తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 10వ మ్యాచ్ ప్రివ్యూ
Share

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 10వ మ్యాచ్ ప్రివ్యూ

LSG vs SRH

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 (LSG vs SRH Prediction 2023) : IPL 2023 అట్టహాసంగా ప్రారంభమైంది. అన్ని జట్లు విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు ఏప్రిల్ 7న పదవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనుంది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇది జరగనుంది. రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి మరియు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, మ్యాచ్ ఉత్కంఠగా ఉంటుంది. ఒకవైపు కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో, మరోవైపు ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలో హైదరాబాద్‌ ఉంది. కాబట్టి ఈ కథనం ద్వారా ఇరు జట్లకు సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం.

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు

  • లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్
  • వేదిక: ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
  • తేదీ & సమయం : 7 ఏప్రిల్ & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : లక్నో గెలిచే అవకాశాలు ఎక్కువ

లక్నో సూపర్ జెయింట్స్ ఉత్తమ జట్లలో ఒకటిగా ఉంది. గత సీజన్‌లో ప్రదర్శన బాగా చేసినా, పోయినసారి ఈ జట్టు చేసిన తప్పుల్ని, ఈ సారి సరిదిద్దుకోవాలని అనుకుంటుంది. ప్రతి మ్యాచ్‌ను నిశితంగా గమనిస్తున్న గౌతమ్ గంభీర్ జట్టుకు మెంటర్‌గా ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనా లక్నో పైన గెలవడం హైదరాబాద్ జట్టుకు అంత సులువు కాదు.

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : కొత్త ప్లేయర్లతో హైదరాబాద్

గతేడాది హైదరాబాద్‌కు రోలర్‌ కోస్టర్‌ రైడ్‌గా మారింది. జట్టు చాలా మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు, చాలా మంది జట్టును విడిచిపెట్టారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ కొత్త కెప్టెన్‌తో కనిపించబోతోంది. సౌతాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్రమ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీని అప్పగించింది. మరి ఇప్పుడు హైదరాబాద్ జట్టు లక్నోను ఎంత పెద్ద ప్రత్యర్థిగా పరిగణిస్తుందో చూడాలి.

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల ముఖ్యమైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్ రౌండర్లు

  • లక్నో సూపర్ జెయింట్స్
ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
కే.ఎల్. రాహుల్ బ్యాటింగ్ 109 3889
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 91+ 164 91
మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ 67 1070 34

సన్‌రైజర్స్ హైదరాబాద్

ఆటగాడు రకం ipl మ్యాచ్స్ పరుగులు వికెట్లు
మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ 113 2327
భువనేశ్వర్ కుమార్ బౌలర్ 146 241 154
వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 51 318 33

LSG vs SRH 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ విజయాలు

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానితో ఒకటి ఏ విధంగా ఆడాయి కింది టేబుల్ ద్వారా మనం ఇప్పడు చూద్దాం.

ఆడిన మ్యాచ్‌లు లక్నో విజయాలు హైదరాబాద్ విజయాలు టై
1 1 0 0

LSG vs SRH ప్రిడిక్షన్ 2023 : లక్నో తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్లు: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (కెప్టెన్)
  • మిడిల్ ఆర్డర్: మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్
  • లోయర్ ఆర్డర్: ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా
  • బౌలర్లు: రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్

LSG vs SRH 2023 : SRH తుది 11 ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ
  • మిడిల్ ఆర్డర్: ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి
  • లోయర్ ఆర్డర్: గ్లెన్ ఫిలిప్స్ (WK), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్
  • బౌలర్లు: భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

రెండు జట్లూ చాలా బలంగా కనిపిస్తున్నాయి కానీ విజయం గురించి మాట్లాడితే ఇద్దరిలో లక్నో జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ చూడండి. ఇక్కడ మీరు IPLకి సంబంధించిన ప్రతి రికార్డ్ గురించి సమాచారాన్ని పొందుతారు. అలాగే, మీరు క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Fun88 ఉత్తమమైనది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: