CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 29వ మ్యాచ్ ప్రివ్యూ
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 (CSK vs SRH Prediction 2023) : IPL సీజన్ 2023లో, మహేంద్ర సింగ్ ధోనీ యొక్క చెన్నై సూపర్ కింగ్స్ జట్టు RCBతో తమ చివరి మ్యాచ్‌లో గెలిచింది. ఇక హైదరాబాద్‌తో తలపడి విజయం సాధిస్తే అభిమానులు ఉత్సాహంగా ఉంటారు. హోంగ్రౌండ్‌లో ప్రేక్షకుల ముందు మ్యాచ్ జరగనున్నందున ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని చెన్నై భావిస్తోంది.
CSK vs SRH 2023 మ్యాచ్ వివరాలు:
- చెన్నై సూపర్ కింగ్స్ Vs సన్‌రైజర్స్ హైదరాబాద్
- వేదిక: చిదంబరం స్టేడియం (చెన్నై)
- తేదీ & సమయం : ఏప్రిల్ 21 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : అధిక ఉత్సాహంతో చెన్నై
చెన్నై సూపర్ కింగ్స్ ఐదు మ్యాచ్‌ల్లో 3 విజయాలు నమోదు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉంది. చివరి మ్యాచ్‌లో CSK బెంగళూరు మీద అద్భుతంగా గెలుపొందింది. శివమ్ దూబే అయినా లేదా జట్టు ఓపెనర్ డెవాన్ కాన్వే అయినా చాలా పరుగులు చేశారు. ఈ ఆటగాళ్లు హైదరాబాద్‌తో జరిగినప్పుడు వారి ప్రదర్శనను కొనసాగించాలని ఆశించవచ్చు. సూపర్ కింగ్స్ యొక్క బలహీనమైన లింక్ బౌలింగ్. బౌలర్లు పరుగులు బాగా సమర్పిస్తున్నారు. SRH జట్టులో ఒకరి కంటే ఎక్కువ మంది విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నందున CSK బౌలింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చెన్నైకి చెందిన కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.
CSK vs SRH 2023 : CSK బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రుతురాజ్ గైక్వాడ్ | బ్యాటింగ్ | 41 | 1407 | |
తుషార్ దేశ్ పాండే | బౌలర్ | 12 | 21 | 14 |
రవీంద్ర జడేజా | ఆల్ రౌండర్ | 215 | 2541 | 138 |
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : తుది 11 ఆటగాళ్లు
- ఓపెనర్ బ్యాటర్లు: డెవాన్ కాన్వే మరియు రుతురాజ్ గైక్వాడ్
- మిడిల్ ఆర్డర్: అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ
- లోయర్ ఆర్డర్: అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ధోని (వికెట్ కీపర్)
- బౌలర్లు: మతీషా పతిరానా, తుషార్ దేశ్ పాండే, మహేశ్ తిక్షినా
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : మళ్లీ ఓడిపోయిన హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొన్నిసార్లు బాగా మరియు కొన్నిసార్లు చాలా ఘోరంగా ఆడుతుంది. నిన్న జరిగిన మ్యాచులో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్స్ మొదటి 15 ఓవర్ల వరకూ బాగా బౌలింగ్ చేశారు. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. బ్యాటింగ్‌లో కూడా హ్యారీ బ్రూక్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన సమద్ ఫెయిల్ అయ్యారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానంలో తలపడనుండగా, చెన్నై జట్టును వారి గ్రౌండులోనే ఓడించడం అంత సులభం కాదు. కాబట్టి హైదరాబాద్‌లోని కొంతమంది ముఖ్యమైన ఆటగాళ్లను తెలుసుకుందాం.
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : హైదరాబాద్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్ రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
మయాంక్ అగర్వాల్ | బ్యాటింగ్ | 118 | 2440 | |
భువనేశ్వర్ కుమార్ | బౌలర్ | 151 | 249 | 158 |
వాషింగ్టన్ సుందర్ | ఆల్ రౌండర్ | 56 | 345 | 33 |
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్: మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్
- మిడిల్ ఆర్డర్: రాహుల్ త్రిపాఠి మరియు ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్)
- లోయర్ ఆర్డర్: అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసీన్ (WK), వాషింగ్టన్ సుందర్
- బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్
CSK vs SRH ప్రిడిక్షన్ 2023 – 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ఇరు జట్లు ఒకదానిపై ఒకటి ఎన్ని విజయాలు సాధించాయనేది ఈ టేబుల్ ద్వారా తెలుసుకోండి.
ఆడిన మ్యాచ్‌లు | చెన్నై గెలిచింది | హైదరాబాద్ గెలిచింది | టై |
19 | 14 | 05 | 00 |
చివరికి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై మాట్లాడితే.. ఎక్కడో ఒక చోట ఈ టోర్నీ ఫామ్‌తో పాటు గత రికార్డుల ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి సాధించి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు IPLకి సంబంధించిన ఏదైనా సమాచారం కావాలంటే, మీరు Fun88 బ్లాగ్ చదవచ్చు.
CSK vs SRH 2023 (CSK vs SRH Prediction 2023) – FAQs
1: హైదరాబాద్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఎన్ని మ్యాచ్‌లు జరిగాయి మరియు ఎవరు ఎక్కువ గెలిచారు?
A: వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు జరగ్గా అందులో చెన్నై 14 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, మిగిలిన మ్యాచ్‌ల్లో హైదరాబాద్ విజయం సాధించింది.
2: చెన్నై తమ చివరి మ్యాచ్‌లో ఏ జట్టుపై విజయం సాధించింది?
A: చెన్నై సూపర్ కింగ్స్ తన మునుపటి మ్యాచ్‌లో బెంగళూరును ఓడించింది.