తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > IPL 2023 : చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రివ్యూ, ప్రిడిక్షన్
Share

IPL 2023 : చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ప్రివ్యూ, ప్రిడిక్షన్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) IPL 16వ ఎడిషన్ మార్చి 31 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అతిపెద్ద పోటీదారులైన అలాంటి రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ మరియు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ చూడటానికి 2 జట్ల క్రికెట్ అభిమానులు ఇష్టపడతారు.

ఐపీఎల్ 2023 మొదటి మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఇరు జట్లు తలపడనున్నాయి. తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోగా, మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది.

అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : చెన్నై అత్యంత విజయవంతమైన జట్టుగా ఐపిఎల్‌లో నిలిచింది. అయితే ఈ జట్టు 4 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది. ఈ జట్టులో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ మరియు కెప్టెన్ ఉన్నారు. ప్రత్యర్థుల ప్రతి కదలికను ధోని ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటాడు, వారి ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ధోని దిట్ట అని చెప్పొచ్చు. ఈ జట్టులో రవీంద్ర జడేజా లాంటి పూర్తి ఆల్ రౌండర్ ఉన్నాడు. 

చెన్నై జట్టు యువత కంటే అనుభవానికి ఎక్కువ విలువ ఇస్తుంది. అందుకే ఈ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. గతేడాది ఈ జట్టు ప్రదర్శన బాగా లేదు. అయితే ఈ జట్టు వేలంలో బెన్ స్టోక్స్ లాంటి పెద్ద ఆటగాడిని కైవసం చేసుకుంది. దీంతో ఈ ఏడాది జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

గత సంవత్సరం విజేత గుజరాత్ టైటాన్స్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : గత ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌తో పోల్చితే గుజరాత్‌ టైటాన్స్‌ చాలా బాగా ఆడింది. అంతే కాకుండా, గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఈ ఏడాది కూడా ఈ గుజరాత్ టీమ్ అన్ని జట్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ జట్టుకు కెప్టెన్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ధోనీ లాగే కెప్టెన్సీ చేస్తాడని పేరు తెచ్చుకున్నాడు. అయితే తొలి మ్యాచ్‌లో పాండ్యాకు మహేంద్ర సింగ్ ధోనీ అతిపెద్ద సవాల్‌గా మారనున్నాడు.

ఈ జట్టులో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ మరియు రాహుల్ తెవాటియా ఉన్నారు, వీరు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పుతారు. అలాగే, హార్దిక్ పాండ్యా, అలాగే వేగంగా పరుగులు చేసే మిల్లర్ మరియు తెవాటియా కూడా ఉన్నాడు. మహ్మద్ షమీతో కలిసి బౌలింగ్ బాధ్యతలను రషీద్ ఖాన్ నిర్వహించనున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌ కఠినంగా మారడం ఖాయం. ఇక్కడ రెండు జట్లకు సమాన స్థానం ఉంది.

బ్యాట్స్‌మెన్, బౌలర్లు మరియు ఆల్ రౌండర్లు

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) సంబంధించి రెండు జట్ల ముఖ్యమైన క్రికెటర్ల గురించి ఇప్పడు మనం తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్

క్రికెటర్ రకం ఐపిఎల్ మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 36 1207
దీపక్ చాహర్ ఆల్ రౌండర్ 63 79 59
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 210 2502 132

 

గుజరాత్ టైటాన్స్

క్రికెటర్ రకం ఐపిఎల్ మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభ్‌మన్ గిల్ బ్యాట్స్‌మెన్ 74 1900
రషీద్ ఖాన్ బౌలర్ 92 313 112
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 107 1963 50

రెండు జట్ల హెడ్ టు హెడ్ మ్యాచ్స్

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) : IPL 2022లో, CSK మరియు GT ఒకదానితో ఒకటి రెండుసార్లు తలపడ్డాయి మరియు రెండు మ్యాచ్‌ల్లోనూ గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచింది.

తేదీ విజేత వికెట్ల తేడాతో గెలపు నగరం
17-ఏప్రిల్-2022 గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు పూణే
15-మే-2022 గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లు ముంబయి

రెండు జట్ల చివరి 10 మ్యాచ్‌ల ఫలితాలు

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ (CSK vs GT IPL 2023) సంబంధించి గత మ్యాచ్స్ గెలుపు మరియు ఓటములను తెలుసుకుందాం.

చెన్నై సూపర్ కింగ్స్ గత 10  మ్యాచ్స్ ఫలితాలు

CSK vs RCB GT MI PK SRH RCB DC MI GT RR
ఫలితాలు W L W L W L W L L L

గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్స్ ఫలితాలు

GT vs KKR SRH RCB PK MI LSG CSK RCB RR RR
ఫలితాలు W W W L L W W L W W

రెండు జట్లలో ఆడే అవకాశం ఉన్న 11 ఆటగాళ్లు

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు ఆటగాళ్లు:

ఓపెనర్ బ్యాటర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్

మిడిల్ ఆర్డర్: మొయిన్ అలీ, అంబటి రాయుడు మరియు బెన్ స్టోక్స్

లోయర్ ఆర్డర్: రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్) మరియు శివమ్ దూబే

బౌలర్లు: దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి మరియు మహేష్ తీక్షణ

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు ఆటగాళ్లు:

ఓపెనర్ బ్యాటర్లు: శుభమాన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్ మరియు డేవిడ్ మిల్లర్

లోయర్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్

బౌలర్లు: మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్ మరియు శివమ్ మావి

చివరగా, ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠగా సాగడం ఖాయం. రెండు జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో అన్ని IPL మ్యాచ్‌లు జరుగుతున్నాయి మరియు ప్రేక్షకులు కూడా అధిక సంఖ్యలో స్టేడియంకు వస్తారు. మీరు 2023 ఐపిఎల్ మిగతా మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కోసం Fun88 చూడండి.అలాగే మిగతా క్రీడలకు సంబంధించిన విషయాలకు ఉత్తమ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సంప్రదించండి.

చెన్నై సూపర్ కింగ్ vs గుజరాత్ టైటాన్స్ – FAQs

1: గత 10 మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?

A: చెన్నై ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలవగా, మిగిలిన 6 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

2: గుజరాత్ టైటాన్స్ గత 10 మ్యాచ్‌ల్లో ఎన్ని మ్యాచ్‌లు గెలిచింది?

A: గుజరాత్ టైటాన్స్ ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో 7 మ్యాచ్‌లు గెలుపొందగా, మిగిలిన 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.

3: రెండు జట్ల హెడ్-టు-హెడ్ రికార్డ్ ఎలా ఉంది?

A: ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా, రెండింటిలోనూ చెన్నైపై గుజరాత్ విజయం సాధించింది.

మరింత చదవండి: ఐపీఎల్ విజేతల జాబితా – 2008 నుండి 2022 వరకు అన్ని సీజన్లు

Star it if you find it helpful.
0 / 5

Your page rank: