MI vs GT ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 57వ మ్యాచ్ ప్రివ్యూ
MI vs GT ప్రిడిక్షన్ 2023 (MI vs GT Prediction 2023) : IPL సీజన్ 2023లో జరిగే మ్యాచ్‌లో టీమిండియా యొక్క ఇద్దరు ముఖ్యమైన క్రికెటర్ల సారథ్యంలోని రెండు జట్లు తలపడనున్నాయి. ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఉన్న ముంబయి ఇండియన్స్ కాగా, మరొకటి హార్థిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్. అలాగే, ఈ రెండు జట్లు కూడా పక్క పక్క రాష్ట్రాలకు చెందినవి కావడం వల్ల సహజంగానే పోటీ మరియు ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. కావున, ముంబయి ఇండియన్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం విశ్లేషణ చేద్దాం.
MI vs GT ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్
- వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
- తేదీ & సమయం : మే 12 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
MI vs GT ప్రిడిక్షన్ 2023 : బ్యాట్స్‌మెన్ పైనే ముంబై భారం
ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్స్ ఆడగా, 5 మ్యాచుల్లో గెలిచి 5 మ్యాచుల్లో ఓడిపోయింది. జట్టులో చాలా ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, హార్డ్ హిట్టర్స్ కలిగి ఉన్నా కూడా… నిలకడ లేమి ఫాం వల్ల ఓటములను మూటగట్టుకుంటుంది. అలాగే, బౌలింగ్ సంబంధించి కూడా చాలా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. బ్యాట్స్‌మెన్లు అధిక స్కోరును చేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నా.. సరైన బౌలింగ్ వేయకపోవడం వల్లే భారీ లక్ష్యాన్ని చేరుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా, ఇప్పడు గుజరాత్ టైటాన్స్ చాలా ఉత్తమ ఫాంలో ఉంది, కావున, వారి మీద విజయం సాధించాలంటే తప్పకుండా అందరూ ఉన్నతంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు, ముంబై ఇండియన్స్ యొక్క ముఖ్యమైన క్రికెటర్స్ గురించి తెలుసుకుందాం.
MI vs GT ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రోహిత్ శర్మ | బ్యాటింగ్ | 237 | 6063 | 15 |
పీయూష్ చావ్లా | బౌలర్ | 168 | 609 | 174 |
కామెరాన్ గ్రీన్ | ఆల్ రౌండర్ | 10 | 272 | 5 |
MI vs GT ప్రిడిక్షన్ 2023 : MI తుది 11 ఆటగాళ్లు
ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ మరియు తిలక్ వర్మ
లోయర్ ఆర్డర్: జోఫ్రా ఆర్చర్, టిమ్ డేవిడ్ మరియు కుమార్ కార్తికేయ సింగ్
బౌలర్లు: పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్ మరియు అర్షద్ ఖాన్
MI vs GT ప్రిడిక్షన్ 2023 : ఉత్తమ ఫాంలో ఉన్న గుజరాత్
ఐపిఎల్ 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు సూపర్ ఫాంలో ఉంది. మొత్తం, 11 మ్యాచ్స్ ఆడితే 8 విజయాలతో టేబుల్ టాప్‌లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ప్రతి దాంట్లో ఉత్తమంగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ జట్టు, టైటిల్ రేసులో మళ్లీ ఫేవరేట్‌గా నిలవడమే కాకుండా, ఖచ్చితంగా కప్ కొట్టాలని భావిస్తుంది. ప్రస్తుతం ఉన్న అన్ని జట్లతో చూస్తే, గుజరాత్ టైటాన్స్ జట్టు అన్నింట్లో అత్తుత్తమంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై మీద ఎలాగైనా గెలిచి తమకు ఎదురు లేకుండా చేసుకోవాలిని గుజరాత్ భావిస్తుంది. ఇప్పుడు GT జట్టులోని ఉత్తమ ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం.
MI vs GT ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
శుభమన్ గిల్ | బ్యాటింగ్ | 85 | 2369 | |
రషీద్ ఖాన్ | బౌలర్ | 103 | 329 | 131 |
హార్దిక్ పాండ్యా | ఆల్ రౌండర్ | 117 | 2240 | 53 |
MI vs GT 2023 : గుజరాత్ తుది 11 ప్లేయర్స్
ఓపెనర్ బ్యాటర్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్) మరియు శుభ్‌మాన్ గిల్
మిడిల్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్
లోయర్ ఆర్డర్: రాహుల్ తెవాటియా మరియు రషీద్ ఖాన్
బౌలర్లు: మహ్మద్ షమీ, జాషువా లిటిల్, నూర్ అహ్మద్ మరియు మోహిత్ శర్మ
MI vs GT 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకరిపై ఒకరు ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.
ఆడిన మ్యాచ్‌లు | ముంబై గెలిచింది | గుజరాత్ గెలిచింది | ఫలితం లేదు |
2 | 1 | 1 | 0 |
చివరగా, ముంబయి ఇండియన్స్ జట్టుతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో చాలా ధృఢంగా ఉంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబయి ఇండియన్స్ జట్టు మీద గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత రికార్డులను కనుక పరిశీలిస్తే, ఇద్దరి మధ్య రెండు మ్యాచ్స్ జరగ్గా, చెరొక మ్యాచ్ గెలిచాయి. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Fun88 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.