తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > GT vs RR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 23వ మ్యాచ్ ప్రివ్యూ
Share

GT vs RR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 23వ మ్యాచ్ ప్రివ్యూ

GT vs RR ప్రిడిక్షన్

GT vs RR ప్రిడిక్షన్ 2023 (GT vs RR Prediction 2023) : IPL సీజన్ 2023లో రెండు బలమైన జట్లైన గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి. రెండు జట్లూ చెన్నై సూపర్ కింగ్స్ వంటి పటిష్టమైన టీం మీద విజయం సాధించాయి. ఈ రెండు జట్లూ టైటిల్ రేసులో తప్పకుండా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే, ఏ జట్టు గెలుస్తుందో, ఏది ఓడిపోతుందో అంచనా వేయండ కష్టం. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్… ఇద్దరూ కూడా టీమిండియాలో కీలక ప్లేయర్లుగా ఉన్నారు. మరి ఇద్దరు పోటీ పడితే, గెలుపు ఎవరిది అవుతుందో ఇప్పడు చూద్దాం.

GT vs RR ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • గుజరాత్ టైటాన్స్ Vs రాజస్థాన్ రాయల్స్
  • వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 16 & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

GT vs RR 2023 : గత మ్యాచ్‌లో గెలిచిన గుజరాత్

ఈ టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ బాగానే రాణించింది. ముఖ్యంగా, గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సూపర్ విక్టరీ కొట్టింది. అంతకు ముందు మ్యాచులో KKR చేతిలో ఓడిపోయిన గుజరాత్, పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచులో గెలిచి తిరిగి పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో  ఓపెనర్స్ అయిన శుభ్‌మన్ గిల్ మరియు వృద్ధిమాన్ సాహా అద్భుతంగా ఆడారు. గిల్ 67 పరుగులు చేయగా, సాహా 30 పరుగులు చేశారు. దీంతో గుజరాత్ 4 మ్యాచుల్లో 3 మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది.

GT vs RR ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
శుభమన్ గిల్ బ్యాటింగ్ 78 2083  
రషీద్ ఖాన్ బౌలర్ 96 323 121
హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ 110 1984 50

GT vs RR 2023 : GT తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (WK)
  • మిడిల్ ఆర్డర్: విజయ్ శంకర్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా
  • లోయర్ ఆర్డర్: రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా
  • బౌలర్లు: అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్, మహ్మద్ షమీ, యశ్ దయాల్ 

GT vs RR ప్రిడిక్షన్ 2023 : గత మ్యాచ్‌లో చెన్నైపై గెలిచిన RR

CSKతో జరిగిన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడారు. కెప్టెన్ సంజూ శాంసన్ నిరాశర్చినా, జోస్ బట్లర్, దేవ్‌దత్ పడిక్కల్, హెట్మెయిర్ బాగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరుకు అందించారు. అలాగే, బౌలర్లలో కుల్దీప్ సేన్, ఆర్. అశ్విన్, యజ్వేంద్ర చాహల్ తక్కువ ఎకానమీ రేటులో బౌలింగ్ చేసి చెన్నై బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. చివరకు, చెన్నై మీద రాజస్థాన్ ఉత్కంఠమైన విజయం నమోదు చేసింది. దీంతో, రాజస్థాన్ 4 మ్యాచుల్లో 3 మ్యాచ్స్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్‌తో జరిగే మ్యాచులో కూడా పోరు ఉత్తమంగా ఉంటుందని అనుకోవచ్చు.  కాబట్టి RR యొక్క కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.

GT vs RR ప్రిడిక్షన్ 2023 : RR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
సంజూ శాంసన్ బ్యాటింగ్ 142 3623
యజ్వేంద్ర చాహల్ బౌలర్ 135 37 176
ఆర్. అశ్విన్ ఆల్ రౌండర్ 188 678 163

GT vs RR ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు

  • ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్
  • మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్
  • లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్ మరియు జాసన్ హోల్డర్
  • బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్

GT vs RR ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడవచ్చు.

ఆడిన మ్యాచ్‌లు గుజరాత్ గెలిచింది రాజస్థాన్ గెలిచింది టై
03 03 0 0

ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌లో విజయం సాధించారు. ఇద్దరూ పాయింట్ల పట్టికలో టాప్ స్థానాల్లో ఉన్నారు. రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, గుజరాత్ మూడవ స్థానంలో ఉంది. రికార్డులను పరిశీలిస్తే ఇద్దరూ గతంలో 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. అందులో గుజరాత్ 3 మ్యాచ్స్ గెలవగా, రాజస్థాన్ ఇంత వరకూ గుజరాత్ మీద గెలవలేదు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: