG vs GT ప్రిడిక్షన్ 2023 (LSG vs GT Prediction 2023) : లక్నో సూపర్ జాయింట్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్టు IPLలో గత సంవత్సరం అంటే 2022 సంవత్సరంలోనే తమ మొదటి సీజన్‌ను ఆడింది. అందులో గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్‌లోనే ట్రోఫీని గెలుచుకుంది. లక్నోకు సీజన్ కూడా బాగానే ఉంది కానీ కప్ గెలవలేకపోయింది. ఈ సీజన్‌లోనూ ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. మరి ఇప్పుడు ఇరు జట్లు ఏ మేరకు రాణిస్తాయో చూడాలి.

LSG vs GT ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్
  • వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)
  • తేదీ & సమయం : మే 07 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

LSG vs GT ప్రిడిక్షన్ 2023 : రాహుల్, ఉనద్కత్ రూపంలో లక్నోకు ఎదురుదెబ్బ

లక్నో సూపర్ జాయింట్‌ల జట్టు ఈ సీజన్‌లో రాణిస్తున్నప్పటికీ కెప్టెన్ రూపంలో మాత్రం ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. మీడియా కథనాలను విశ్వసిస్తే, రాహుల్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకున్నాడని అంటున్నారు. అతనితో పాటు, జయదేవ్ ఉనద్కత్ కూడా గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు ఈ వార్త నిజమని తేలితే లక్నోకు ఇది సవాల్‌గా మారడం ఖాయం. ఇక గుజరాత్‌తో మ్యాచ్ గురించి మాట్లాడితే, కృనాల్ పాండ్యా కెప్టెన్సీని నిర్వహించగలడు.

LSG vs GT ప్రిడిక్షన్ 2023 : లక్నో బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
నికోలస్ పూరన్ బ్యాటింగ్ 56 1137  
రవి బిష్ణోయ్ బౌలర్ 46 19 49
మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ 77 1305 39

LSG vs GT ప్రిడిక్షన్ 2023 : లక్నో తుది 11 ప్లేయర్స్

ఓపెనర్ బ్యాటర్లు: కైల్ మేయర్స్ మరియు మనన్ వోహ్రా

మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్

లోయర్ ఆర్డర్: ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా (కెప్టెన్)

బౌలర్లు: రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్ మరియు మొహ్సిన్ ఖాన్

LSG vs GT 2023 : అద్భుతంగా గుజరాత్ బౌలింగ్

గుజరాత్ టైటాన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించినప్పుడు, టైటాన్స్ జట్టు బలహీనత ప్రస్తావనకు వచ్చింది. కానీ జట్టు లక్నోతో తలపడినప్పుడు, వారు లక్నోను ఓడించడం ద్వారా పునరాగమనం చేయాలనుకుంటున్నారు. జట్టు ఓపెనర్ వృద్ధిమాన్ షా ఇప్పటి వరకు జట్టుపై భారంగానే కనిపిస్తున్నాడు. మరోవైపు శుభ్‌మన్ గిల్ తన మంచి ఫామ్‌ను కొనసాగిస్తే, కెప్టెన్ హార్దిక్ పాండ్యా చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడుతున్నందున తన బ్యాటింగ్‌ను మరింత పెంచాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో మహమ్మద్‌ షమీ, రషీద్‌ ఖాన్‌ల నుంచి ప్రత్యర్థులు అధిగమించడం సులువు కాదు.

LSG vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభమన్ గిల్ బ్యాటింగ్ 83 2239  
రషీద్ ఖాన్ బౌలర్ 101 329 127
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 115 2176 52

LSG vs GT 2023 : గుజరాత్ తుది 11 ప్లేయర్స్

ఓపెనర్ బ్యాటర్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్) మరియు శుభ్‌మాన్ గిల్

మిడిల్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్

లోయర్ ఆర్డర్: రాహుల్ తెవాటియా మరియు రషీద్ ఖాన్

బౌలర్లు: మహ్మద్ షమీ, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ మరియు మోహిత్ శర్మ

LSG vs GT 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానితో ఒకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు గుజరాత్ గెలిచింది లక్నో గెలిచింది ఫలితం లేదు
03 03 00 00

చివరగా, ఏ జట్టు పైచేయి సాధిస్తుందో మనం మాట్లాడుకుంటే, గుజరాత్ నుండి లక్నో ఒక్కసారి కూడా గెలవలేదని మీకు చెప్పండి, అప్పుడు ఖచ్చితంగా గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధిస్తుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ సందర్శించడం ద్వారా చదవవచ్చు.

LSG vs GT ప్రిడిక్షన్ 2023 (LSG vs GT Prediction 2023) -FAQs:

1: ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన లక్నో బౌలర్ ఎవరు?

A: లక్నో తరఫున రవి బిష్ణోయ్ 9 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 12 వికెట్లు పడగొట్టాడు.

2: ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన గుజరాత్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ ఎవరు?

A: గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 339 పరుగులు చేశాడు.

3: గుజరాత్ నుండి లక్నో ఏదైనా మ్యాచ్ గెలిచిందా?

