తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > CSK vs DC ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 55వ మ్యాచ్ ప్రివ్యూ
Share

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 55వ మ్యాచ్ ప్రివ్యూ

CSK vs DC ప్రిడిక్షన్

CSK vs DC ప్రిడిక్షన్ 2023 (CSK vs DC Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండవ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరియు 10వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 55వ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపిఎల్ సీజన్లో ఇప్పటి వరకూ వీరి మధ్య మ్యాచ్ జరగలేదు. మొదటి సారి ఢిల్లీ మరియు చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కావున, ఇందులో ఏ జట్టు విజేతగా నిలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • చెన్నై సూపర్ కింగ్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్
  • వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
  • తేదీ & సమయం : మే 10 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – రెండవ స్థానంలో CSK

వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. వర్షం కారణంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అయితే, ముంబై ఇండియన్స్ మీద మరల విజయం సాధించి టేబుల్‌లో రెండవ స్థానానికి చెన్నై చేరుకుంది. మొత్తం 11 మ్యాచ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, 6 మ్యాచ్స్ గెలిచి 4 మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు ఢిల్లీతో మరియు అలాగే మరొక మ్యాచ్ కోల్‌కతాతో ఆడనుంది. కావున, చెన్నై టైటిల్ రేసులో ఖచ్చితంగా నిలవాలంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్ తప్పకుండా గెలవాలి. కావున, చెన్నై సూపర్ కింగ్స్ యొక్క ముఖ్యమైన బ్యాట్స్ మెన్, బౌలర్, ఆల్ రౌండర్స్ గురించి తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 46 1591
తుషార్ దేశ్ పాండే బౌలర్ 17 21 23
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 220 2594 147

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : CSK తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
  • మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
  • లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
  • బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తీక్షణ

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : 5 మ్యాచుల్లో 4 విజయాలు

మొదట ఐదు మ్యాచుల్లో చిత్తుగా ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. దాదాపు టోర్ని నుంచి ఔట్ అయిందని అందరూ అనుకున్నారు. అయితే, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లో 4 మ్యాచ్స్ గెలిచి రేసులో ఉన్నామనే సంకేతాన్ని అన్ని జట్లకు పంపించింది. అయితే, ఇప్పటికీ DC టైటిల్ రేసులో నిలవాలంటే మిగిలిన 4 మ్యాచుల్లో తప్పకుండా గెలవాలి. ఇందులో రెండు మ్యాచ్స్ చెన్నై సూపర్ కింగ్స్ మీద ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా చూస్తే.. చెన్నై కంటే ఢిల్లీ చాలా వెనుకబడి ఉంది. ముఖ్యంగా, ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ అయిన చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. కావున, CSK మీద గెలవడం DCకి కత్తి మీద సాము లాంటిది అవుతుంది. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న ముఖ్యమైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

CSK vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ 172 6211  
కుల్దీప్ యాదవ్ బౌలర్ 69 126 69
అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ 132 1381 108

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్) మరియు పృథ్వీ షా
  • మిడిల్ ఆర్డర్: మనీష్ పాండే, రైలి రోసోవ్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్
  • లోయర్ ఆర్డర్: రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్ మరియు అన్రిచ్ నోర్ట్జే
  • బౌలర్లు: కుల్దీప్ యాదవ్ మరియు చేతన్ సకారియా

CSK vs DC ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు చెన్నై గెలిచింది ఢిల్లీ గెలిచింది టై
27 17 10 0

చివరగా రెండు జట్లను కనుక పరిశీలిస్తే, గెలిచే అవకాశాలు ఎక్కువగా చెన్నై సూపర్ కింగ్స్ టీంకే ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మరియు మ్యాచ్ జరిగే చెన్నై హోం గ్రౌండ్ కావున.. చెన్నైకే అనుకూల అవకాశాలు ఉన్నాయి. అలాగే, గత రికార్డులు పరిశీలిస్తే.. రెండు జట్ల మధ్య మొత్తం 27 మ్యాచ్స్ జరిగాయి. ఇందులో చెన్నై 17 మ్యాచ్స్ గెలవగా, ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్స్ గెలిచింది. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Fun88 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: