తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > T20 World Cup > మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023గా ఆస్ట్రేలియా?
Share

మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023గా ఆస్ట్రేలియా?

మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) ఎవరు అవుతారని ప్రస్తుతం అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గ్రూప్ A లో ఆస్ట్రేలియా మరియు గ్రూప్ Bలో ఇండియా సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. మిగిలిన జట్లలో దాదాపు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టీమ్స్ సెమీ ఫైనల్ వెళ్తాయని అందరూ భావిస్తున్నారు. అయితే, వీటిలో ఎవరు విజేతగా నిలుస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

7 టి20 వరల్డ్ కప్స్‌లో.. 5 వరల్డ్ కప్స్‌లో ఆస్ట్రేలియా విజేత

మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) గా ఆస్ట్రేలియా నిలుస్తుందనడానికి ముఖ్య కారణం, గత వరల్డ్ కప్స్‌లో వారు సాధించిన విజయాలు. మహిళల టి20 ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ 2009లో మొదలైంది. ఆ తర్వాత 2010, 2012, 2014, 2016, 2018, 2020లో జరిగాయి. మొత్తం 7 సార్లు వుమెన్స్ టి20 ప్రపంచ కప్ జరగ్గా, కేవలం ఆస్ట్రేలియా మాత్రమే 5 సార్లు విజేతగా నిలిచింది. మిగిలిన రెండు ఎడిషన్లలో, ఒక సారి ఇంగ్లాండ్ మరియు మరొక సారి వెస్టిండీస్ విజేతగా నిలిచాయి. ఇంకా 2010, 2012, 2014 ప్రపంచ కప్పులను వరుసగా గెలుచుకుని హ్యట్రిక్ విజేతగా నిలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళా టీం ఉంది. దీన్ని బట్టి చూస్తేనే మనం అర్థం చేసుకోవచ్చు, మిగిలిన జట్ల కంటే ఆస్ట్రేలియా టీంకు వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

సంవత్సరాలు.. 39 మ్యాచ్‌లు.. 38 విజయాలు

నాలుగు సంవత్సరాల్లో 39 మ్యాచులు ఆడితే, 38 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కేవలం భారత్ మీద ఒక్క వన్డేలో మాత్రమే ఓడిపోయింది. ఈ రికార్డులను చూస్తేనే తెలుస్తోంది ఆస్ట్రేలియాకు మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లదే హవా

ఆస్ట్రేలియా మహిళల జట్టు మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) గా నిలుస్తుందనడానికి మరొక ఉదాహరణ, ఆ జట్టులో ఉన్న ప్లేయర్లు ఐసిసి ర్యాంకింగ్స్‌లో సత్తా చాటుతున్నారు. టి20 ఉత్తమ బ్యాట్స్ మెన్లలో తహిలా మెక్‌గ్రాత్ మొదటి స్థానంలో ఉండగా, బెత్ మూని 2వ స్థానంలో, మెగ్ లాన్నింగ్ 3వ స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ 7వ స్థానంలో, అలిస్సా హీలీ 8వ స్థానంలో ఉన్నారు. టాప్ 10 బ్యాట్స్ మెన్లలో ఐదుగురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉండటం గమనార్హం. అలాగే టాప్ 10 బౌలర్లను చూస్తే, మెగాన్ స్చన్ 6వ స్థానంలో మరియు డార్సీ బ్రౌన్ 8వ స్థానంలో, ఆశ్లిగ్ గార్డెనర్ 10వ స్థానంలో ఉన్నారు. ఇక ఉత్తమ ఆల్ రౌండర్స్ విషయానికి వస్తే ఆశ్లిగ్ గార్డెనర్ 1వ స్థానంలో మరియు ఎల్లిసీ పెర్రీ 9వ స్థానంలో ఉన్నారు. మొత్తంగా చూస్తే, టాప్ 30 ఆటగాళ్లలో 8 మంది ఆస్ట్రేలియన్స్ ఉన్నారు. దీంతో క్రికెట్ విశ్లేషకులు కూడా 2023 టి20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని భావిస్తున్నారు.

జట్టు పరంగా కూడా మొదటి స్థానంలో ఆస్ట్రేలియా

మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) కావడానికి, క్రికెటర్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ పరంగా మాత్రమే కాకుండా, మొత్తం జట్టు పరంగా కూడా ఆస్ట్రేలియా టీం మొదటి స్థానంలో ఉంది. టి20 మరియు వన్డే ఫార్మాట్‌లో ఉన్న అత్యుత్తమ 10 జట్లలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. ట్వంటి ట్వంటి ఫార్మాట్‌లో 8,435 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, వన్డే ఫార్మాట్‌లో కూడా 3,603 పాయింట్స్‌తో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

చివరగా, మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) ఆస్ట్రేలియా నిలుస్తుందనడానికి ఆ ఆర్ఠికల్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. మీకు ఇలాంటి మరిన్ని క్రికెట్ బెట్టింగ్ చిట్కాలు, సలహాలు తెలుసుకోవడానికి ప్రముఖ బెట్టింగ్ బ్లాగ్ Fun88 సంప్రదించండి. అలాగే, మిగిలిన ఆటలకు సంబంధించిన విషయాల కోసం కూడా Fun88 చాలా ఉపయోగపడుతుంది.

మహిళల టి20 ప్రపంచ కప్ విజేత 2023 (women t20 world cup winner 2023) – FAQs

1: ఆస్ట్రేలియా మహిళల జట్టు మొత్తం ఎన్ని సార్లు టి20 వరల్డ్ కప్ గెల్చింది?

A: ఆస్ట్రేలియా మాత్రమే 5 సార్లు విజేతగా నిలిచింది. 2010, 2012, 2014 ప్రపంచ కప్పులను వరుసగా గెలుచుకుని హ్యట్రిక్ విజేతగా నిలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది.

2: ఐసిసి ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్స్ ఎంత మంది ఉన్నారు?

A: మొత్తం ఐసిసి ర్యాంకింగ్స్ చూస్తే, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్స్ 8 మంది ఉన్నారు. ఇందులో నలుగురు బ్యాట్స్ మెన్లు, ముగ్గురు బౌలర్స్, ఒక ఆల్ రౌండర్ ఉన్నారు.

3: ఐసిసి జట్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ఏ స్థానంలో ఉంది?

A: టి20, వన్డే ఫార్మాట్‌లో ఉన్న అత్యుత్తమ 10 జట్లలో ఆస్ట్రేలియా టాప్‌లో ఉంది. టి20 ఫార్మాట్‌లో 8,435 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, వన్డే ఫార్మాట్‌లో 3,603 పాయింట్స్‌తో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంది.

మరింత చదవండి: ఐపిఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన చేసిన జట్టు – పూర్తి వివరాలు

Star it if you find it helpful.
0 / 5

Your page rank: