ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 పూర్తి షెడ్యూల్, జట్టు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) : ipl లో ముఖ్యమైన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పకుండా ఉంటుంది. అయితే 2023లో ఈ జట్టుకు అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, యువ క్రికెటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ ఆడటం లేదు. గత సంవత్సరం కారు ప్రమాదంలో గాయపడ్డ రిషబ్ పంత్, దాదాపు రెండు సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. రిషబ్ పంత్ కాకుండా, జట్టులో చాలా బలమైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 జట్టులోని ఆటగాళ్లు, షెడ్యూల్ గురించి తెలుసుకుందాం.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 కొన్న ముఖ్య ప్లేయర్స్
రిషబ్ పంత్ 2023 ఐపిఎల్‌కు దూరం కావడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలహీనంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వేలంలో ఈ జట్టు కొందరు ఆటగాళ్లపై నమ్మకం ఉంచింది. ముఖేష్ కుమార్ రంజీ మ్యాచ్స్‌లో చాలా బాగా ఆడతాడు. వేలంలో అతని బేసిక్ ధర రూ. 20 లక్షలు మాత్రమే జట్టులో చేర్చుకుంది. చివరికి అతనిని రూ. 5.50 కోట్లకు కొన్నది. ముఖేష్‌తో పాటు, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రస్సో రూ.4.60 కోట్లకు కొనుగోలు చేసింది. వీరిద్దరితో పాటు మనీష్ పాండేకు కూడా ఢిల్లీ రూ. 2.40 కోట్లకు తమ జట్టులో చోటు కల్పించింది. ఈ ఆటగాళ్లను చేర్చుకున్న తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా కనిపిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ పూర్తి షెడ్యూల్
తేదీ | మ్యాచ్ | సమయం | స్థలం |
ఏప్రిల్ 1 | LSG vs DC | 7:30PM | లక్నో |
ఏప్రిల్ 4 | DC vs GT | 7:30PM | ఢిల్లీ |
ఏప్రిల్ 8 | RR vs DC | 3:30PM | గౌహతి |
ఏప్రిల్ 11 | DC vs MI | 7:30PM | ఢిల్లీ |
15 ఏప్రిల్ | RCB vs DC | 3:30PM | బెంగళూరు |
20 ఏప్రిల్ | DC vs KKR | 7:30PM | ఢిల్లీ |
24 ఏప్రిల్ | SRH vs DC | 7:30PM | హైదరాబాద్ |
ఏప్రిల్ 29 | DC vs SRH | 7:30PM | ఢిల్లీ |
మే 2 | GT vs DC | 7:30PM | అహ్మదాబాద్ |
మే 6 | DC vs RCB | 7:30PM | ఢిల్లీ |
మే 10 | CSK vs DC | 7:30PM | చెన్నై |
మే 13 | DC vs PBKS | 7:30PM | ఢిల్లీ |
మే 17 | PBKS vs DC | 7:30PM | ధర్మశాల |
మే 20 | DC vs CSK | 3:30PM | ఢిల్లీ |
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ ఆటగాళ్ల ధరలు
ఆటగాడు | ధర |
ముఖేష్ కుమార్ | 5.50 కోట్లు |
రిలే రస్సో | 4.60 కోట్లు |
మనీష్ పాండే | 2.40 కోట్లు |
ఫిలిప్ సాల్ట్ | 2 కోట్లు |
ఇషాంత్ శర్మ | 50 లక్షలు |
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 పూర్తి ప్లేయర్స్
రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, కుల్దీప్ యాదవ్, రిప్పల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ముఖేష్ కుమార్, రిలే రస్సో, మనీష్ పాండే, ఫిలిప్ సాల్ట్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) జట్టు యొక్క మ్యాచ్స్ వివరాలు, ప్లేయర్స్ గురించి ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ipl గురించి ఖచ్చితమైన సమాచారం, అప్‌డేట్స్ కోసం Fun88 బ్లాగ్ చూడండి. ఇది మాత్రమే కాకుండా మీరు ipl, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయాలనుకుంటే, అత్యంత విశ్వసనీయ వెబ్‌సైట్‌గా Fun88 ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 (Delhi Capitals ipl 2023) – FAQs
1: 2023 ఐపిఎల్‌లో పంత్ ఆడకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని ఎవరు చేపట్టబోతున్నారు?
A: ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీని డేవిడ్ వార్నర్‌కు అప్పగించారు.
2: ఢిల్లీ క్యాపిటల్స్ నుండి అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు?
A: ముఖేష్ కుమార్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ.5.50 కోట్లు వెచ్చించింది.
3: ఢిల్లీ ఎప్పుడైనా ipl ట్రోఫీని గెలుచుకుందా?
A: ఐపీఎల్ ట్రోఫీని ఢిల్లీ జట్టు ఇప్పటికీ కైవసం చేసుకోలేకపోయింది.