తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > T20 World Cup > మహిళల టి20 ప్రపంచ కప్‌ 2023 లైవ్: మొదటి సెమీ ఫైనల్
Share

మహిళల టి20 ప్రపంచ కప్‌ 2023 లైవ్: మొదటి సెమీ ఫైనల్

మహిళల టి20 ప్రపంచ కప్‌ 2023 లైవ్ (women’s t20 world cup 2023 live) లో మరొక ముఖ్యమైన పోరు జగబోతుంది. కాసేపట్లో ఇండియా వుమెన్స్ మరియు ఆస్ట్రేలియా వుమెన్స్ జట్ల మధ్య టి20 వరల్డ్ కప్ కోసం మొదటి సెమీ ఫైనల్ జరగనుంది. టోర్నీలో నాలుగు మ్యాచుల్లో గెలిచిన ఆస్ట్రేలియా జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. ఈ సారి కూడా ఇండియాను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టాలని భావిస్తోంది. అయితే, ఇండియా కూడా 4 మ్యాచుల్లో 3 గెలిచి టోర్నమెంటులో ఆస్ట్రేలియాకు ధీటుగా ఆడింది.

మహిళల టి20 ప్రపంచ కప్‌ 2023 లైవ్ (women’s t20 world cup 2023 live) : ఇద్దరి బలాలను పరిశీలిస్తే, ఇండియా కంటే ఆస్ట్రేలియా కొంచెం మెరుగ్గా ఉంది. అయితే, ఆస్ట్రేలియా జట్టును త్వరగా ఔట్ చేయాలంటే, పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించాలని భారత మహిళా క్రికెటర్స్ భావిస్తున్నారు. “ఆస్ట్రేలియా బ్యాట్స్‌ వుమన్ అవుట్ అయినప్పటికీ, వారు అటాకింగ్‌ను అస్సలు వదలరు. ఎందుకంటే వారికి పై నుండి క్రింది వరకూ బ్యాట్స్ వుమెన్లు ఉన్నారు. మాకు కూడా ఉత్తమ బ్యాటింగ్ లైనప్ ఉంది. కాబట్టి మేము అటాకింగ్ గేమ్ ఆడతాం” అని వికెట్ కీపర్ రిచా ఘోష్ తెలపింది. అయితే,ఆస్ట్రేలియా యొక్క విస్తృతమైన స్పిన్ లైనప్‌కు వ్యతిరేకంగా చాలా మెరుగైన ప్రదర్శన అవసరం అని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మహిళల టి20 ప్రపంచ కప్‌ 2023 లైవ్ (women’s t20 world cup 2023 live) : ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, – 2016 నుండి టి20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన ఏకైక జట్టు ఇండియా. బాధ పడాల్సిన విషయం ఏమిటంటే, పూజా వస్త్రాకర్ శ్వాస కోస సంబంధిత వ్యాధితో దూరం కాగా, రాధా యాదవ్ కూడా ఆడే అవకాశం తక్కువే ఉంది. అయితే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధన, షఫాలీ వర్మ, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, యసిక్తా భాటియా వంటి ప్లేయర్స్‌తో టీమిండియా కూడా చాలా బలంగా ఉంది.

మీకు ఇలాంటి మరిన్ని క్రికెట్ వార్తల కోసం ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సందర్శించండి. ఇందులో మీకు బెట్టింగ్ చేయడానికి అనేక చిట్కాలు, ఉపాయాలు అందుబాటులో ఉన్నాయి

Star it if you find it helpful.
0 / 5

Your page rank: