తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 – మ్యాచ్స్ షెడ్యూల్, ఆటగాళ్ల వివరాలు
Share

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 – మ్యాచ్స్ షెడ్యూల్, ఆటగాళ్ల వివరాలు

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (rajasthan royals ipl 2023) : మొదటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత నుంచి ప్రతి సీజన్‌లో నిరాశపర్చింది. అయితే, ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత జట్టు బాగా ఆడటం మొదలుపెట్టింది. 2022 ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్‌లో పటిష్టమైన జట్లలో ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో కూడా నూతన ఉత్సాహంతో రాజస్థాన్ జట్టు ఆడతుందని అభిమానులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 ఏ జట్టుతో ఎప్పుడు ఆడుతుంది, టీంలో ఉన్న ప్లేయర్స్, కొత్తగా వేలంలో కొన్న ఆటగాళ్ల గురించి మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 కొన్న ముఖ్య ఆటగాళ్లు

రాజస్థాన్ రాయల్స్ IPL 2023 వేలంలో ఆల్ రౌండర్‌ జాసన్ హోల్డర్‌ను రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. హోల్డర్ రాకతో ఈ జట్టుకు గొప్ప ఆల్ రౌండర్ దొరికాడు. అదే ఈసారి ఈ జట్టులో ఇద్దరు వికెట్‌కీపర్లు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన డోనోవన్ ఫెరీరా కూడా బాగా బ్యాటింగ్ మరియు కీపింగ్ చేస్తాడు. అలాగే, ఇండియాకు చెందిన కునాల్ సింగ్ కూడా బ్యాట్స్‌మెన్, కీపర్‌గా గుర్తింపు పొందాడు. కోటి రూపాయలకు జో రూట్‌ను తమ జట్టులో చేర్చుకోవడంతో రాజస్థాన్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 పూర్తి షెడ్యూల్

తేదీ మ్యాచ్ సమయం స్థలం
ఏప్రిల్ 2 SRH vs RR 3:30PM హైదరాబాద్
ఏప్రిల్ 5 RR vs PBKS 7:30PM గౌహతి
ఏప్రిల్ 8 RR vs DC 3:30PM గౌహతి
ఏప్రిల్ 12 CSK vs RR 7:30PM చెన్నై
16 ఏప్రిల్ GT vs RR 7:30PM అహ్మదాబాద్
19 ఏప్రిల్ RR vs LSG 7:30PM జైపూర్
23 ఏప్రిల్ RCB vs RR 3:30PM బెంగళూరు
27 ఏప్రిల్ RR vs CSK 7:30PM జైపూర్
30 ఏప్రిల్ MI vs RR 7:30PM ముంబై
మే 5 RR vs GT 7:30PM జైపూర్
మే 7 RR vs SRH 7:30PM జైపూర్
మే 11 KKR vs RR 7:30PM కోల్‌కతా
మే 14 RR vs RCB 3:30PM జైపూర్
మే 19 PBKS vs RR 7:30PM ధర్మశాల

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ ప్లేయర్స్ ధరలు

ఆటగాడు ధర
జాసన్ హోల్డర్ 5.75 కోట్లు
ఆడమ్ జంపా 1.50 కోట్లు
జో రూట్ 1 కోటి
డోనోవన్ ఫెర్రెరా 50 లక్షలు
కునాల్ సింగ్ రాథోడ్ 20 లక్షలు
KM ఆసిఫ్ 30 లక్షలు
మురుగన్ అశ్విన్ 20 లక్షలు
ఆకాష్ వశిష్ట్ 20 లక్షలు
అబ్దుల్ బాసిత్ 20 లక్షలు

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ పూర్తి జట్టు

సంజూ శాంసన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, షిమ్రోన్ హెట్మెయర్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్, ఒబేద్ మెక్‌కాయ్, నవదీప్ సైనీ, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, కరియప్ప, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, జో రూట్, డోనోవన్ ఫెర్రెరా, కునాల్ సింగ్ రాథోడ్, KM ఆసిఫ్, మురుగన్ అశ్విన్, ఆకాష్ వశిష్ట్, అబ్దుల్ బాసిత్

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (rajasthan royals ipl 2023) ఎప్పుడు ఏ జట్టుతో ఆడాలి, ఆటగాళ్ల వివరాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. IPL గురించి ఖచ్చితమైన సమాచారం, అప్‌డేట్స్ కోసం Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, IPL, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయాలనుకుంటే, Fun88 అత్యంత విశ్వసనీయ వెబ్‌సైట్‌గా ఉంది.

రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 (rajasthan royals ipl 2023) – FAQs

1: రాజస్థాన్ రాయల్స్ IPL కప్‌ను చివరిసారి ఎప్పుడు గెలుచుకుంది?

A: ఐపీఎల్ తొలి ఎడిషన్‌లో చెన్నైని ఓడించి రాజస్థాన్ కప్ గెలుచుకుంది. ఆ తర్వాత ఈ జట్టుకు మళ్లీ కప్ దక్కలేదు.

2: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎంత మంది ఆల్ రౌండర్లను కొనుగోలు చేసింది?

A: రాజస్థాన్‌లో అశ్విన్, హోల్డర్, రియాన్ పరాగ్, ఆకాష్ వశిష్ట్ మరియు అబ్దుల్ బాసిత్‌.. మొత్తం 5 మంది ఆల్ రౌండర్లు ఉన్నారు.

3: రాజస్థాన్ రాయల్స్ ఐపిఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఏ ఆటగాడిని అధిక ధరకు కొనుగోలు చేసింది?

A: వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌పై రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా రూ.5.75 కోట్లు వెచ్చించింది.

మరింత చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ 2023 పూర్తి షెడ్యూల్, జట్టు వివరాలు

Star it if you find it helpful.
0 / 5

Your page rank: