తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > WPL > UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు వివరాలు
Share

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు వివరాలు

UP వారియర్స్ మహిళల

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : IPL అనేది మహిళలను తమ అభిరుచిని కెరీర్‌గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా, దేశంలో ఉన్న మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడం, వారికి ఉత్తమ ఆర్థిక, సామాజిక పరిస్థితులు కల్పించడం ప్రస్తుతం చాలా ముఖ్యం. UP వారియర్స్ జట్టు 2023 ఆటగాళ్ల జాబితా, ధరలు, వేలం, కెప్టెన్ తదితర వివరాలను మీరు ఆర్టికల్‌లో చూడొచ్చు.

UP వారియర్స్ జట్టు వివరాలు

కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ యాజమాన్యంలో UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) ఉంది. UP జట్టు మొత్తం 16 మంది ప్లేయర్స్ కొన్నది. ప్రపంచంలో మంచి  మహిళ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు చేసిన మొత్తం డబ్బు రూ. 59,50,00,000. ఇప్పటి వరకూ మహిళా క్రికెట్‌కు ఖర్చు చేసిన అతి పెద్ద మొత్తంగా ఈ డబ్బు నిలిచింది.

UP వారియర్స్ ఆటగాళ్ల జాబితా

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : వుమెన్స్ IPL మ్యాచుల్లోని టీమ్స్ చివరి ఎంపిక చేసిన కొద్దిర రోజులకే ఆడనున్నాయి. ఈ టీంలో భాగమయ్యే ప్లేయర్స్ లీసా స్తాలేకర్, అంజు జైన్, జోన్ లూయిస్, యాష్లే నోఫ్కే క్యాన్ ఉన్నారు.

UP వారియర్స్ జట్టు ప్లేయర్స్ వివరాలు:

బ్యాట్స్ మెన్ ఆల్ రౌండర్స్ వికెట్ కీపర్స్ బౌలర్స్
కిరణ్ నవ్ గిరే పార్థవి చోప్రా అలిస్సా హీలీ అంజలి శర్వాణి
శ్వేతా సెహ్రావత్ సోఫీ ఎక్లెస్టోన్ లక్ష్మి యాదవ్ లారెన్ బెల్
సిమ్రాన్ షేక్ దీప్తి శర్మ రాజేశ్వరి గైక్వాడ్
దేవికా వైద్య షబ్నమ్ ఇస్మాయిల్
గ్రేస్ హారిస్
తహ్లియా మెక్ గ్రాత్

ప్రధాన కోచ్‌గా జోన్ లూయిస్ ఉండగా, భారత మాజీ కెప్టెన్‌ అంజు జైన్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరిస్తారు. UP వారియర్స్ జట్టు లోగో కొద్ది రోజుల క్రిందట విడుదల చేశారు. లోగో క్రేన్-సారస్‌ను కలిగి ఉంటుంది.

మహిళా IPL UP వారియర్స్ ప్లేయర్స్ ధరలు 2023

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) : ఇప్పటికీ, 87 మంది ప్లేయర్స్ వేలంలో అమ్ముడుపోయారు. వీరిలో దాదాపు 30 ఫారెనర్ క్రికెటర్స్ ఉన్నారు. వుమెన్స్ IPLలో 2023కి అత్యంత ఎక్కువ ధర కలిగిన ప్లేయర్‌గా స్మృతి మంధన నిలిచింది. ఆమెను ₹3.4 కోట్లకు RCB కొన్నది. 

ప్లేయర్స్ పేరు పాత్ర దేశం ధర (రూ.)
తహిలా మెక్‌గ్రాత్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 1.4 కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ బౌలర్ దక్షిణాఫ్రికా 1 కోటి
సోఫీ ఎక్లెస్టోన్ బౌలర్ ఇంగ్లండ్ 1.8 కోట్లు
దీప్తి శర్మ ఆల్ రౌండర్ భారతదేశం 2.6 కోట్లు
అలిస్సా హీలీ బ్యాట్స్ మెన్ ఆస్ట్రేలియా 70 లక్షలు
పార్షవి చోప్రా ఆల్ రౌండర్ భారతదేశం 10 లక్షలు
రాజేశ్వరి గైక్వాడ్ బౌలర్ భారతదేశం 40 లక్షలు
ఎస్. యశశ్రీ ఆల్ రౌండర్ భారతదేశం 10 లక్షలు
లక్ష్మి యాదవ్ వికెట్ కీపర్ భారతదేశం 10 లక్షలు
అంజలి శర్వణి బౌలర్ భారతదేశం 55 లక్షలు
లారెన్ బెల్ బౌలర్ ఇంగ్లండ్ 30 లక్షలు
గ్రేస్ హారిస్ ఆల్ రౌండర్ ఆస్ట్రేలియా 75 లక్షలు
కిరణ్ నవ్‌గిరే బ్యాటింగ్ భారతదేశం 30 లక్షలు
శ్వేతా సెహ్వరత్ బ్యాటింగ్ భారతదేశం 40 లక్షలు
దేవికా వైద్య ఆల్ రౌండర్ భారతదేశం 1.4 కోట్లు
సిమ్రాన్ షేక్ బ్యాటింగ్ భారతదేశం 10 లక్షలు

UP వారియర్స్ టీంలో మొత్తం ప్లేయర్స్ సంఖ్య 16. ఇప్పటి వరకూ 6గురు ఫారెన్ ప్లేయర్స్ UP జట్టులో ఉన్నారు. మొత్తంగా ప్రతి యాజామాన్యం 15 నుంచి 18 ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకోవాలని నియమం ఉంది. ఇందులో 5గురు ఫారెన్ క్రికెటర్స్ ఉండొచ్చు.

UP వారియర్స్ జట్టు కెప్టెన్ 2023

UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) కెప్టెన్‌గా భారత మహిళ క్రికెటర్ దీప్తి శర్మ ఉంది. ఆమె దాదాపు 3 కోట్ల ధర పలుకుతుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చెప్పగా, UP వారియర్స్ ఆమె మీద దాదాపు 2.6 కోట్ల బిడ్ దాఖలు చేసింది. 

చివరగా, మీరు UP వారియర్స్ మహిళల ఐపిఎల్ జట్టు (UP Warriorz Women’s IPL Team) సంబంధించిన సమాచారం తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. క్రికెట్, మిగతా క్రీడలకు సంబంధించిన విషయాలకు ఉత్తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సంప్రదించండి.

మరింత చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ఐపిఎల్ జట్టు : ప్లేయర్స్ వివరాలు

Star it if you find it helpful.
0 / 5

Your page rank: