తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > KKR vs RR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 56వ మ్యాచ్ ప్రివ్యూ
Share

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 56వ మ్యాచ్ ప్రివ్యూ

KKR vs RR ప్రిడిక్షన్ 2023 (KKR vs RR Prediction 2023) : ఐపిఎల్ 2023 సంబంధించి ఈ సీజన్లో మొదటి సారి కోల్‌కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే 11 మ్యాచ్స్ ఆడిన కోల్‌కతా మరియు రాజస్థాన్ జట్లు చెరొక 5 మ్యాచ్స్ గెలిచాయి. రాజస్థాన్ నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో నాలుగవ స్థానంలో ఉండగా, కోల్‌కతా ఐదవ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాచులో గెలిచి ట్రోఫీ రేసులో ఎవరు ముందు నిలుస్తారనేది ఈ మ్యాచ్ నిర్ణయిస్తుంది. కావున, రెండు జట్లలో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడు విశ్లేషణ చేద్దాం.

KKR vs RR ప్రిడిక్షన్ 2023 -మ్యాచ్ వివరాలు:

  • కోల్‌కతా నైట్ రైడర్స్ Vs రాజస్థాన్ రాయల్స్
  • వేదిక: ఈడెన్ గార్డెన్స్ స్టేడియం (కోల్‌కతా)
  • తేదీ & సమయం : 11 మే & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : KKR తప్పకుండా గెలవాలి

మొదట బాగా ఆడిన KKR జట్టు, ఆ తర్వాత మ్యాచుల్లో చాలా ఘోరంగా విఫలమైంది. ఉత్తమ బ్యాట్స్‌మెన్లు, బౌలర్స్ ఉన్నా కూడా నిలకడ లేమి ఫాంతో KKR చాలా కష్టపడుతుంది. మొత్తం 11 మ్యాచుల్లో 5 మ్యాచ్స్ గెలిచి, 6 మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే, కొన్ని మ్యాచ్స్ ఓడిపోయి, కొన్ని మ్యాచ్స్ గెలిచి నిలకడ లేకుండా ఆడటం వల్ల టైటిల్ రేసులో కోల్‌కతా జట్టు తన బలాన్ని చూపెట్టలేకపోతుంది. మే 8న జరిగిన పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించి 5వ స్థానంలోకి దూసుకెళ్లింది. ఇప్పటికైనా నిలకడగా ఆడితే ట్రోఫీ రేసులో తప్పకుండా ఉంటుంది. కావున, కోల్‌కతా యొక్క ముఖ్యమైన ఆటగాళ్లను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : KKR బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
నితీష్ రాణా బ్యాటింగ్ 102 2507 10
వరుణ్ చక్రవర్తి బౌలర్ 53 25 59
ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండర్ 109 2243 96

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : KKR తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్లు: నారాయణ్ జగదీసన్ మరియు రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్)

మిడిల్ ఆర్డర్: వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా మరియు రింకూ సింగ్

లోయర్ ఆర్డర్: ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్ మరియు డేవిడ్ వైస్

బౌలర్లు: సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేష్ యాదవ్

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : గెలుపుతో 3వ స్థానానికి వెళ్లాలని RR

ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచుల్లో 5 విజయాలు నమోదు చేసుకుని పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. అయితే, రాజస్థాన్ నెట్ రన్ రేట్ చాలా బాగుండటం వల్ల పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఒక వేళ కోల్‌కతా మీద కనుక గెలిస్తే తప్పకుండా మూడవ స్థానానికి చేరుకుంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచులో గెలిచింది అనుకున్న తరుణంలో నో బాల్ రూపంలో ఓటమి చవి చూసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలన్న కసితో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో ఉత్తమంగా ఆడుతున్న రాజస్థాన్ జట్టు.. కోల్‌కతా మీద విజయం సాధిస్తుందన్న ధీమా అభిమానుల్లో ఉంది. కావున, రాజస్థాన్ జట్టులోని ముఖ్యమైన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : రాజస్థాన్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ 34 1024  
యుజ్వేంద్ర చాహల్ బౌలర్ 142 37 183
ఆర్.అశ్విన్ ఆల్ రౌండర్ 195 714 171

KKR vs RR ప్రిడిక్షన్ 2023 : RR తుది 11 ఆటగాళ్లు

ఓపెనర్ బ్యాటర్: జోస్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్

మిడిల్ ఆర్డర్: సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్) మరియు దేవదత్ పడిక్కల్

లోయర్ ఆర్డర్: షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ మరియు జాసన్ హోల్డర్

బౌలర్లు: రవి అశ్విన్, చాహల్, సందీప్ శర్మ మరియు ట్రెంట్ బౌల్ట్

KKR vs RR ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా తెలుసుకోండి.

ఆడిన మ్యాచ్‌లు KKR గెలిచింది RR గెలిచింది టై
27 14 12 0

కావున, రెండు టీమ్స్ సంబంధించి కనుక పరిశీలిస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు కొంచెం బలంగా ఉంది. అయితే, గత రికార్డులు పరిశీలిస్తే రాజస్థాన్ 12 మ్యాచ్స్ గెలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 14 మ్యాచ్స్ గెలిచింది. మీకు, క్రికెట్ మరియు ఐపిఎల్ మ్యాచ్స్ సంబంధించిన వివరాలకు ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. అలాగే, అన్ని మ్యాచ్స్ ప్రిడిక్షన్స్ Fun88 బ్లాగ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: