తెలుగులో ఉత్తమ ఆన్‌లైన్ బెట్టింగ్ బ్లాగ్స్ - ఫన్88 బ్లాగ్స్ > Cricket > ICC world cup 2023 > ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – పూర్తి వివరాలు
Share

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – పూర్తి వివరాలు

వెస్టిండీస్‌కు భారత టీ20 జట్టు

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ (ICC World Cup 2023 Australia Schedule) పూర్తి షెడ్యూల్ విడుదలైంది. అన్ని జట్ల యొక్క మ్యాచ్‌ల తేదీలు, వివరాలన్నీ అధికారిక విడుదల జరిగింది. అయితే, ఇప్పుడు మన టీం పూర్తి షెడ్యూల్, ఏయే తేదీన ఏ టీంతో ఆడనుందో ఇప్పుడు చూద్దాం.

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – ఉత్తమ ఆటగాళ్లు

  1. ఆస్ట్రేలియా జట్టు పరిశీలిస్తే, వన్డే ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఉంది. పాకిస్థాన్, ఇండియా తర్వాత ర్యాంకుల్లో ఉన్నాయి.
  2. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లో ఆసీస్ జట్టు బలంగా ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మీద ఓపెనర్స్ అయిన డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా మీద ఆధారపడి ఉంది.
  3. ఇండియా మాజీ క్రికెటరల్ సెహ్వాగ్ కూడా ప్రపంచ కప్‌లో ఎక్కువ పరుగులు చేసే ప్లేయర్లలో వార్నర్ ఖచ్చితంగా ఉంటాడని పేర్కొన్నాడు.
  4. వీరితో పాటు ఐపిఎల్ 2023లో తాను ఎంత భయంకర బ్యాట్స్ మెన్ మరియు బౌలర అని కామెరాన్ గ్రీన్ చూపించాడు.
  5. మార్కస్ స్టోయినిస్ కూడా బ్యాట్స్ మెన్ మరియు బౌలర్‌గా చాలా ముఖ్యమైన ఆటగాడిగా నిలదొక్కుకుంటున్నాడు.
  6. ఆడమ్ జంపా ఆసీస్ స్పిన్ విభాగానికి బాధ్యత వహిస్తున్నాడు. అతని బౌలింగ్ భారత పిచ్‌లకు అనుకూలంగా ఉంటాయని ఆసీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – కంగారూలదే రాజ్యం

  • వరల్డ్ కప్‌లో ఆడుతున్న దేశాలల్లో ఎక్కువగా 5 సార్లు వన్డే వరల్డ్ కప్‌ గెలుచుకున్న ఆస్ట్రేలియా టీం క్రికెట్‌లో బలమైన జట్టుగా చాలా యేళ్లుగా నిలదొక్కుకుంది.
  • ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్, ICC టోర్నమెంట్స్‌లో ఉత్తమంగా ఆడతారు.
  • ప్రపంచ కప్ 2023 అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఇండియాలో ఆడతారు.
  • అక్టోబరు 8వ తేదీన చెన్నై నగరంలోని ఇండియతో ఆస్ట్రేలియా జట్టు మొదటి మ్యాచ్ ప్రారంభిస్తుంది.
  • తర్వాత మ్యాచ్ దక్షిణాఫ్రికాతో ఆడటానికి ఆస్ట్రేలియా జట్టు లక్నో వెళ్తుంది.

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – మ్యాచ్స్ యొక్క పూర్తి టేబుల్

తేదీ మరియు రోజు మ్యాచ్ వివరాలు గ్రౌండ్ వివరాలు
అక్టోబర్ 8, ఆదివారం ఇండియా vs ఆస్ట్రేలియా, 5వ మ్యాచ్ చిదంబరం స్టేడియం, చెన్నై, మధ్యాహ్నం రెండు గంటలు
అక్టోబర్ 13, శుక్రవారం ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, 10వ మ్యాచ్ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, మధ్యాహ్నం రెండు గంటలు
అక్టోబర్ 16, సోమవారం ఆస్ట్రేలియా vs TBC,

14వ మ్యాచ్

అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో, మధ్యాహ్నం రెండు గంటలు
అక్టోబర్ 20, శుక్రవారం ఆస్ట్రేలియా vs పాకిస్థాన్,

18వ మ్యాచ్

చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు, మధ్యాహ్నం రెండు గంటలు
అక్టోబర్ 25, బుధవారం

 

ఆస్ట్రేలియా vs Q1,

24వ మ్యాచ్

అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ

మధ్యాహ్నం రెండు గంటలు

అక్టోబర్ 28, శనివారం

 

ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, 27వ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, ధర్మశాల, మధ్యాహ్నం రెండు గంటలు
నవంబర్ 04, శనివారం ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా,

36వ మ్యాచ్

నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, మధ్యాహ్నం రెండు గంటలు
నవంబర్ 07, మంగళవారం ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్, 39వ మ్యాచ్ వాంఖడే స్టేడియం, ముంబై, మధ్యాహ్నం రెండు గంటలు
నవంబర్ 12, ఆదివారం ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్,

44వ మ్యాచ్

మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణె, ఉదయం 10:30 గంటలు

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ సమాచారం తెలుసుకున్నారు కదా! క్రికెట్ యొక్క మిగతా వివరాలకు ప్రముఖ బ్లాగ్ Fun88 (ఫన్ 88) సందర్శించండి.

ICC ప్రపంచ కప్ 2023 ఆస్ట్రేలియా షెడ్యూల్ – FAQs

1: ఆస్ట్రేలియా జట్టు చివర గ్రూప్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడుతుంది?

A: ఆసీస్ జట్టు చివరి గ్రూప్ మ్యాచ్ నవంబర్ 12, ఆదివారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇది పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 10.30 నిమిషాలకు మొదలవుతుంది.

2: ఆసీస్ జట్టు మొత్తం ఆడే మ్యాచుల సంఖ్యం ఎంత?

A: కంగారూల జట్టు 9 మ్యాచులను 9 జట్లతో ఆడుతుంది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: