తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > IPL > ఐపిఎల్ 2023 LSG పూర్తి షెడ్యూల్, ప్లేయర్స్ జాబితా
Share

ఐపిఎల్ 2023 LSG పూర్తి షెడ్యూల్, ప్లేయర్స్ జాబితా

ఐపిఎల్ 2023 LSG (ipl 2023 LSG) గతేడాది గుజరాత్‌ జెయింట్స్‌తో కలిపి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేరిన రెండవ జట్టు లక్నో సూపర్‌జెయింట్స్. ఈ రెండు జట్లకు ఇది మొదటి టోర్నీ. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ ట్రోఫీని గెలుచుకోగా, లక్నో సూపర్‌జెయింట్స్‌ ప్రదర్శన బాగుంది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని ఈ జట్టు గతేడాది మూడో స్థానంలో నిలిచింది.

ఎలిమినేటర్‌లో RCB చేతిలో లక్నో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది రాహుల్ జట్టు బాగా రాణించి కప్‌ గెలుసుకునేందుకు కష్టపడుతుంది. కాబట్టి లక్నో జట్టు ఎంత మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది, ఎవరితో ఏ మ్యాచ్స్ ఆడుతుందో ఈ ఆర్టికల్ చదవడం ద్వారా తెలుసుకోండి.

ఐపిఎల్ 2023 LSG వేలంలో కొన్న ప్లేయర్స్

వేలంలో లక్నో జట్టు జాసన్ హోల్డర్‌ను కొని అందరినీ ఆశ్చర్యపరిచింది. హోల్డర్ కోసం LSG రూ. 8.75 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఈ ఏడాది సూపర్‌జెయింట్స్ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు మొత్తం రూ.23.35 కోట్లు ఉన్నాయి. అందులో 16 కోట్లు కేవలం నికోలస్ పూరన్ కోసం ఖర్చు చేసింది. మిగిలిన డబ్బులో, ఈ జట్టు తమ జట్టులో మరో 9 మంది ఆటగాళ్లను చేర్చుకుంది. ఇందులో పెద్దగా ఆటగాళ్లు లేకపోయినా ఎక్కడో ఒకచోట ఐపీఎల్‌లో రాణించాలనే తపనతో ఉంటారు.

ఐపిఎల్ 2023 LSG (Ipl 2023 LSG) పూర్తి షెడ్యూల్

తేదీ మ్యాచ్ సమయం స్థలం
ఏప్రిల్ 1 LSG vs DC 7:30PM లక్నో
3 ఏప్రిల్ CSK vs LSG 7:30PM చెన్నై
ఏప్రిల్ 7 LSG vs SRH 7:30PM లక్నో
ఏప్రిల్ 10 RCB vs LSG 7:30PM బెంగళూరు
15 ఏప్రిల్ LSG vs PBKS 7:30PM లక్నో
19 ఏప్రిల్ RR vs LSG 7:30PM జైపూర్
22 ఏప్రిల్ LSG vs GT 3:30 లక్నో
28 ఏప్రిల్ PBKS vs LSG 7:30PM మొహాలి
మే 1 LSG vs RCB 7:30PM లక్నో
మే 4 LSG vs CSK 3:30 లక్నో
మే 7 GT vs LSG 3:30 అహ్మదాబాద్
మే 13 SRH vs LSG 3:30 హైదరాబాద్
మే 16 LSG vs MI 7:30PM లక్నో
మే 20 KKR vs LSG 7:30PM కోల్‌కతా

ఐపిఎల్ 2023 LSG ఆటగాళ్ల ధరలు

ఆటగాడు ధర
నికోలస్ పూరన్ 16 కోట్లు
డేనియల్ సమ్స్ 75 లక్షలు
అమిత్ మిశ్రా 50 లక్షలు
నవీన్ ఉల్ హక్ 50 లక్షలు
రొమారియో షెపర్డ్ 50 లక్షలు
యశ్ ఠాకూర్ 45 లక్షలు
జయదేవ్ ఉనద్కత్ 50 లక్షలు
యుధ్వీర్ సింగ్ చరక్ 20 లక్షలు
స్వప్నిల్ సింగ్ 20 లక్షలు
ప్రేరక్ మన్కడ్ 20 లక్షలు

ఐపిఎల్ 2023 LSG రిటైన్ చేసిన ప్లేయర్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కునాల్ పాండ్యా, ఆయుష్ బడోని, కరణ్ శర్మ, మనన్ వోహ్రా, కృష్ణప్ప గౌతమ్, కైల్ మేయర్స్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, మార్క్ వుడ్ మరియు మయాంక్ యాదవ్.

ఐపిఎల్ 2023 LSG (Ipl 2023 LSG) ఎప్పుడు ఏ జట్టుతో ఆడుతుందో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. IPL గురించి ఖచ్చితమైన సమాచారం, అప్‌డేట్స్ కోసం Fun88 బ్లాగ్ చూడండి. మీరు IPL, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయాలనుకుంటే, Fun88 అత్యంత విశ్వసనీయ వెబ్‌సైట్‌గా ఉంది.

మరింత చదవండి: ఐపిఎల్ 2023 SRH పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వివరాలు

ఐపిఎల్ 2023 LSG (Ipl 2023 LSG) తరచుగా అడిగే ప్రశ్నలు :

1: గత IPLలో లక్నో సూపర్‌జెయింట్స్ తమ ప్రయాణాన్ని ఏ ప్రదేశంలో ముగించారు?

A: గత ఏడాది లక్నో మూడో స్థానంలో తన ప్రయాణాన్ని ముగించింది.

2: లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున చివరి నుంచి అత్యధిక పరుగులు చేసినవారు ఎవరు?

A: కెప్టెన్ కేఎల్ రాహుల్ తన జట్టు తరఫున 15 మ్యాచ్‌ల్లో అత్యధికంగా 616 పరుగులు చేశాడు, ఇందులో 2 సెంచరీలు మరియు 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

3: ఐపిఎల్ 2023 LSG, వేలంలో ఏ ఆటగాడిపై ఎక్కువ డబ్బు పెట్టింది?

A: ఈ సంవత్సరం, LSG నికోలస్ పూరన్‌పై 16 కోట్లు ఖర్చు పెట్టింది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: