తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 22వ మ్యాచ్ ప్రివ్యూ
Share

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 22వ మ్యాచ్ ప్రివ్యూ

MI vs KKR ప్రిడిక్షన్

MI vs KKR ప్రిడిక్షన్ 2023 (MI vs KKR Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క ముఖ్యమైన మ్యాచ్‌లో, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ యొక్క ముంబై ఇండియన్స్ జట్టు యువ కెప్టెన్ నితీష్ రాణా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడుతుంది. అప్పుడు అందరి దృష్టి ఈ యువ కెప్టెన్‌పై ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ టోర్నీలో ఈ జట్టు ప్రదర్శన చాలా బాగుంది. KKR తన తొలి మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు, జట్టులో శ్రేయాస్ అయ్యర్ లేని లోటు కనిపించింది. కానీ ఆ జట్టు చాలా బాగా పునరాగమనం చేసింది. మరోవైపు ముంబై కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి పునరాగమనం చేసింది. కాబట్టి పోటీ గట్టిగానే ఉంటుందని అంచనా వేయవచ్చు.

MI vs KKR ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్
  • వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 16 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ఫాంలోకి వచ్చిన MI కెప్టెన్ రోహిత్‌

IPL సీజన్ 2023 ప్రారంభం ముంబై ఇండియన్స్‌కు నిరాశగా జరిగింది. వారు రెండు ఓపెనింగ్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది కానీ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. ఇప్పుడు అదే ప్రదర్శనను జట్టు కొనసాగించాలని భావిస్తున్నారు. జట్టు కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన ఫామ్‌లోకి రావడం జట్టుకు మంచి విషయం. అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం చాలా బ్యాడ్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఒకవేళ సూర్య మళ్లీ పాత ఫామ్‌లోకి వస్తే ముంబైతో జరిగే మ్యాచ్‌లో KKR గెలవడం కష్టమే. యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ రెచ్చిపోతుంటే.. బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ KKRకు ఎక్కడి నుంచైనా సులువు కాదు. కాబట్టి ముంబైకి చెందిన కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
రోహిత్ శర్మ బ్యాటింగ్ 230 5966 15
పీయూష్ చావ్లా బౌలర్ 168 589 161
జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండర్ 36 195 46

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
  • మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మరియు డెవాల్డ్ బ్రూయిస్
  • లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ మరియు జోఫ్రా ఆర్చర్
  • బౌలర్లు: పీయూష్ చావ్లా, రిచర్డ్‌సన్ మరియు అర్షద్ ఖాన్

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : యువ ఆటగాళ్లపై KKR బాధ్యత

టోర్నీ నుండి శ్రేయాస్ అయ్యర్ నిష్క్రమించిన తర్వాత, ఈ సీజన్ KKRకి చాలా సవాలుగా ఉంటుందని అనిపించింది. అయితే జట్టు ఆడిన విధానం నిజంగా ప్రశంసించదగినది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన ఈ జట్టు ఎంత గొప్ప పునరాగమనం చేసింది. KKR జట్టు విశ్వసించే యువ ఆటగాళ్లను కలిగి ఉంది. అది కెప్టెన్ రానా, రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్ మరియు శార్దూల్ ఠాకూర్ కావచ్చు. ఇంకా మిడిల్ ఆర్డర్లో నికోలస్ పూరన్ అయితే పూనకాలు వచ్చే విధంగా బ్యాటింగ్ చేస్తాడు. అండ్రూ రస్సెల్, సునీల్ నరైన్ కూడా ఉత్తమ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. కేవలం KKR వారి బౌలింగ్‌ను కొంచెం పటిష్టం చేసుకోవాలి. ఈ జట్టులోని మిగిలిన వారు బాగా రాణిస్తున్నారు.

MI vs KKR 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
నితీష్ రాణా బ్యాటింగ్ 94 2251 7
సునీల్ నరైన్ బౌలర్ 151 1032 158
ఆండ్రూ రస్సెల్ ఆల్ రౌండర్ 101 2071 89

MI vs KKR  2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్) మరియు మన్దీప్ సింగ్
  • మిడిల్ ఆర్డర్: నితీష్ రాణా, రింకూ సింగ్ మరియు వెంకటేష్ అయ్యర్
  • లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్
  • బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్ మరియు టిమ్ సౌథీ

MI vs KKR ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు ముంబై గెలిచింది KKR గెలిచింది టై
31 22 09 00

చివరికి ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో ప్రస్తుతం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, ఇరు జట్లు చాలా బాగా ఫాంలోకి వచ్చాయి. అయితే, గత రికార్డుల ప్రకారం ముంబై జట్టుదే పైచేయి అవుతుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: