తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Betting Guides > ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ పెరుగుదలకు కారణాలు
Share

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ పెరుగుదలకు కారణాలు

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ పెరుగుదలకు కారణాలు

ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ (online sports betting) ఇండియాలో అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం, ప్రజలు వేగవంతమైన డిజిటల్ టెక్నాలజీని వారి జీవన శైలిలో భాగంగ చేసుకున్నారు. ఈ రకంగా ఇంటర్నెట్ వల్ల అనేక కొత్త విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే భాగంగానే ఇండియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ అనేది గత కొంత కాలంగా ప్రజాదరణ పొందింది.

స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్

ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ (online sports betting) చేయడానికి మీకు ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ ఉంటే చాలు. అంతే కాకుండా, మీరు తక్కువ డబ్బుతో ఆన్లైన్ బెట్టింగ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇండియాలో గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉపయోగం ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా 4Gటెక్నాలజీ రాకతో దేశంలో ఏ మూలనైనా ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం వల్ల, బెట్టింగ్ సైట్స్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సైట్‌లు ప్రత్యామ్నాయ గ్యాంబ్లింగ్ కోసం చూస్తున్న వారి కోసం ఆటలను అందిస్తున్నాయి. అయితే వల్ల నేరుగా ఆడే కొన్ని కాసినో గేమ్స్ మరియు గుర్రపు పందాల వంటివి అందించండం ఆన్‌లైన్ గేమ్స్‌లో కష్టమవుతుంది.

తక్కువ డబ్బుతో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్

చాలా మంది క్యాసినోకు నేరుగా వెళ్లడం కంటే స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ (online sports betting) వేయడానికి ఇష్టపడతారు. దీని వల్ల వారికి ప్రయాణ ఖర్చులు, సమయం, ఎంట్రీ ఫీజలు మిగులుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి కాసినో ఆడటానికి హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలి అనుకుంటే, ట్రావెలింగ్ ఖర్చులు 20 వేలు, వసతి, ఆహారానికి 10 వేలు, కాసినోలో ఎంట్రీ ఫీజు, ప్రతి గేమ్‌కు సపరేట్ ఫీజు.. ఇలా అంతా కలిపి దాదాపు లక్ష రూపాయలకు పైగానే అవుతుంది. గోవాలో పర్మిషన్ లేని కాసినోకు వెళ్లి ఆడితే కేసు నమోదు అయి జైలు పాలు అయ్యే అవకాశం ఉంది.

ఆన్‌లైన్ స్పోర్ట్ బెట్టింగ్ చట్ట విరుద్ధమా?

మీరు చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా లీగల్ చర్యలు కూడా సదరు బెట్టింగ్ సంస్థ మీద తీసుకుంటారు కానీ యూజర్ల మీద కాదు. అందువల్ల, క్రీడల కోసం ఆన్‌లైన్ బెట్టింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. మీ ఇంటిని వదిలి, కాసినో ప్రదేశాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. మీకు కావలసినంత ఎక్కువ లేదా తక్కువ డబ్బును పందెం వేయవచ్చు మరియు వివిధ క్రీడలపై ఆన్‌లైన్ బెట్టింగ్ వేయవచ్చు. గతంలో స్పోర్ట్స్‌పై పందెం వేయలేకపోయిన చాలా మంది (ఇంట్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ లేనందున) ఇప్పుడు వారి స్వంత 4G ఇంటర్నెట్‌తో సులభంగా బెట్టింగ్ వేస్తున్నారు. 

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్‌ అభివృద్ధికి కారణాలు

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్‌ (India online sports betting) అభివృద్ధికి అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సౌకర్యవంతం & సులభం: ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ (online sports betting)

చాలా మందిని ఆకర్షించింది. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా, సులభంగా ఉంటుంది. Fun88 వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలు మీరు సులభంగా స్పోర్ట్స్ బెట్టింగ్ పెట్టేలా రూపొందించబడ్డాయి. మీరు చేయాల్సిందల్లా వెబ్‌సైట్‌కి వెళ్లి, మీకు ఇష్టమైన క్రీడను ఎంచుకుని బెట్టింగ్ వేయడం మాత్రమే. ఇంకా ఏమిటంటే, Fun88 మీకు చిట్కాలు, అంచనాలను కూడా పందెం వేసే ముందు అందిస్తుంది.

 సురక్షిత చెల్లింపు పద్ధతులు:

సురక్షితమైన చెల్లింపు పద్ధతులు లేకుండా ఆర్థిక లావాదేవీలు సాధ్యం కాదు. అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లు నెట్ బ్యాంకింగ్, Paytm, Google Pay మరియు PhonePe వంటి UPI వాలెట్‌లను కలిగి ఉన్నాయి, దీని వలన ప్రజలు ఆన్‌లైన్‌లో డబ్బును సులభంగా బదిలీ చేయవచ్చు. Fun88 మీ అవసరాలకు అనుగుణంగా విస్తృతమైన చెల్లింపు పద్ధతులను కలిగి ఉంది.

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్‌ – తుది సూచనలు

ఇండియాలో ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్‌ (India online sports betting) రోజు రోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఈ ఆన్‌లైన్ స్పోర్ట్స్ భౌతికంగా కాకుండా వర్చువల్‌గా ఆడటమే దీనికి ఉన్న ప్రత్యేకత. ఈ ఆర్టికల్‌లో, ఇండియాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు ఆదరణ పెరగడానికి గల కారణాలు, దానిని సవ్యంగా నడిపించడానికి మరియు బాధితులు కాకుండా ఉండటానికి ఏమి చేయాలో వివరించాం. 

చివరగా, ఇలాంటి మరిన్ని ఆన్‌లైన్ బెట్టింగ్ విషయాల గురించి Fun88 సైట్‌కు లాగిన్ అవ్వండి. అదే విధంగా, బెట్టింగ్ సంబంధించి వివిధ సమాచార, సూచనల కోసం ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 సందర్శంచండి.

ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్‌పై తరచుగా అడిగే ప్రశ్నలు

1: ఆన్‌లైన్ బెట్టింగ్‌ చేస్తే లీగల్‌గా సమస్యలు వస్తాయా?

A: ఆన్‌లైన్ స్పోర్ట్ బెట్టింగ్ (online sports betting) చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏదైనా లీగల్ చర్యలు కూడా సదరు బెట్టింగ్ సంస్థ మీద తీసుకుంటారు కానీ యూజర్ల మీద కాదు. అందువల్ల, క్రీడల కోసం ఆన్‌లైన్ బెట్టింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది.

2: ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి?

A: ఆన్‌లైన్‌లో బెట్టింగ్ వేయడానికి చాలా మంది ఇష్టపడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆఫ్‌లైన్ ద్వారా కాసినో ఆడటానికి హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలి అనుకుంటే, ట్రావెలింగ్ ఖర్చులు 20 వేలు, వసతి, ఆహారానికి 10 వేలు, కాసినోలో ఎంట్రీ ఫీజు, ప్రతి గేమ్‌కు సపరేట్ ఫీజు.. ఇలా అంతా కలిపి దాదాపు లక్ష రూపాయలకు పైగానే అవుతుంది.

3: ఇండియాలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఎందుకు పెరిగింది?

A: ఇండియాలో గత కొంత కాలంగా స్మార్ట్‌ఫోన్‌ల ఉపయోగం ఎక్కువ పెరిగింది. ముఖ్యంగా 4Gటెక్నాలజీ రాకతో దేశంలో ఏ మూలనైనా ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం వల్ల, బెట్టింగ్ సైట్స్ భారతదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.

Related Read: క్రికెట్ బెట్టింగ్‌లో అసమానతలు ఎలా పని చేస్తాయి?

 

Star it if you find it helpful.
0 / 5

Your page rank: