MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 31వ మ్యాచ్ ప్రివ్యూ
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 (MI vs PBKS Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క ముఖ్యమైన 31వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీంతో ముంబయి ఇండియన్స్ జట్టు తలపడనుంది. ఇప్పటికీ 5 మ్యాచులు ఆడగా, ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచుల్లో గెలిచి ట్రోఫీ పందెంలో ఉన్నామన్న సూచనల్ని అన్ని జట్లకు చూపించింది. మరొక వైపు, పంజాబ్ కింగ్స్ కూడా 5 మ్యాచుల్లో ఆడగా, అందులో 3 విజయాలు సాధించింది. రెండు జట్లు కూడా దాదాపు సమాన స్థానాల్లో ఉన్నాయి. కావున, ఈ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని కచ్చితంగా అంచనా వేయొచ్చు. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో మనం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- ముంబయి ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్
- వేదిక: వాంఖడే స్టేడియం (ముంబై)
- తేదీ & సమయం : ఏప్రిల్ 22 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : హ్యాట్రిక్ విజయాలతో ముంబై ఇండియన్స్
IPL సీజన్ 2023లో 2 మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్స్ గెలిచి సూపర్ ఫాంలోకి వచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్ 18న SRHతో జరిగిన మ్యాచులో బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లో MI ఇరగదీసింది. కామెరూన్ గ్రీన్ 40 బంతుల్లో 64 పరుగులు చేసి నాటౌట్‌గా ఉండటం గొప్ప విషయం. ఆ తర్వాత తిలక్ వర్మ కేవలం 17 బంతుల్లో 37 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడినా 38 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో చివరి ఓవర్ అర్జున్ టెండూల్కర్ సూపర్‌గా వేశాడు. అబ్దుల్ సమద్ ఔట్ చేసి ఐపిఎల్‌లో మెయిడెన్ వికెట్ తీశాడు. ఆ తర్వాత భువనేశ్వర్ వికెట్ కూడా తీసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మొత్తంగా, ముంబయి ఇండియన్స్ హైదరాబాద్ మీద అద్భుతమైన విజయం సాధించింది.
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రోహిత్ శర్మ | బ్యాటింగ్ | 232 | 6014 | 15 |
పీయూష్ చావ్లా | బౌలర్ | 163 | 589 | 164 |
జోఫ్రా ఆర్చర్ | ఆల్ రౌండర్ | 36 | 195 | 46 |
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : MI తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
- మిడిల్ ఆర్డర్: సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రూయిస్
- లోయర్ ఆర్డర్: కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా
- బౌలర్లు: పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకిన్
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : సూపర్ ఫాంలో PBKS
పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సీజన్‌లో 5 మ్యాచ్స్ ఆడగా.. మూడు విజయాలు సాధించింది. బ్యాటింగ్ బాగానే చేస్తున్నా, బౌలింగ్‌లో పంజాబ్ చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పాయింట్ల పట్టికలో వీరు ఐదవ స్థానంలో ఉన్నా కూడా, నెట్ రన్ రేట్ -0.109 ఉంది. అందుకే, ముంబై ఇండియన్స్ మీద చాలా ఎక్కువ పరుగుల తేడాతో గెలవాల్సిన అవసరం ఉంది. అందువల్ల, బ్యాటింగ్ ఎక్కువగా చేసి టార్గెట్ చాలా ఇవ్వాలి. అలాగే, బౌలింగ్ సరిగ్గా వేసి ప్రత్యర్థి టీంను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయాలి. అప్పడే వీరి నెట్ రన్ రేట్ పెరుగుతుంది. కావున, పంజాబ్ కింగ్స్ యొక్క ముఖ్యమైన బ్యాటర్, బౌలర్, ఆల్ రౌండర్ యొక్క గణాంకాలను ఇక్కడ తెలుసుకుందాం.
RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : పంజాబ్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
శిఖర్ ధావన్ | బ్యాటింగ్ | 210 | 6477 | 4 |
అర్షదీప్ సింగ్ | బౌలర్ | 42 | 23 | 48 |
సామ్ కర్రన్ | ఆల్ రౌండర్ | 37 | 414 | 37 |
RCB vs PBKS ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్: సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్)
- మిడిల్ ఆర్డర్: భానుక రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సికందర్ రాజా
- లోయర్ ఆర్డర్: నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, షారుఖ్ ఖాన్
- బౌలర్లు: రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, కగిసో రబాడ
MI vs PBKS ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.
ఆడిన మ్యాచ్‌లు | MI గెలిచింది | PBKS గెలిచింది | టై |
30 | 13 | 17 | 00 |
ప్రస్తుతం చూస్తే, ఇరు జట్లు ఈ ఐపిఎల్ సీజన్లో దాదాపు సమాన విజయాలతో ఉన్నాయి. కాబట్టి ఈ గెలుపు కోసం రెండు జట్లూ బాగా కృషి చేస్తాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో చాలా మెరుగైంది. గత రికార్డులు చూస్తే, మొత్తం 30 మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్ 17 మ్యాచ్స్ గెలవగా, RCB 13 మ్యాచ్స్ గెలిచింది. కావున, ఇక్కడ కూడా పంజాబ్ కింగ్స్ పై చేయి సాధించే అవకాశం ఉంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 (ఫన్88) బ్లాగ్ చూడండి.