Categories
Cricket

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ (most not outs in international cricket) ప్రతి క్రీడాకారుడు క్రికెట్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడాలని అనుకుంటాడు. బ్యాట్స్ మెన్ చివరి బంతి వరకు బ్యాటింగ్ చేయాలని కోరుకుంటారు. అదే విధంగా, బౌలర్స్ ఎల్లప్పుడూ బ్యాట్స్ మెన్లను ఔట్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఫలితంగా, కొంత మంది అవుట్ అవుతారు, మరికొందరు బ్యాట్స్ మెన్ అవుట్ కాకుండా చివరి వరకూ ఆడతారు. సాధారణంగా, టెయిల్-ఎండర్స్ అంటే చివరి 3 స్థానాల్లో ఉన్న వారు ఔట్ కాకుండా ఉంటారు. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా నాట్ అవుట్‌లను టెయిల్ ఎండర్స్ కలిగి ఉన్నారు.

వీరు మాత్రమే కాకుండా, కొంతమంది మిడిల్ మరియు లోయర్-మిడిల్-ఆర్డర్ బ్యాట్‌మెన్స్ ఔట్ కాకుండా చివరి వరకూ ఆడతారు. MS ధోని, జాక్ కాలిస్, స్టీవ్ వా మరియు చందర్‌పాల్‌ సహా కొందరు ప్లేయర్స్ ఒంటరి యోధులుగా ఉన్నారు. ఇతర బ్యాటర్లు వికెట్లు కోల్పోయినప్పుడు, వారు తరచుగా ఒక వైపు సురక్షితంగా ఆడుతూ జట్టును పటిష్ట స్థితికి తీసుకురాగలిగారు. అలాంటి వారి గురించి మనం ఇప్పుడు తెలసుకుందాం.

జేమ్స్ ఆండర్సన్ | 152 నాటౌట్స్

జేమ్స్ ఆండర్సన్ అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ ఉన్న క్రికెటర్‌గా మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ క్రికెట్‌ జట్టులో అత్యుత్తమ చురుకైన బౌలర్లలో ఒకరిగా అండర్సన్ ఉన్నాడు. అలాగే, టెస్ట్ క్రికెట్లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా ఉన్నాయి. 390 మ్యాచుల్లో 152 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. 

మహేంద్ర సింగ్ ధోని | 142 నాటౌట్స్

మహేంద్ర సింగ్ ధోని భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ ఉన్న క్రికెటర్‌గా ఉన్నాడు. 538 మ్యాచ్‌ల్లో 142 నాటౌట్స్, ఇంటర్నేషన్ మ్యాచుల్లో 17266 రన్స్ చేశాడు. క్రికెట్‌లో అత్యధిక నాటౌట్స్ కలిగిన జాబితాలో ఉన్న ఒకే ఒక వికెట్ కీపర్ ధోని. MS ధోని క్రికెట్ చరిత్రలో ఉత్తమ ఫినిషర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ కోల్పోకుండా వేగంగా పరుగులు చేయడం, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఉనికి కారణంగా.. ధోని భారత జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాలు అందించాడు.

ముత్తయ్య మురళీధరన్ | 119 నాటౌట్స్

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ (most not outs in international cricket) కలిగిన క్రికెటర్లలో శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 3వ స్థానంలో ఉన్నాడు. క్రికెట్‌లో 119 నాటౌట్స్‌ కలిగిన మురళీధరన్, శ్రీలంక జట్టులో టెయిల్ ఎండర్‌గా క్రీజులోకి వచ్చేవాడు. 495 మ్యాచ్‌లు ఆడి 1936 పరుగులు మాత్రమే చేశాడు. 

షాన్ పొల్లాక్ | 113 నాటౌట్స్

దక్షిణాఫ్రికా క్రికెటర్ షాన్ పొలాక్ 423 గేమ్‌ల్లో 113 సార్లు అజేయంగా నిలిచాడు. అత్యధికంగా నాటౌట్స్ ఉన్న ప్లేయర్లలో 4వ స్థానంలో ఉన్నాడు. అతని ఉత్తమ బౌలింగ్‌తో పాటు, అతను అంతర్జాతీయ క్రికెట్‌లో మంచి రన్స్ కూడా చేశాడు. అతను దక్షిణాఫ్రికా తరపున 7000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

చమిందా వాస్ | 108 నాటౌట్స్

శ్రీలంక క్రికెటర్ అయిన లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ చమిందా వాస్ 108 సార్లు నాటౌట్‌గా క్రీజులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ ఉన్న క్రికెటర్లలో 5వ స్థానంలో ఉన్నాడు. అతను అన్ని ఫార్మాట్లలో 439 మ్యాచ్‌లలో 5147 పరుగులు చేశాడు. గతంలో చమిందా వాస్ వంటి పేసర్ మరియు ముత్తయ్య మురళీధరన్ వంటి స్పిన్నర్లతో శ్రీలంక బౌలింగ్ బలంగా ఉండేది. ఆ సమయంలో వారు అత్యంత బలమైన జట్టుగా పరిగణించేవారు.

స్టీవ్ వా | 104 నాటౌట్స్

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా 6వ స్థానంలో ఉన్నాడు. 493 మ్యాచుల్లో 104 సార్లు నాటౌట్‌‌గా నిలిచాడు. స్టీవ్ వా మొత్తం అంతర్జాతీయ క్రికెట్లో 18496 పరుగులు చేశాడు. జట్టుకు అవసరమైనప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో నిలకడగా ఆడుతూ స్టీవ్ వా స్కోర్ చేసేవాడు.

జాక్వెస్ కల్లిస్ | 97 నాటౌట్స్

500 కంటే ఎక్కువ వికెట్లు మరియు 25000+ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ జాక్వెస్ కల్లిస్. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ జాబితాలో జాక్వెస్ కల్లిస్ పేరు చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం. ఎక్కువగా వన్ డౌన్ పొజిషన్‌లో ఆడే కల్లిస్, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వన్ డౌన్ బ్యాటర్ 97 సార్లు నాటౌట్‌గా నిలవడం చాలా గొప్ప విషయం.

శివనారాయణ చంద్రపాల్ | 94 నాటౌట్స్

శివనారాయణ్ చందర్‌పాల్ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ లిస్టులో 8వ స్థానంలో ఉన్నాడు. చందర్ పాల్ మొత్తం 94 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున అతను 20988 పరుగులు చేశాడు. బ్రియాన్ లారా, చందర్ పాల్ పార్ట్‌నర్ షిప్ అత్యంత ఉత్తమ భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది.

కోర్ట్నీ వాల్ష్ | 94 నాటౌట్‌లు

వెస్టిండీస్ క్రికెటర్ అయిన కోర్ట్నీ వాల్ష్ టెయిల్ ఎండర్‌గా ప్రసిద్ధి చెందాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ లిస్టులో 9వ స్థానంలో చోటు సంపాదించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ త్వరగా వికెట్ల కోల్పోయినప్పుడు, టెయిల్-ఎండర్లకు బ్యాటింగ్ చేయడానికి అవకాశాలు లభించేవి. కోర్ట్నీ వాల్ష్ 337 మ్యాచ్‌ల్లో 94 నాటౌట్స్‌గా నిలిచి, 1257 పరుగులు చేశాడు.

ఏంజెలో మాథ్యూస్ | 90 నాటౌట్స్

శ్రీలంక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ అత్యధికంగా నాటౌట్స్ జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. ధోనిలాగే మాథ్యూస్ కూడా ఇంటర్నేషనల్ మరియు లీగ్ క్రికెట్‌లో మంచి ఫినిషర్‌గా పేరు సంపాదించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ 396 మ్యాచుల్లో 90 నాటౌట్స్, 13000 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. శ్రీలంకకు చెందిన గొప్ప ఆటగాళ్లైన సనత్ జయసూర్య, మహేళ జయవర్ధనే మరియు కుమార్ సంగక్కర వారితో ఏంజెలో మాథ్యూస్ ఆడాడు.

చివరగా, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా నాటౌట్స్ (most not outs in international cricket) సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారని మేం ఆశిస్తున్నాం. మీకు క్రికెట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ప్రముఖ బ్లాగ్ Fun88 సంప్రదించండి. అలాగే, మీరు బెట్టింగ్ చేయాలనుకుంటే ఉత్తమ ప్లాట్ ఫాం Fun88 సందర్శించండి.

Categories
Cricket IPL

టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్

అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) అంటే మీకు మొదట గుర్తొచ్చేది ఇండియన్ ప్లేయర్ స్మృతి మంధన మాత్రమే. అయితే, స్మృతి మాత్రమే కాకుండా చాలా మంది మహిళ ఆటగాళ్లు కూడా అందంగా ఉన్నారు. మనం ఈ ఆర్టికల్ ద్వారా ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ టాప్ 10 మహిళా క్రికెటర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1.స్మృతి మంధన – ఇండియా

అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) అంటే తప్పకుండా గుర్తొచ్చేది స్మృతి మంధన. సినిమా హీరోయిన్ ఏ మాత్రం తీసిపోని అందంతో, స్మృతి అందరి మనసులను కొల్లగొట్టింది. ఆమె ఫ్యాన్స్ అందరూ, స్మృతిని “నేషనల్ క్రష్” అని పిలుస్తారు. అందంతో పాటు ఆమె ఆట కూడా అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. స్మృతి 2018లో బిసిసిఐ ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా కూడా ఎంపికైంది.

2.ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా

అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ రెండవ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే, అందం మరియు ఆటలో స్మృతి మంధనతో సమానంగా నిలబడే ఏకైక క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ. ఎల్లీస్ బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లో సత్తా చాటుతుంది. ఆమె ఆస్ట్రేలియా మహిళల జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున 109 వన్డేలు మరియు 108 T20ల్లో ఆడింది. ఎల్లీస్ పెర్రీ దాదాపు 300 అంతర్జాతీయ వికెట్లు కూడా సాధించింది.

3.కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్

కైనత్ ఇంతియాజ్ పాకిస్థాన్‌ జట్టులో ముఖ్యమైన బౌలర్. చిన్నప్పటి నుంచే కైనత్ క్రికెట్‌తో పాటు చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. కైనత్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించింది. 2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన టీంలో కూడా ఆమె సభ్యురాలిగా నిలిచింది. అయితే, ఆమె అస్థిరత కారణంగా ఇష్టపడినన్ని ఆటలలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించలేకపోయింది.

4.సారా టేలర్ – ఇంగ్లాండ్

ఇంగ్లండ్ వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ అయిన సారా టేలర్ అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) లో ఒకరిగా ఉంది. టేలర్ వన్డే 126 మ్యాచ్స్, 90 టి20 మ్యాచ్స్ ఆడింది. 32 ఏళ్ల వయస్సు ఉన్నా, తన అందం మరియు ఆట తీరుతో చాలా అభిమానుల్ని సంపాదించుకుంది.

5.ప్రియా పూనియా – ఇండియా

అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో రెండవ భారత ప్లేయర్‌గా ప్రియ పూనియా నిలిచింది. ప్రియ 6 ఫిబ్రవరి 2019లో న్యూజిలాండ్ మీద మొదటి టి20 క్రికెట్ మ్యాచ్ ఆడటకం ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరంగేట్రం చేసింది. కుడి చేతి బ్యాట్స్ మెన్ అయిన ప్రియా ఇండియా టీంలో రెగ్యులర్ స్థానం సంపాదించింది. అంతర్జాతీయంగా 127 వన్డేలు మరియు 61 టి20I మ్యాచ్స్ ఆడింది. జైపూర్‌కి చెందిన ప్రియా పూనియా ఆట మరియు అందమైన రూపాన్ని తల తిప్పకుండా అలాగే చూడొచ్చు.

6.కేట్ క్రాస్ – ఇంగ్లాండ్

కేట్ క్రాస్ ఇంగ్లండ్ జట్టులో ముఖ్యమైన క్రికెటర్‌గా ఉంది.  అలాగే, ఇంగ్లాండ్ నుంచి రెండవ అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) గా ఉంది. అయితే, కేట్ క్రాస్ చాలా కష్టపడి ఇంగ్లాండ్ జట్టులో స్థానం సంపాదించుకుంది. అలాగే, లాంక్ షైర్ క్రికెట్ అకాడమీలో చేరిన మొదటి మహిళా క్రికెటర్‌గా కేట్ నిలిచింది. కేట్ 2011లో ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి ఎంపికైంది. మరొక రెండేళ్లు వేచి చూసిన తర్వాత ఇంగ్లాండ్ వన్డే జట్టుకు కూడా సెలెక్ట్ అయింది. పేస్ బౌలర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్న సమయంలో కూడా, కేట్ క్రాస్ ఉత్తమంగా ఆడి జట్టులో తన ముద్ర వేసింది.

7.హర్లీన్ డియోల్ – ఇండియా

హర్లీన్ కౌర్ డియోల్ ఉత్తమ కుడి చేతి బ్యాట్స్‌ వుమన్. అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో ఉన్న మూడవ భారత క్రికెటర్. హిమాచల్ ప్రదేశ్‌కి రాష్ట్రానికి చెందిన హర్లీన్ యువ క్రికెటర్ మరియు అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉంది.  బ్యాటింగ్‌తో పాటు హర్లీన్ కుడి చేతి లెగ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తుంది. ఆటతో పాటు హర్లీన్ అత్యుత్తమైన అందాన్ని కూడా కలిగి ఉంది. హర్లీన్‌కు యూతో‌తో పాటుగా, సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 2019 ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ మీద మొదటి వన్డే మ్యాచ్ ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేసింది. అదే సంవత్సరంలో టి20I ఫార్మాట్‌లో కూడా ఇంగ్లాండ్ మీద అరంగేట్రం చేసింది. మహిళల టి20 వరల్డ్ కప్‌లో ఇండియా జట్టుకు కూడా ఎంపికైంది.

8.సిసిలియా జాయిస్ – ఐర్లాండ్

ఐర్లాండ్ క్రికెటర్ అయిన సిసిలియా జాయిస్ అంతర్జాతీయంగా వన్డే మరియు టి20I సంబంధించి ఐర్లాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సిసిలియా క్రికెట్ కుటుంబం నుండి జట్టులోకి వచ్చింది. ఆమె కవల సోదరి ఐర్లాండ్ తరపున టెస్టు, వన్గేలు ఆడింది. అలాగే సిసిలియా ముగ్గురు సోదరులు ఐర్లాంట్ క్రికెట్ జట్టుకు ఆడారు. ఆటలోనే కాకుండా అందంలో కూడా సిసిలియా యువత మనసుల్ని కొల్లగొట్టింది.

9.సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా

దక్షిణాఫ్రికాకు చెందిన లెగ్ స్పిన్ బౌలర్ సునే లూస్, 2012లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. మహిళల ఒక్క వన్డే క్రికెట్ మ్యాచులో అర్ధ సెంచరీ చేసి, 5 వికెట్స్ తీసిన క్రికెటర్ హీథర్ నైట్ తర్వాత సునే లూయస్ రెండవ ప్లేయర్‌గా పేరు సంపాదించింది. ఒక క్యాలెండర్ సంవత్సరంలో(2016లో) అత్యధిక వికెట్స్ (37) తీసిన రికార్డు కూడా సునే లూయస్ పేరిట ఉంది. అలాగే, 2017లో, ఆమె CSA వార్షిక అవార్డులలో ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఆమె ఎంపికైంది. దక్షిణాఫ్రికా సెంట్రల్ కాంట్రాక్ట్‌ కలిగి ఉన్న కొద్దిమంది క్రికెటర్స్‌లో ఒకరిగా ఉంది.

10.హోలీ ఫెర్లింగ్ – ఆస్ట్రేలియా

23 ఏళ్ల హోలీ ఫెర్లింగ్ ఆసీస్ నుంచి ఉన్న అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) జాబితాలో 2వ స్థానం పొందింది. ఫెర్లింగ్ 2013లో ఆస్ట్రేలియా జాతీయ మహిళల జట్టుకు ఎంపికైంది. ఫెర్లింగ్ చాలా బాగా బౌలింగ్ చేస్తుంది మరియు ఎత్తు కూడా ఆమెకు అదనపు ప్రయోజనంగా ఉంది. ఎత్తు ఉండటం వల్ల పిచ్ నుండి అదనపు బౌన్స్‌ వేయడానికి వీలు అవుతుంది. అయితే, అనుకున్న విధంగా ఆమె ఆడలేకపోయింది. ఫెర్లింగ్ ఎక్కువగా వికెట్లు తీయలేకపోవడంతో జట్టు నుంచి వైదొలిగింది. చివరిసారిగా 2016లో ఆస్ట్రేలియా తరఫున ఆడింది. ఇటీవల జరిగిన మహిళల బిగ్ బాష్ లీగ్‌లో హోలీ ఫెర్లింగ్ అద్భుతమైన ప్రదర్శన చేసింది.

చివరగా, మీరు అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers) సంబంధించిన ఈ బ్లాగ్ చదవడం ద్వారా పూర్తి సమాచారం తెలసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు ఇలాంటి మరినని క్రికెట్ విషయాలు, మిగతా క్రీడలకు సంబంధించి తెలుసుకోవాలంటే ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, బెట్టింగ్ చేయాలని ఆసక్తి ఉంటే ఉత్తమ బెట్టింగ్ సైట్ Fun88 సందర్శించండి.

అందమైన మహిళ క్రికెటర్స్ (beautiful women cricketers)

1: టాప్ 10 అందమైన మహిళా క్రికెటర్లలో, ఇండియా నుంచి ఎంత మంది ఉన్నారు?

A: భారత మహిళ క్రికెటర్లలో ముగ్గురు ప్లేయర్స్ టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్‌ జాబితాలో పేరు సంపాదించారు. ఇందులో మొదటి స్థానంలో నేషనల్ క్రష్‌గా పేరు పొందిన స్మృతి మంధన ఉంది. అలాగే, ప్రియా పూనియా 5వ స్థానంలో ఉండగా, హర్లీన్ కౌర్ డియోల్ 7వ స్థానంలో చోటు సంపాదించింది.

2: ఆస్ట్రేలియా నుంచి ఏ క్రికెటర్లు అందంగా ఉంటారు?

A: ఆస్ట్రేలియా జట్టు నుంచి టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ జాబితాలో ఇద్దరు క్రికెటర్స్ ఉన్నారు. ఎల్లీస్ పెర్రీ రెండవ స్థానంలో ఉండగా, హోలీ ఫెర్లింగ్ 10వ స్థానంలో ఉంది.

3: ఇంగ్లాండ్ మహిళా జట్టులో అందంగా ఏయే క్రికెటర్స్ ఉన్నారు?

A: ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు అయిన సారా టేలర్, కేట్ క్రాస్ టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ జాబితాలో ఉన్నారు. సారా టేలర్ 4వ స్థానంలో ఉంది మరియు కేట్ క్రాస్ 6వ స్థానాన్ని పొందింది.

4: పాకిస్థాన్ నుంచి ఎవరైనా అందమైన మహిళ క్రికెటర్ ఉందా?

A: పాకిస్థాన్ జట్టులో చాలా మంది అందమైన క్రికెటర్స్ ఉన్నారు. అయితే, టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ చూస్తే, పాక్ నుంచి కైనత్ ఇంతియాజ్ మూడవ స్థానంలో నిలిచింది.

5: టాప్ 10 అందమైన మహిళ క్రికెటర్స్ ఎవరు?

A: స్మృతి మంధన – ఇండియా, ఎల్లీస్ పెర్రీ – ఆస్ట్రేలియా, కైనత్ ఇంతియాజ్ – పాకిస్తాన్, సారా టేలర్ – ఇంగ్లాండ్, ప్రియా పూనియా – ఇండియా, కేట్ క్రాస్ – ఇంగ్లాండ్, హర్లీన్ డియోల్ – ఇండియా,  సిసిలియా జాయిస్ – ఐర్లాండ్, సునే లూయస్ – దక్షిణ ఆఫ్రికా, హోలీ ఫెర్లింగ్ – ఆస్ట్రేలియా

Categories
Cricket IPL

IPL 2023 : చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రివ్యూ, ప్రిడిక్షన్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) IPL 16వ ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అతిపెద్ద పోటీదారులైన అలాంటి రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ చూడటానికి 2 జట్ల క్రికెట్ అభిమానులు ఇష్టపడతారు.

ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది.

అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : చెన్నై అత్యంత విజయవంతమైన జట్టుగా ఐపిఎల్‌లో నిలిచింది. అయితే ఈ జట్టు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ జట్టులో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ మరియు కెప్టెన్ ఉన్నారు. ప్రత్యర్థుల ప్రతి కదలికను ధోని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు, వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ధోని దిట్ట అని చెప్పొచ్చు. ఈ జట్టులో రవీంద్ర జడేజా లాంటి పూర్తి ఆల్ రౌండర్ ఉన్నాడు. 

చెన్నై జట్టు యువత కంటే అనుభవానికి ఎక్కువ విలువ ఇస్తుంది. అందుకే ఈ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. గతేడాది ఈ జట్టు ప్రదర్శన బాగా లేదు. అయితే ఈ జట్టు వేలంలో బెన్ స్టోక్స్ లాంటి పెద్ద ఆటగాడిని కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

గత సంవత్సరం విజేత గుజరాత్ టైటాన్స్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : గత ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోల్చితే గుజరాత్‌ టైటాన్స్‌ చాలా బాగా ఆడింది. అంతే కాకుండా, గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఈ ఏడాది కూడా ఈ గుజరాత్ టీమ్ అన్ని జట్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ జట్టుకు కెప్టెన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ధోనీ లాగే కెప్టెన్సీ చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో పాండ్యాకు మహేంద్ర సింగ్ ధోనీ అతిపెద్ద సవాల్‌గా మారనున్నాడు.

ఈ జట్టులో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మరియు రాహుల్ తెవాటియా ఉన్నారు, వీరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పుతారు. అలాగే, హార్దిక్ పాండ్యా, అలాగే వేగంగా పరుగులు చేసే మిల్లర్ మరియు తెవాటియా కూడా ఉన్నాడు. మహ్మద్ షమీతో కలిసి బౌలింగ్ బాధ్యతలను రషీద్ ఖాన్ నిర్వహించనున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ కఠినంగా మారడం ఖాయం. ఇక్కడ రెండు జట్లకు సమాన స్థానం ఉంది.

బ్యాట్స్‌మెన్, బౌలర్లు మరియు ఆల్ రౌండర్లు

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) సంబంధించి రెండు జట్ల ముఖ్యమైన క్రికెటర్ల గురించి ఇప్పడు మనం తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్

క్రికెటర్ రకం ఐపిఎల్ మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 36 1207
దీపక్ చాహర్ ఆల్ రౌండర్ 63 79 59
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 210 2502 132

 

గుజరాత్ టైటాన్స్

క్రికెటర్ రకం ఐపిఎల్ మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభ్‌మన్ గిల్ బ్యాట్స్‌మెన్ 74 1900
రషీద్ ఖాన్ బౌలర్ 92 313 112
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 107 1963 50

రెండు జట్ల హెడ్ టు హెడ్ మ్యాచ్స్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : IPL 2022లో, CSK మరియు GT ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడ్డాయి మరియు రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది.

తేదీ విజేత వికెట్ల తేడాతో గెలపు నగరం
17-ఏప్రిల్-2022 గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు పూణే
15-మే-2022 గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు ముంబయి

రెండు జట్ల చివరి 10 మ్యాచ్‌ల ఫలితాలు

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) సంబంధించి గత మ్యాచ్స్ గెలుపు మరియు ఓటములను తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్ గత 10  మ్యాచ్స్ ఫలితాలు

CSK vs RCB GT MI PK SRH RCB DC MI GT RR
ఫలితాలు W L W L W L W L L L

గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్స్ ఫలితాలు

GT vs KKR SRH RCB PK MI LSG CSK RCB RR RR
ఫలితాలు W W W L L W W L W W

రెండు జట్లలో ఆడే అవకాశం ఉన్న 11 ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఆటగాళ్లు:

ఓపెనర్ బ్యాటర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్

మిడిల్ ఆర్డర్: మొయిన్ అలీ, అంబటి రాయుడు మరియు బెన్ స్టోక్స్

లోయర్ ఆర్డర్: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) మరియు శివమ్ దూబే

బౌలర్లు: దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి మరియు మహేష్ తీక్షణ

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ఆటగాళ్లు:

ఓపెనర్ బ్యాటర్లు: శుభమాన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్ మరియు డేవిడ్ మిల్లర్

లోయర్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్

బౌలర్లు: మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ మరియు శివమ్ మావి

చివరగా, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయం. రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో అన్ని IPL మ్యాచ్‌లు జరుగుతున్నాయి మరియు ప్రేక్షకులు కూడా అధిక సంఖ్యలో స్టేడియంకు వస్తారు. మీరు 2023 ఐపిఎల్ మిగతా మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కోసం Fun88 చూడండి.అలాగే మిగతా క్రీడలకు సంబంధించిన విషయాలకు ఉత్తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సంప్రదించండి.

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ – FAQs

1: గత 10 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?

A: చెన్నై ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలవగా, మిగిలిన 6 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

2: గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్‌ల్లో ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?

A: గుజరాత్ టైటాన్స్ ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలుపొందగా, మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

3: రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉంది?

A: ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా, రెండింటిలోనూ చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది.

మరింత చదవండి: ఐపీఎల్ విజేతల జాబితా – 2008 నుండి 2022 వరకు అన్ని సీజన్లు

Categories
Cricket WPL

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు వివరాలు

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : IPL అనేది మహిళలను తమ అభిరుచిని కెరీర్‌గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, దేశంలో ఉన్న మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం, వారికి ఉత్తమ ఆర్థిక, సామాజిక పరిస్థితులు కల్పించడం ప్రస్తుతం చాలా ముఖ్యం. UP వారియర్స్ జట్టు 2023 ఆటగాళ్ల జాబితా, ధరలు, వేలం, కెప్టెన్ తదితర వివరాలను మీరు ఆర్టికల్‌లో చూడొచ్చు.

UP వారియర్స్ జట్టు వివరాలు

కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ యాజమాన్యంలో UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) ఉంది. UP జట్టు మొత్తం 16 మంది ప్లేయర్స్ కొన్నది. ప్రపంచంలో మంచి  మహిళ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు చేసిన మొత్తం డబ్బు రూ. 59,50,00,000. ఇప్పటి వరకూ మహిళా క్రికెట్‌కు ఖర్చు చేసిన అతి పెద్ద మొత్తంగా ఈ డబ్బు నిలిచింది.

UP వారియర్స్ ఆటగాళ్ల జాబితా

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : వుమెన్స్ IPL మ్యాచుల్లోని టీమ్స్ చివరి ఎంపిక చేసిన కొద్దిర రోజులకే ఆడనున్నాయి. ఈ టీంలో భాగమయ్యే ప్లేయర్స్ లీసా స్తాలేకర్, అంజు జైన్, జోన్ లూయిస్, యాష్లే నోఫ్కే క్యాన్ ఉన్నారు.

UP వారియర్స్ జట్టు ప్లేయర్స్ వివరాలు:

బ్యాట్స్ మెన్ ఆల్ రౌండర్స్ వికెట్ కీపర్స్ బౌలర్స్
కిరణ్ నవ్ గిరే పార్థవి చోప్రా అలిస్సా హీలీ అంజలి శర్వాణి
శ్వేతా సెహ్రావత్ సోఫీ ఎక్లెస్టోన్ లక్ష్మి యాదవ్ లారెన్ బెల్
సిమ్రాన్ షేక్ దీప్తి శర్మ రాజేశ్వరి గైక్వాడ్
దేవికా వైద్య షబ్నమ్ ఇస్మాయిల్
గ్రేస్ హారిస్
తహ్లియా మెక్ గ్రాత్

ప్రధాన కోచ్‌గా జోన్ లూయిస్ ఉండగా, భారత మాజీ కెప్టెన్‌ అంజు జైన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. UP వారియర్స్ జట్టు లోగో కొద్ది రోజుల క్రిందట విడుదల చేశారు. లోగో క్రేన్-సారస్‌ను కలిగి ఉంటుంది.

మహిళా IPL UP వారియర్స్ ప్లేయర్స్ ధరలు 2023

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : ఇప్పటికీ, 87 మంది ప్లేయర్స్ వేలంలో అమ్ముడుపోయారు. వీరిలో దాదాపు 30 ఫారెనర్ క్రికెటర్స్ ఉన్నారు. వుమెన్స్ IPLలో 2023కి అత్యంత ఎక్కువ ధర కలిగిన ప్లేయర్‌గా స్మృతి మంధన నిలిచింది. ఆమెను ₹3.4 కోట్లకు RCB కొన్నది. 

ప్లేయర్స్ పేరు పాత్ర దేశం ధర (రూ.)
తహిలా మెక్‌గ్రాత్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 1.4 కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ బౌలర్ దక్షిణాఫ్రికా 1 కోటి
సోఫీ ఎక్లెస్టోన్ బౌలర్ ఇంగ్లండ్ 1.8 కోట్లు
దీప్తి శర్మ ఆల్ రౌండర్ భారతదేశం 2.6 కోట్లు
అలిస్సా హీలీ బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియా 70 లక్షలు
పార్షవి చోప్రా ఆల్ రౌండర్ భారతదేశం 10 లక్షలు
రాజేశ్వరి గైక్వాడ్ బౌలర్ భారతదేశం 40 లక్షలు
ఎస్. యశశ్రీ ఆల్ రౌండర్ భారతదేశం 10 లక్షలు
లక్ష్మి యాదవ్ వికెట్ కీపర్ భారతదేశం 10 లక్షలు
అంజలి శర్వణి బౌలర్ భారతదేశం 55 లక్షలు
లారెన్ బెల్ బౌలర్ ఇంగ్లండ్ 30 లక్షలు
గ్రేస్ హారిస్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 75 లక్షలు
కిరణ్ నవ్‌గిరే బ్యాటింగ్ భారతదేశం 30 లక్షలు
శ్వేతా సెహ్వరత్ బ్యాటింగ్ భారతదేశం 40 లక్షలు
దేవికా వైద్య ఆల్ రౌండర్ భారతదేశం 1.4 కోట్లు
సిమ్రాన్ షేక్ బ్యాటింగ్ భారతదేశం 10 లక్షలు

UP వారియర్స్ టీంలో మొత్తం ప్లేయర్స్ సంఖ్య 16. ఇప్పటి వరకూ 6గురు ఫారెన్ ప్లేయర్స్ UP జట్టులో ఉన్నారు. మొత్తంగా ప్రతి యాజామాన్యం 15 నుంచి 18 ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకోవాలని నియమం ఉంది. ఇందులో 5గురు ఫారెన్ క్రికెటర్స్ ఉండొచ్చు.

UP వారియర్స్ జట్టు కెప్టెన్ 2023

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) కెప్టెన్‌గా భారత మహిళ క్రికెటర్ దీప్తి శర్మ ఉంది. ఆమె దాదాపు 3 కోట్ల ధర పలుకుతుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పగా, UP వారియర్స్ ఆమె మీద దాదాపు 2.6 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 

చివరగా, మీరు UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) సంబంధించిన సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్, మిగతా క్రీడలకు సంబంధించిన విషయాలకు ఉత్తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సంప్రదించండి.

మరింత చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ప్లేయర్స్ వివరాలు

Categories
Cricket WPL

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ఆటగాళ్ల వివరాలు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) 2023 ఆటగాళ్ల జాబితా, ధరలు, వేలం, కెప్టెన్, జట్టు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో అందుబాటులో ఉన్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ యొక్క మొట్ట మొదటి ఎడిషన్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. WPL గుజరాత్ జెయింట్స్ టీమ్, మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో అత్యంత విలువైన జట్లలో ఒకటిగా నిలిచింది. జట్టు మరియు టోర్నమెంట్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఈ కథనం పూర్తిగా చదవండి.

H2: WPL 2023 – గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషన్ 4 మార్చి 2023 నుండి 26 మార్చి 2023 వరకు జరుగుతుంది. మొదటి మ్యాచ్ 2023 మార్చి 4న ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ జెయింట్స్ మధ్య జరుగుతుంది. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants Women’s IPL Team) జట్టును 11.9 కోట్ల రూపాయల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. జట్టు ఆటగాళ్ల వేలం ఇప్పటికే 13 ఫిబ్రవరి 2023న జరిగింది.

H2: WPL మ్యాచ్స్ జరిగే ప్రదేశాలు

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) : జట్టు మొత్తం 18 మంది ఆటగాళ్లను వేలంలో కొన్నది. అందులో ఆరుగురు ఆటగాళ్లు విదేశాలకు చెందిన వారు ఉన్నారు. గుజరాత్ జెయింట్స్ ఫ్రాంచైజీ దగ్గర ఇప్పుడు రూ.5,00,000 మిగులు నిధులు ఉన్నాయి. దిగువన, మేము గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్‌లో ఆటగాళ్లకు సంబంధించిన అన్ని అవసరమైన వివరాలను అందించాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ ఏడాది టోర్నమెంట్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ముంబయిలో ఉన్న D.Y. పాటిల్ క్రికెట్ స్టేడియం, నేవీ ముంబయిలో ఉన్న బ్రబౌర్న్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్స్ జరుగుతాయి.

H3: మహిళా IPL గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్ కెప్టెన్ 2023

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) కెప్టెన్‌గా ఆస్ట్రేలియా క్రికెటర్ బెత్ మూని ఉండనుంది. ఆస్ట్రేలియన్ ఇంటర్నేషనల్ మాజీ క్రికెటర్ రాచెల్ హేన్స్ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా తుషార్ అరోతే, బౌలింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్. తాజాగా, గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్‌కు భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మెంటార్‌గా నియమితులయ్యారు.

H2: గుజరాత్ జెయింట్స్ స్క్వాడ్ ధరలు & వేలం WPL 2023

గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) సంబంధించి ఆటగాళ్ల ధరలను ఇక్కడ చూడండి.

ప్లేయర్ పేరు ధర (రూ) దేశం
బెత్ మూనీ 2 కోట్లు ఆస్ట్రేలియా
సుష్మా వర్మ 60 లక్షలు భారతదేశం
ఆష్లీ గార్డనర్ 3.2 కోట్లు ఆస్ట్రేలియా
అన్నాబెల్ సదర్లాండ్ 70 లక్షలు ఆస్ట్రేలియా
మంచు రానా 75 లక్షలు భారతదేశం
డియాండ్రా డాటిన్ 60 లక్షలు వెస్ట్ ఇండీస్
హర్లీన్ డియోల్ 40 లక్షలు భారతదేశం
అశ్విని కుమారి 35 లక్షలు భారతదేశం
దయాళన్ హేమలత 30 లక్షలు భారతదేశం
జార్జియా వేర్‌హామ్ 75 లక్షలు ఆస్ట్రేలియా
హర్లీ గాలా 10 లక్షలు భారతదేశం
మాన్సీ జోషి 30 లక్షలు భారతదేశం
తనూజ కన్వర్ 50 లక్షలు భారతదేశం
మేఘనన 30 లక్షలు భారతదేశం
సోఫియా డంక్లీ 60 లక్షలు ఇంగ్లండ్
మోనికా పటేల్ 30 లక్షలు భారతదేశం
పరుణికా సిసోడియా 10 లక్షలు భారతదేశం
షబ్నం షకీల్ 10 లక్షలు భారతదేశం

చివరగా, గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Gujarat Giants Women’s IPL Team) పూర్తి వివరాలను ఈ కథనం ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర క్రీడలకు సంబంధించిన చిట్కాల కోసం ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Fun88 సంప్రదించండి.

మరింత చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ప్లేయర్స్ వివరాలు

Categories
Cricket WPL

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ప్లేయర్స్ వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) 2023 ఆటగాళ్ల జాబితా, ధరలు, వేలం, కెప్టెన్, జట్టు గురించి ఇతర అదనపు వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ 2023 మొదటి ఎడిషన్ మార్చి 4 నుంచి మొదలవుతుంది. రాబోయే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 గురించి మీరు ఉత్సాహంగా ఉన్నారా? మీకు ఇష్టమైన WPL జట్టు ఏది? అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

WPL ఢిల్లీ క్యాపిటల్స్ : ఫ్రాంచైజీ వివరాలు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) తొలిసారిగా నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ 2023లో పాల్గొనే ఐదు జట్లలో ఒకటి. ఇటీవల వేలం నిర్వహించబడగా, అన్ని జట్లు ఉత్తమ ప్రతిభ కల్గిన ఆటగాళ్లను వేలంలో అధిక ధరలకు కొనుక్కున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారతీయ బహుళజాతి కంపెనీలైన GMR గ్రూప్ మరియు JSW గ్రూప్‌ల యాజమాన్యంలో ఉంది. ఇప్పటి వరకు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొత్తం 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

 2 స్టేడియాల్లో జరగనున్న మ్యాచ్‌లు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ముంబై మరియు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం మరియు బ్రబౌర్న్ స్టేడియంలో 4 మార్చి 2023 నుండి 26 మార్చి 2023 వరకు నిర్వహించబడుతోంది. మొదటి WPL మ్యాచ్ గుజరాత్ జెయింట్స్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్య 4 మార్చి 2023న జరగనుంది. దిగువన, మేము మహిళల ప్రీమియర్ లీగ్ 2023 జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన అన్ని వివరాలను మరియు సమాచారాన్ని అందించాము. ఇందులో స్క్వాడ్ జాబితా, ధరలు, వేలం, కెప్టెన్ మరియు మరిన్ని ఉన్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యమైన ఆటగాళ్లు

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) 2023 కోసం వేలం కార్యక్రమం సోమవారం, 13 ఫిబ్రవరి 2023న నిర్వహించబడింది. కొన్ని నివేదికల ప్రకారం, షఫాలీ వర్మ మరియు జెమిమా రోడ్రిగ్స్ వంటి ఆటగాళ్లపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2 కోట్లకు పైగా భారీ మొత్తంలో వేలం వేసింది. భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌ను రూ. 2.20 కోట్ల భారీ మొత్తానికి, షఫాలీ వర్మ రూ. 2 కోట్లకు రిటైన్ చేసుకున్నారు.

WPL ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్ ధరలు 2023

దిగువ పట్టికలో, మేము ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) ప్లేయర్స్ యొక్క జాబితాను వారి ధరలతో పాటు అందించాం.

ప్లేయర్ పేరు పాత్ర దేశం ధర(రూ.)
అపర్ణ మోండల్ వికెట్ కీపర్ భారతదేశం 10 లక్షలు
తానియా భాటియా వికెట్ కీపర్ భారతదేశం 30 లక్షలు
ఆలిస్ క్యాప్సే ఆల్ రౌండర్ ఇంగ్లండ్ 75 లక్షలు
అరుంధతి రెడ్డి ఆల్ రౌండర్ భారతదేశం 30 లక్షలు
జెస్ జోనాస్సెన్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 50 లక్షలు
మారిజాన్ కాప్ ఆల్ రౌండర్ దక్షిణఆఫ్రికా 1.5 కోట్లు
మిన్ను మణి ఆల్ రౌండర్ భారతదేశం 30 లక్షలు
రాధా యాదవ్ ఆల్ రౌండర్ భారతదేశం 40 లక్షలు
శిఖా పాండే ఆల్ రౌండర్ భారతదేశం 60 లక్షలు
స్నేహ దీప్తి బ్యాటింగ్ భారతదేశం 30 లక్షలు
షఫాలీ వర్మ బ్యాటింగ్ భారతదేశం 2 కోట్లు
మెగ్ లానింగ్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా 1.10 కోట్లు
జసియా అఖ్తర్ బ్యాటింగ్ భారతదేశం 20 లక్షలు
జెమిమా రోడ్రిగ్స్ బ్యాటింగ్ భారతదేశం 2.20 కోట్లు
లారా హారిస్ బ్యాటింగ్ ఆస్ట్రేలియా 45 లక్షలు
పూనమ్ యాదవ్ బౌలర్ భారతదేశం 30 లక్షలు
తారా నోరిస్ బౌలర్ USA 10 లక్షలు
టిటాస్ సాధు బౌలర్ భారతదేశం 25 లక్షలు

చివరగా, మీరు ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు (Delhi Capitals Women’s IPL Team) సంబంధించిన వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్ బెట్టింగ్ మరియు ఇతర క్రీడలకు సంబంధించిన చిట్కాల కోసం ప్రముఖ బెట్టింగ్ ప్లాట్ ఫాం Fun88 సందర్శించండి.

మరింత చదవండి: గుజరాత్ జెయింట్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ఆటగాళ్ల వివరాలు