Categories
Cricket IPL Telugu

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 27వ మ్యాచ్ ప్రివ్యూ

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 (RCB vs PBKS Prediction 2023) : ఈ IPL సీజన్‌లో ఒక ముఖ్యమైన మ్యాచ్‌లో, ఇద్దరు ప్రముఖులు ఒకరినొకరు ఎదుర్కొనున్నారు. దీంతో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. RCBకి విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్‌కు శిఖర్ ధావన్ ఉంటాడు. ఈ సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు మెరుగ్గా ఆడతారో చూడాలి.

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs పంజాబ్ కింగ్స్
  • వేదిక: ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం (మొహాలీ)
  • తేదీ & సమయం : 20 ఏప్రిల్ & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : ఆధిపత్యంలో RCB బ్యాట్స్‌మెన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రేక్షకులకు చాలా వినోదాన్ని ఇస్తుంది. కానీ కొన్నిరోజులు బాగా ఆడినా మరికొన్నిసార్లు పూర్తిగా విఫలమైందని తేలింది. కానీ ఈ సీజన్‌లో గొప్ప విషయం ఏమిటంటే, జట్టు యొక్క రన్ మెషీన్ విరాట్ కోహ్లీ నిరంతరం పరుగులు చేస్తున్నాడు. అతను పంజాబ్ ముందు మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని కూడా జట్టు భావిస్తోంది. RCB బౌలింగ్ కూడా నెమ్మదిగా ట్రాక్‌లోకి వస్తోంది. సిరాజ్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నాడు మరియు హర్షల్ పటేల్ అతనికి బాగా మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి RCB ముందు పంజాబ్‌కు గెలుపు అంత సులువు కాదు.

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : RCB బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 228 6844 4
మహ్మద్ సిరాజ్ బౌలర్ 70 96 67
గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ రౌండర్ 115 2495 29

RCB vs PBKS 2023 : తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) మరియు విరాట్ కోహ్లీ
  • మిడిల్ ఆర్డర్: దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్) మరియు గ్లెన్ మాక్స్‌వెల్
  • లోయర్ ఆర్డర్: మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్ మరియు హర్షల్ పటేల్
  • బౌలర్లు: ఆకాష్ దీప్, రీస్ టాప్లీ మరియు మహ్మద్ సిరాజ్

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : ధావన్ మినహా అందరూ ఫెయిల్

పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్‌లో ఈ జట్టు బ్యాట్స్‌మెన్‌లు చాలా నిరాశపరిచారు. కెప్టెన్ శిఖర్ ధావన్ మినహా ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేకపోయారు. ఇప్పుడు బ్యాట్స్‌మెన్ తమ బాధ్యతను అర్థం చేసుకుని పరుగులు సాధించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకుంటే RCBని ఓడించడం జట్టుకు కష్టం. పంజాబ్‌ బౌలింగ్‌ యావరేజ్‌గా ఉంది. అర్ష్‌దీప్‌, సామ్‌ కర్రన్ బాగా బౌలింగ్‌ చేస్తూ జట్టుకు వికెట్లు తీశారు. RCBపై కూడా రాణిస్తారని ఆశిస్తున్నారు.

RCB vs PBKS 2023 : పంజాబ్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శిఖర్ ధావన్ బ్యాటింగ్ 210 6477 4
అర్షదీప్ సింగ్ బౌలర్ 42 23 48
సామ్ కర్రన్ ఆల్ రౌండర్ 37 414 37

RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్)
  • మిడిల్ ఆర్డర్: భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రాజా
  • లోయర్ ఆర్డర్: నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్
  • బౌలర్లు: రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, రిషి ధావన్

RCB vs PBKS 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడొచ్చు.

ఆడిన మ్యాచ్‌లు RCB గెలిచింది పంజాబ్ గెలిచింది ఫలితం లేదు
30 13 17 00

అయితే ఈ మ్యాచ్‌లో ఏ జట్టు భారీగా రాణిస్తుందనే విషయంపై మాట్లాడితే.. ఎక్కడో ఓ చోట పంజాబ్ జట్టు భారీగానే కనిపిస్తోంది. ఒకటి, పంజాబ్ కింగ్స్ వారి సొంత మైదానంలో ఆడతారు మరియు రెండవది ఏమిటంటే RCBపై వారి మునుపటి రికార్డులు కూడా బాగున్నాయి. మీకు IPLకి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే Fun88 బ్లాగ్ చదవండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Categories
Cricket IPL Telugu

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 26వ మ్యాచ్ ప్రివ్యూ

RR vs LSG ప్రిడిక్షన్ 2023 (RR vs LSG Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు అత్యుత్తమ జట్లు అయిన రాజస్థాన్ రాయల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. రెండు టీమ్స్ కూడా చెన్నై వంటి ఉత్తమ జట్టు మీద విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. టైటిల్ రేసులో తప్పకుండా ఈ రెండు టీమ్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి రెండు బలమైన బ్యాటింగ్, బౌలింగ్ కల్గిన రెండు జట్ల మధ్య మ్యాచ్ చాలా ఉత్కంఠగా ఉంటుంది. అలాగే, రెండు జట్లలో ఎవరు గెలుస్తారో ఊహించడం చాలా కష్టం అవుతుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కె.ఎల్.రాహుల్ మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టు సారథి సంజూ శాంసన్… ఇద్దరూ కూడా ఉత్తమ బ్యాటింగ్ మరియు కెప్టెన్సీతో ఐపిఎల్‌లో దుమ్ము రేపుతున్నారు. ఈ రెండు జట్లలో ఎవరు విజయం సాధిస్తారో ఇప్పుడు అంచనా వేద్దాం.

RR vs LSG ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • రాజస్థాన్ రాయల్స్ Vs లక్నో సూపర్ జెయింట్స్
  • వేదిక: సవాయ్ మాన్ సింగ్ స్టేడియం (జైపూర్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 19 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో GT పైన గెలిచిన RR

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ చివరి వరకూ బాగా ఆడారు. ఓపెనర్లు అయిన జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ నిరాశ పర్చినా.. సంజూ శాంసన్, హెట్మెయిర్ బాగా ఆడి జట్టుకు విజయం సాధించారు. సంజూ శాంసన్ 32 బంతుల్లో 60 పరుగులు చేయగా, షిమ్రాన్ హెట్మెయిర్ 26 బంతుల్లో 56 పరుగులతో రెచ్చిపోయాడు. అలాగే, బౌలర్లలో సందీప్ శర్మ నాలుగు ఓవర్స్ వేసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే, రెండు కీలక వికెట్స్ కూడా తీసుకున్నాడు. మొదట్లోనే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్‌ను అందరూ ఓడిపోతుందని భావించారు. అయితే, ఉత్తమ బ్యాటింగ్ చేసి జట్టును శాంసన్ మరియు హెట్మెయిర్ గెలిపించారు.

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : RR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
సంజూ శాంసన్ బ్యాటింగ్ 142 3683
యజ్వేంద్ర చాహల్ బౌలర్ 136 37 177
ఆర్. అశ్విన్ ఆల్ రౌండర్ 189 688 163

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్
  • మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్
  • లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మరియు జాసన్ హోల్డర్
  • బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో ఓడిపోయిన లక్నో

ఈ టోర్నీలో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ బాగా ఆడింది. అయితే, ఏప్రిల్ 15న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఓటమి పాలవడం అభిమానుల్ని కలిచి వేసింది. అంతకు ముందు జరిగిన మ్యాచులో RCB మీద అద్భుత విజయం సాధించిన లక్నో, పంజాబ్ మీద ఓడిపోయింది. మొత్తం 5 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ గెలిచిన లక్నో, రెండు మ్యాచుల్లో ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. ఎందుకంటే లక్నో నెట్ రన్ రేట్ +0.761 ఉంది. ఏప్రిల్ 19న రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి తిరిగి పుంజుకోవాలని లక్నో భావిస్తుంది.

RR vs LSG 2023 : లక్నో బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ 114 4044  
రవి బిష్ణోయ్ బౌలర్ 42 14 45
మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ 72 1193 34

RR vs LSG 2023 : LSG తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: కైల్ మేయర్స్ మరియు కేఎల్ రాహుల్ (కెప్టెన్)
  • మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్ మరియు మార్కస్ స్టోయినిస్
  • లోయర్ ఆర్డర్: ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా
  • బౌలర్లు: రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, యుధ్ వీర్ సింగ్

RR vs LSG ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు రాజస్థాన్ గెలిచింది లక్నో గెలిచింది టై
02 02 0 0

రెండు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో ఉన్నారు. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, లక్నో రెండవ స్థానంలో ఉంది. రికార్డులను పరిశీలిస్తే ఇద్దరూ 2 మ్యాచ్‌లు ఆడగా, అందులో రాజస్థాన్ 2 మ్యాచ్స్ గెలవగా, లక్నో ఇంత వరకూ రాజస్థాన్ మీద గెలుపు సాధించలేదు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Categories
Cricket IPL Telugu

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 25వ మ్యాచ్ ప్రివ్యూ

SRH vs MI ప్రిడిక్షన్ 2023 (SRH vs MI Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క ముఖ్యమైన 22వ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మీద ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకూ 4 మ్యాచ్స్ ఆడిన ముంబై ఇండియన్స్ 2 మ్యాచుల్లో గెలిచి టైటిల్ రేసులో ఉన్నామనే సంకేతాన్ని అన్ని జట్లకు సూచించింది. అలాగే, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మొత్తం 4 మ్యాచ్స్ ఆడితే, అందులో రెండు విజయాలు సాధించింది. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సూపర్ ఫాంలోకి వచ్చారు. అందుకే ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
  • వేదిక: రాజీవ్ గాంధీ స్టేడియం (హైదరాబాద్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 18 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : చెలరేగిన SRH బ్యాట్స్‌మెన్లు

కోల్‌కతాతో ఏప్రిల్ 14న జరిగిన మ్యాచులో SRH బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా ఎన్నో కోట్లు పెట్టి కొన్న హ్యారీ బ్రూక్ వరుసగా 3 మ్యాచుల్లో 20 స్కోరు కూడా చేయకుండా నిరాశపర్చాడు. ఈ మ్యాచులో మాత్రం ఫోర్లు, సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐపిఎల్ టోర్నమెంటులో మొదటి సెంచరీ నమోదు చేశాడు. అలాగె కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 26 బంతుల్లో 50 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 17 బంతుల్లో 32 రన్స్ చేశాడు. మొత్తంగా కోల్‌కతా మీద సన్ రైజర్స్ ఈ మ్యాచులో ఘన విజయం సాధించింది. అయితే, బౌలింగ్ పరంగా మరింత బాగా వేయాల్సిన అవసరం SRHకు ఉంది. మరి ముంబై మీద ఎలా ఆడుతుందో చూడాలి.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : SRH బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ 117 2392
భువనేశ్వర్ బౌలర్ 150 247 157
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 55 335 33

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్
  • మిడిల్ ఆర్డర్: రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్(కెప్టెన్), అభిషేక్ శర్మ
  • లోయర్ ఆర్డర్: వాషింగ్టన్ సుందర్, హెన్రిచ్ క్లాసీన్(WK), మయాంక్ మార్కండే
  • బౌలర్లు: భువనేశ్వర్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ఫాంలోకి వచ్చిన సూర్య, ఇషాన్ కిషన్

IPL సీజన్ 2023లో 2 మ్యాచుల్లో ఓటమి పాలైన ముంబయి ఇండియన్స్, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో ఘన విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచారు. ముఖ్యంగా ఏప్రిల్ 16న జరిగిన మ్యాచుల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ శర్మ 13 బంతుల్లో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.. ఇద్దరూ సిక్సులు, ఫోర్లతో కోల్‌కతా బౌలర్లను చీల్చి చెండాడారు. ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 58 పరుగులు చేయగా, సూర్య కుమార్ యాదవ్ 25 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఈ మ్యాచుతో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆరంగేట్రం చేయగా, 2 ఓవర్స్ వేసిన అర్జున్ 17 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా చూస్తే, కోల్‌కతా ఇచ్చిన 184 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా 14 బంతులు ఉండగానే చేధించడం విశేషం. మరి హైదరాబాద్ మీద ఇదే ఫాం కొనసాగిస్తారా లేదా చూడాలి.

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 231 5986 15
పీయూష్ చావ్లా బౌలర్ 162 589 162
జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండర్ 36 195 46

SRH vs MI 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
  • మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయిస్
  • లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా
  • బౌలర్లు: పీయూష్ చావ్లా, డ్యుయన్ జాన్సన్, హృతిక్ షోకిన్

SRH vs MI ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది SRH గెలిచింది టై
19 10 09 00

ప్రస్తుతం చూస్తే, ఇరు జట్లు గత మ్యాచుల్లో ఘన విజయం సాధించి ఎంతో నమ్మకంగా ఉన్నాయి. ఇక్కడ మరొకటి ఏమిటంటే, రెండు జట్లూ కూడా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మీదే విజయం సాధించడం విశేషం. గత రికార్డులు చూస్తే కూడా దాదాపు రెండింటి విజయాలు సమానంగా ఉన్నాయి. మొత్తం 19 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్స్ గెలవగా, SRH 9 మ్యాచ్స్ గెలిచింది. కావున, ఈ మ్యాచ్ గెలుపు అనేది చాలా ఉత్కంఠగా ఉంటుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Categories
Cricket IPL Telugu

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 24వ మ్యాచ్ ప్రివ్యూ

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 (RCB vs CSK Prediction 2023) : IPL సీజన్ 2023 మొత్తంలో మంచి ఉత్కంఠ కలిగించే మరియు అభిమానులకు పండుగ లాంటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ టీం మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఓ వైపు విరాట్ కోహ్లి లాంటి రన్ మెషీన్, మరో వైపు వరల్డ్ బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వీరిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. మరి కొద్ది నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్లు అమ్ముడు పోవడంతో ఇరు జట్లూ తమ వైపునకు సన్నద్ధమవుతున్నాయి.. ఇక ఈ మ్యాచ్‌లో ఎవరు ఎవరిని మించిపోతారో చూడాలి.

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్
  • వేదిక: చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 17 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : చెన్నైని ఓడించడం RCBకి కష్టం

RCB విజయంతో సీజన్‌ను ప్రారంభించింది. అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఐపీఎల్‌లోని అత్యుత్తమ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ నెలకొంది. కాబట్టి కచ్చితంగా RCB ఒత్తిడికి గురవుతుంది. బెంగళూరు కెప్టెన్, విరాట్ కోహ్లి జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. వీరిద్దరికీ పేలుడు బ్యాట్స్‌మెన్‌ మ్యాక్స్‌వెల్‌ మద్దతుగా నిలిచాడు. కానీ ఆ జట్టు బౌలింగ్ RCB బోట్‌ను ముంచేసింది. కానీ ఈ మ్యాచ్‌లో RCB జట్టు తమ సొంత మైదానంలో ఆడుతున్న జట్టుకు కొద్దిగా ప్రయోజనం చేకూర్చవచ్చు, కానీ మహేంద్ర సింగ్ ధోని అభిమానులు ప్రతిచోటా ఉన్నారు కాబట్టి ఇది చెన్నై జట్టుపై పెద్దగా ప్రభావం చూపదు.

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : RCB బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్ పరుగులు వికెట్లు
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 226 6788 4
మహ్మద్ సిరాజ్ బౌలర్ 68 96 64
గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ రౌండర్ 113 2395 28

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: ఫఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) మరియు విరాట్ కోహ్లీ
  • మిడిల్ ఆర్డర్: దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్) మరియు గ్లెన్ మాక్స్‌వెల్
  • లోయర్ ఆర్డర్: మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్ మరియు హర్షల్ పటేల్
  • బౌలర్లు: ఆకాష్ దీప్, రీస్ టాప్లీ మరియు మహ్మద్ సిరాజ్

RCB vs CSK 2023 : CSK బ్యాట్స్‌మెన్లు బాగా ఆడాలి

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో అతను రెండింట్లో ఓడి రెండింట్లో గెలిచారు. కానీ RCBని ఓడించాలంటే CSK తమ బ్యాటింగ్‌ను కాస్త వేగవంతం చేయాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌లో నెమ్మదిగా ఆడటంతో చెన్నై ఓడిపోయింది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయడం చెన్నై జట్టుకు పాజిటివ్ అంశం. అయితే ఈ జట్టుకు బౌలింగ్ బలహీనమైన ఉండటం చాలా పెద్ద మైనస్. ఫాస్ట్ బౌలర్లు నిర్ణీత వ్యవధిలో వికెట్లు తీయలేకపోతున్నారు. వీటన్నింటిలో సూపర్ కింగ్స్ మెరుగుపడకపోతే RCB పైన గెలవడం కష్టమే.

RCB vs CSK 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ 39 1396  
తుషార్ దేశ్ పాండే బౌలర్ 10 21 9
రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ 213 2506 136

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
  • మిడిల్ ఆర్డర్: మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే
  • లోయర్ ఆర్డర్: రవీంద్ర జడేజా, మిచెల్ సాట్నర్, ధోని (C & WK)
  • బౌలర్లు: డౌన్ ప్రిటోరియస్, తుషార్ దేశ్ పాండే మరియు సిసంద మాగ్లా

RCB vs CSK ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఇప్పుడు పట్టిక ద్వారా తెలుసుకుందాం.

ఆడిన మ్యాచ్‌లు RCB గెలిచింది CSK గెలిచింది ఫలితం తేలనివి
31 10 20 01

చివరికి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై మాట్లాడితే.. రికార్డు ప్రకారం బెంగళూరు కంటే చెన్నై సూపర్ కింగ్స్ చాలా ముందుంది. ఎందుకంటే వీరిద్దరి మధ్య 31 మ్యాచ్‌లు జరగగా, చెన్నై సూపర్ కింగ్స్ 20 మ్యాచ్‌ల్లో RCBని ఓడించింది. ఇక RCB 10 సార్లు CSKని ఓడించింది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Categories
Cricket IPL Telugu

GT vs RR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 23వ మ్యాచ్ ప్రివ్యూ

GT vs RR ప్రిడిక్షన్ 2023 (GT vs RR Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు బలమైన జట్లైన గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. రెండు జట్లూ చెన్నై సూపర్ కింగ్స్ వంటి పటిష్టమైన టీం మీద విజయం సాధించాయి. ఈ రెండు జట్లూ టైటిల్ రేసులో తప్పకుండా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే, ఏ జట్టు గెలుస్తుందో, ఏది ఓడిపోతుందో అంచనా వేయండ కష్టం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్… ఇద్దరూ కూడా టీమిండియాలో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. మరి ఇద్దరు పోటీ పడితే, గెలుపు ఎవరిది అవుతుందో ఇప్పడు చూద్దాం.

GT vs RR ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • గుజరాత్ టైటాన్స్ Vs రాజస్థాన్ రాయల్స్
  • వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 16 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

GT vs RR 2023 : గత మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్

ఈ టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ బాగానే రాణించింది. ముఖ్యంగా, గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సూపర్ విక్టరీ కొట్టింది. అంతకు ముందు మ్యాచులో KKR చేతిలో ఓడిపోయిన గుజరాత్, పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచులో గెలిచి తిరిగి పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో  ఓపెనర్స్ అయిన శుభ్‌మన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా అద్భుతంగా ఆడారు. గిల్ 67 పరుగులు చేయగా, సాహా 30 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 4 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది.

GT vs RR ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభమన్ గిల్ బ్యాటింగ్ 78 2083  
రషీద్ ఖాన్ బౌలర్ 96 323 121
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 110 1984 50

GT vs RR 2023 : GT తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (WK)
  • మిడిల్ ఆర్డర్: విజయ్ శంకర్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా
  • లోయర్ ఆర్డర్: రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా
  • బౌలర్లు: అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, యశ్ దయాల్ 

GT vs RR ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన RR

CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. కెప్టెన్ సంజూ శాంసన్ నిరాశర్చినా, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, హెట్మెయిర్ బాగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరుకు అందించారు. అలాగే, బౌలర్లలో కుల్దీప్ సేన్, ఆర్. అశ్విన్, యజ్వేంద్ర చాహల్ తక్కువ ఎకానమీ రేటులో బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. చివరకు, చెన్నై మీద రాజస్థాన్ ఉత్కంఠమైన విజయం నమోదు చేసింది. దీంతో, రాజస్థాన్ 4 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్‌తో జరిగే మ్యాచులో కూడా పోరు ఉత్తమంగా ఉంటుందని అనుకోవచ్చు.  కాబట్టి RR యొక్క కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

GT vs RR ప్రిడిక్షన్ 2023 : RR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
సంజూ శాంసన్ బ్యాటింగ్ 142 3623
యజ్వేంద్ర చాహల్ బౌలర్ 135 37 176
ఆర్. అశ్విన్ ఆల్ రౌండర్ 188 678 163

GT vs RR ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్
  • మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్
  • లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మరియు జాసన్ హోల్డర్
  • బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్

GT vs RR ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు గుజరాత్ గెలిచింది రాజస్థాన్ గెలిచింది టై
03 03 0 0

ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించారు. ఇద్దరూ పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో ఉన్నారు. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. రికార్డులను పరిశీలిస్తే ఇద్దరూ గతంలో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. అందులో గుజరాత్ 3 మ్యాచ్స్ గెలవగా, రాజస్థాన్ ఇంత వరకూ గుజరాత్ మీద గెలవలేదు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Categories
Cricket IPL

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 22వ మ్యాచ్ ప్రివ్యూ

MI vs KKR ప్రిడిక్షన్ 2023 (MI vs KKR Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క ముఖ్యమైన మ్యాచ్‌లో, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ యొక్క ముంబై ఇండియన్స్ జట్టు యువ కెప్టెన్ నితీష్ రాణా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. అప్పుడు అందరి దృష్టి ఈ యువ కెప్టెన్‌పై ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ టోర్నీలో ఈ జట్టు ప్రదర్శన చాలా బాగుంది. KKR తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు, జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేని లోటు కనిపించింది. కానీ ఆ జట్టు చాలా బాగా పునరాగమనం చేసింది. మరోవైపు ముంబై కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పునరాగమనం చేసింది. కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని అంచనా వేయవచ్చు.

MI vs KKR ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
  • వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 16 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ఫాంలోకి వచ్చిన MI కెప్టెన్ రోహిత్‌

IPL సీజన్ 2023 ప్రారంభం ముంబై ఇండియన్స్‌కు నిరాశగా జరిగింది. వారు రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. ఇప్పుడు అదే ప్రదర్శనను జట్టు కొనసాగించాలని భావిస్తున్నారు. జట్టు కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌లోకి రావడం జట్టుకు మంచి విషయం. అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం చాలా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ సూర్య మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తే ముంబైతో జరిగే మ్యాచ్‌లో KKR గెలవడం కష్టమే. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ రెచ్చిపోతుంటే.. బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ KKRకు ఎక్కడి నుంచైనా సులువు కాదు. కాబట్టి ముంబైకి చెందిన కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 230 5966 15
పీయూష్ చావ్లా బౌలర్ 168 589 161
జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండర్ 36 195 46

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
  • మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు డెవాల్డ్ బ్రూయిస్
  • లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మరియు జోఫ్రా ఆర్చర్
  • బౌలర్లు: పీయూష్ చావ్లా, రిచర్డ్‌సన్ మరియు అర్షద్ ఖాన్

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : యువ ఆటగాళ్లపై KKR బాధ్యత

టోర్నీ నుండి శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, ఈ సీజన్ KKRకి చాలా సవాలుగా ఉంటుందని అనిపించింది. అయితే జట్టు ఆడిన విధానం నిజంగా ప్రశంసించదగినది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఈ జట్టు ఎంత గొప్ప పునరాగమనం చేసింది. KKR జట్టు విశ్వసించే యువ ఆటగాళ్లను కలిగి ఉంది. అది కెప్టెన్ రానా, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్ మరియు శార్దూల్ ఠాకూర్ కావచ్చు. ఇంకా మిడిల్ ఆర్డర్లో నికోలస్ పూరన్ అయితే పూనకాలు వచ్చే విధంగా బ్యాటింగ్ చేస్తాడు. అండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ కూడా ఉత్తమ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. కేవలం KKR వారి బౌలింగ్‌ను కొంచెం పటిష్టం చేసుకోవాలి. ఈ జట్టులోని మిగిలిన వారు బాగా రాణిస్తున్నారు.

MI vs KKR 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
నితీష్ రాణా బ్యాటింగ్ 94 2251 7
సునీల్ నరైన్ బౌలర్ 151 1032 158
ఆండ్రూ రస్సెల్ ఆల్ రౌండర్ 101 2071 89

MI vs KKR  2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్) మరియు మన్దీప్ సింగ్
  • మిడిల్ ఆర్డర్: నితీష్ రాణా, రింకూ సింగ్ మరియు వెంకటేష్ అయ్యర్
  • లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్
  • బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ మరియు టిమ్ సౌథీ

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది KKR గెలిచింది టై
31 22 09 00

చివరికి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో ప్రస్తుతం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, ఇరు జట్లు చాలా బాగా ఫాంలోకి వచ్చాయి. అయితే, గత రికార్డుల ప్రకారం ముంబై జట్టుదే పైచేయి అవుతుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.