A: కాదు, ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి, అందులో అన్ని మ్యాచ్‌లు గుజరాత్ పేరుతో ఉన్నాయి.

Categories
Cricket IPL News Telugu

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 49వ మ్యాచ్ ప్రివ్యూ

MI vs CSK ప్రిడిక్షన్ 2023 (MI vs CSK Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు అత్యుత్తమ జట్ల మధ్య మరొక మ్యాచ్ జరగనుంది. ఎల్ క్లాసికో ఆఫ్ ఐపిఎల్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే ముంబయి ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు. ఇప్పటికే వీరి మధ్య ఒక మ్యాచ్ జరగ్గా, అందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు జరిగే మ్యాచ్‌లో ఖచ్చితంగా విజయం సాధించాలని ముంబయి ఇండియన్స్ భావిస్తుంది. పాయింట్ల పట్టికలో చెన్నై 4వ స్థానంలో ఉండగా, ముంబయి ఇండియన్స్ 7వ స్థానంలో ఉంది. ఈ మ్యాచులో ముంబై గెలిచి ట్రోఫీ రేసులో ఖచ్చితంగా నిలవాలని భావిస్తుంది. కావున, ఇరు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో మనం ఇప్పుడు అంచనా వేద్దాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ Vs చెన్నై సూపర్ కింగ్స్
  • వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
  • తేదీ & సమయం : మే 06 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : చివరి మ్యాచ్‌లో గెలిచి ఉత్సాహంగా MI

ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ 2023 ఐపిఎల్‌లో మొత్తం 8 మ్యాచ్స్ ఆడింది. అందులో 4 విజయాలు సాధించగా, 4 పరాజయాలను చవి చూసింది. అయితే, ఈ మ్యాచులో తప్పకుండా ముంబయి గెలిస్తేనే.. టైటిల్ రేసులో టాప్ స్థానంలోకి దూసుకెళ్తుంది. ఒక వేళ ఓడిపోతే మాత్రం, మళ్లీ టైటిల్ రేసులోకి రావడానికి చాాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే, రాజస్థాన్ రాయల్స్‌ జట్టు పైన ముంబై ఇండియన్స్ గెలిచిన విధానం మాత్రం సూపర్ ఉంది. మొదట రెండు మ్యాచుల్లో ఓడిన ముంబయి జట్టు, ఆ తర్వాత వరుసగా మూడు హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ముంబై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్నింట్లో ఫాంలో ఉంది. కావున, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు విజయం సాధించడం అంత సులువు కాదని అర్థం అవుతుంది. ఇప్పుడు, మనం ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ముంబై ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 235 6063 15
పీయూష్ చావ్లా బౌలర్ 166 607 170
కామెరాన్ గ్రీన్ ఆల్ రౌండర్ 8 243 5

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : ముంబై తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు డెవాల్డ్ బ్రూయిస్

లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్స్ మరియు అర్జున్ టెండూల్కర్

బౌలర్లు: పీయూష్ చావ్లా, రిచర్డ్‌సన్ మరియు అర్షద్ ఖాన్

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – నాలుగవ స్థానంలో CSK

మూడు హ్యట్రిక్ విజయాలు సాధించి టాప్ స్థానంలోకి వచ్చిన చెన్నై.. తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోయి, మళ్లీ నాలుగవ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా పరిశీలిస్తే, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 200 స్కోరు చేసినా కూడా ఓడిపోవడం అనేది బౌలర్ల తప్పిదమే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఓపెనర్స్ నుంచి మొదలు పెడితే మిడిల్ ఆర్డర్ వరకూ.. బ్యాట్స్‌మెన్ అందరూ బాగానే ఉన్నా, బౌలర్స్ మాత్రం వరుసగా విఫలం అవుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో ఎక్కువగా హార్డ్ హిట్టర్స్ ఉంటారు. కావున, చెన్నై బౌలర్స్ మీద భారీ పరుగులు సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్యమైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

MI vs CSK ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 45 1561
తుషార్ దేశ్ పాండే బౌలర్ 16 21 21
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 219 2594 145

MI vs CSK 2023 : CSK తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
  • మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
  • లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
  • బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ

MI vs CSK ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది చెన్నై గెలిచింది టై
35 20 15 0

చివరగా, ఈ మ్యాచ్‌లో ఎవరిని విజయం వరిస్తుందో చెప్పడం చాలా కష్టమైనది. ఇంతకు ముందు  రికార్డులను కూడా పరిశీలిస్తే, వారి మధ్య 35 మ్యాచ్‌లు ఆడితే, ఇందులో ముంబయి 20 మ్యాచ్‌లు గెలవగా, చెన్నై 15 మ్యాచ్‌లు గెలిచింది. మీకు IPLకి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు Fun88 బ్లాగ్స్ చదవవచ్చు. ఇక్కడ మీరు IPL యొక్క ప్రతి సమాచారాన్ని అలాగే ప్రతి మ్యాచ్ యొక్క అంచనాలను తెలుసుకుంటారు.