తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > RCB vs DC ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 20వ మ్యాచ్ ప్రివ్యూ
Share

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 20వ మ్యాచ్ ప్రివ్యూ

RCB vs DC

RCB vs DC ప్రిడిక్షన్ 2023 (RCB vs DC Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఢిల్లీ, RCBతో జరిగే మ్యాచులో గెలవకపోతే అభిమానుల నుంచి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అందుకే ఎలాగైనా ఈ మ్యాచులో గెలవాలని తాపత్రయపడుతుంది. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లోనూ బెంగళూరు ఓడిపోయింది. కాబట్టి సొంత మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన బెంగళూరు, చివరి మ్యాచులో లక్నో చేతిలో ఓటమి పాలైంది. కాబట్టి, ఈ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. కానీ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుపై గరిష్టంగా ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే వారు ఇప్పటికీ ఒక్క మ్యాచ కూడా గెలవలేకపోయారు.

RCB vs DC ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:

  • రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్
  • వేదిక: చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)
  • తేదీ & సమయం : ఏప్రిల్ 15 & 3:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : హోమ్ గ్రౌండ్‌తో RCBకి ప్రయోజనం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్‌ను చాలా బాగా ప్రారంభించింది, కానీ ఆ తర్వాత జట్టు ఎక్కడో తన ఫామ్‌కు దూరమైంది. బ్యాట్స్‌మెన్లు రాణిస్తున్నా బౌలర్లు మాత్రం సరిగ్గా ఆడటం లేదు. లక్నోతో మ్యాచ్‌లో ఇదే జరిగింది. RCB స్కోరు బోర్డుపై 200 పరుగులకు పైగా ఉంచినా కానీ బౌలర్లు LSG బ్యాట్స్‌మెన్లను ఆపలేకపోయారు. అందుకే, చివరి బంతికి లక్నో జట్టు విజయం సాధించింది. RCB దాని బలహీనమైన బౌలింగ్ ట్రాక్‌ను బలంగా మార్చుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించగలగడానికి ఆ దిశగా RCB కృషి చేయాలి.

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : RCB ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 226 6788 4
మహ్మద్ సిరాజ్ బౌలర్ 68 96 64
గ్లెన్ మాక్స్‌వెల్ ఆల్ రౌండర్ 113 2395 28

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: ఫఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్) మరియు విరాట్ కోహ్ల
  • మిడిల్ ఆర్డర్: దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్) మరియు గ్లెన్ మాక్స్‌వెల్
  • లోయర్ ఆర్డర్: మైకేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ
  • బౌలర్లు: ఆకాష్ దీప్, రీస్ టాప్లీ, హర్షల్ పటేల్ మరియు మహ్మద్ సిరాజ్

RCB vs DC 2023 : విజయం సాధిస్తేనే రేసులో ఢిల్లీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఇలాగే ఓడిపోతే టోర్నీ నుంచి అతి త్వరలో బయటికి రావచ్చు. అందుకే RCBతో జరిగే మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఢిల్లీ గెలవాలి. ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పరుగులు చేస్తున్నాడు కానీ అతని స్ట్రైక్ రేట్ చాలా పేలవంగా ఉంది. అదే సమయంలో మిడిల్ ఆర్డర్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా నడవలేకపోయాడు. ఓపెనర్ పృథ్వీ ఇప్పటివరకు పూర్తిగా ఫ్లాప్ అయ్యాడు. అవును, లోయర్ ఆర్డర్‌లో ఉన్న వైస్ కెప్టెన్ మరియు జట్టు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ పరుగులు చేస్తున్నాడు. కానీ వార్నర్, అక్షర్ పటేల్ కాకుండా జట్టు ఆటగాళ్లు అందరూ సహకరించాలి. జట్టు బౌలింగ్ కూడా ఇంతవరకు ప్రత్యేకంగా ఏమీ లేదు. మరి ఈ కీలక మ్యాచ్‌లో DC ఎలా పునరాగమనం చేస్తుందో చూడాలి.

RCB vs DC 2023 : ఢిల్లీ ముఖ్యమైన బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ 166 6090  
కుల్దీప్ యాదవ్ బౌలర్ 63 115 63
అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ 126 1243 102

RCB vs DC ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్) మరియు పృథ్వీ షా
  • మిడిల్ ఆర్డర్: మనీష్ పాండే, రైలి రోసోవ్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్
  • లోయర్ ఆర్డర్: రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్ మరియు అన్రిచ్ నోర్ట్జే
  • బౌలర్లు: కుల్దీప్ యాదవ్ మరియు చేతన్ సకారియా

RCB vs DC 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.

ఆడిన మ్యాచ్‌లు RCB గెలిచింది ఢిల్లీ గెలిచింది టై
29 18 10 0

చివరగా, హోంగ్రౌండ్‌లో RCBని ఓడించడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు అంత సులభం కాదు. గత రికార్డులు చూస్తే, రెండు జట్ల మధ్య 29 మ్యాచ్స్ జరగ్గా RCB 18 మ్యాచ్‌లు గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌లు జరిగాయి. మీకు IPLకి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే, మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ కోసం Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: