అందర్ బాహర్ ఎలా ఆడాలి? పూర్తి వివరాలు
అందర్ బాహర్ ఎలా ఆడాలి (how to play andar bahar) అని తెలుసుకోవాలని ఉందా? అందర్ బాహర్ గేమ్ అనేది కాసినో ఆటల్లో చాలా ముఖ్యమైనది. ఇది ప్లేయింగ్ కార్డ్స్ ద్వారా ఆడే గేమ్. ఈ ఆటలో ప్లేయింగ్ కార్డ్స్‌లో ఉండే అన్ని పేకాట ముక్కలు ఉంటాయి. ఇవి వరుసగా A, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, J, Q, K మొదలైనవి. ఒక డెక్ లేదా సెట్ 52 కార్డులను కలిగి ఉంటుంది. ఈ 52 కార్డులు కలిగిన డెక్‌లో 2 నుంచి 10 వరకూ మరియు A, J, Q, K ఒక్కొక్కటి నాలుగు చొప్పున మొత్తం 52 కార్డులు ఉంటాయి.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – ఆట విధానం
అందర్ బాహర్ క్యాసినో గేమ్ ఆడే విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది డెక్, సెట్‌లో ఉన్న పేకాట ముక్కలతో ఆడే ఆట. ఇందులో ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే, అందర్ మరియు బాహర్ కలిగి ఉన్న పెట్టెలలో.. అందర్ గెలుస్తుందా లేదా బాహర్ గెలుస్తుందా అని అంచానా వేయాలి. ఈ ఆటలో, డీలర్ పేకాట ముక్కలు కలిగి ఉన్న డెక్‌ను షఫుల్ చేస్తారు మరియు అందులో నుంచి మొదటి కార్డు లేదా జోకర్‌ను బయటకు తీస్తారు. ఆ తర్వాత ఆ కార్డు మధ్యలో ఉంచి, అందర్, బాహర్ పెట్టెల్లో డెక్‌లో మిగిలి ఉన్న కార్డులను వేస్తారు. జోకర్‌లో ఉన్న కార్డు అందర్ మరియు బాహర్ పెట్టెల్లో దేనికి మ్యాచ్ అవుతుందో ఆ పెట్టె గెలుస్తుంది. మీరు అందర్, బాహర్ పెట్టెల్లో ఏదో ఒక దాని పైన పందెం వేసిన పెట్టె గెలిస్తే మీకు డబ్బులు వస్తాయి.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – బెట్టింగ్ వివరాలు
డీలర్ పెట్టెలో ఉన్న ప్లేయింగ్ కార్డులు కలిగిన డెక్ బయటకు తీస్తాడు. ఆ తర్వాత కార్డులను ముందుకు వెనకకు (షఫుల్ చేయడం) తిప్పుతాడు. ఆ తర్వాత డెక్‌ను రెండు విభాగాలుగా కట్ చేస్తారు. వాటిని ఒకే భాగంగా డెక్ వలె చేసి అందులో ఒక కార్డును బయటకు తీస్తారు. దానిని టేబుల్‌పై మధ్యలో ఉన్న పెట్టెలో వేస్తారు. దీనిని జోకర్ కార్డు లేదా ట్రంప్ కార్డు లేదా హౌస్ కార్డు అంటారు.
అందర్ బాహర్ – పందెం వేసే విధానం
ముఖ్యమైనది ఏమిటంటే, ఆటగాళ్ళు జోకర్ కార్డుకు రెండు వైపులో ఉన్న పెట్టల మీద పందెం వేస్తారు. వీటలో ఒక దాన్ని అందర్ అంటే, మరొక దాన్ని బాహర్ అంటారు. అందర్ బహార్ క్యాసినో గేమ్ ఆన్‌లైన్ ద్వారా, ఆట మొదలయ్యే ముందు తక్కువ లేదా ఎక్కువ మొత్తంలో మీరు పందాలు వేయాలి. ఆన్‌లైన్ అందర్ బాహర్ గేమ్‌లో మీరు ఆటోమేటిక్‌గా అందర్, బాహర్ పెట్టె మీద బెట్టింగ్ వేసే అవకాశం ఉంది. ఒక్క సారి బెట్టింగ్ పెట్టడం ముగిసింది అని డీలర్ చెప్పిన తరవాత మళ్లీ పందెం వేయడం కుదరదు.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – సైడ్ బెట్స్
ఇందులో అందర్, బాహర్ పెట్టెలు. అయితే, ఇందులో సైడ్ బెట్స్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సైడ్ బెట్స్ మీద పందెం వేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉన్నది. ఎన్ని కార్డుల ద్వారా అందర్ బాహర్ ముగుస్తుందో అంచనా వేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – కార్డుల సంఖ్య, బెట్టింగ్ నిష్పత్తి
సైడ్ బెట్స్ సంబంధించి మొత్తం 8 రకాలు ఉంటాయి. మొత్తం డెక్‌లో ఒక కార్డును జోకర్ కార్డుగా ఎంచుకున్న తర్వాత 51 కార్డ్స్ మిగులుతాయి. ఈ 51 కార్డులను, 8 రకాల అందర్ బాహర్ కార్డుల విభాగాలుగా చేశారు.
- 1 నుంచి 5 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:2.5 ఉంటుంది.
- 6 నుంచి 10 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:3.5 ఉంది.
- 11 నుంచి 15 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:4.5 ఉన్నది.
- 16 నుంచి 25 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:3.5 ఉంటుంది.
- 26 నుంచి 30 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:14 ఉంది.
- 31 నుంచి 35 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:24 ఉన్నది.
- 36 నుంచి 40 కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:49 ఉంటుంది.
- 41 కంటే ఎక్కువ కార్డుల మధ్య ఆట ముగిస్తే బెట్టింగ్ నిష్పత్తి 1:119 ఉంది.
అందర్ బాహర్ ఎలా ఆడాలి (how to play andar bahar) అనే విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మీరు ఇలాంటి మరిన్ని క్రీడలకు సంబంధించిన సమాచారం కోసం Fun88 (ఫన్88) సందర్శించండి. అలాగే, గేమ్స్ ఆటడానికి Fun88 (ఫన్88) ఉత్తమమైనది.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – బెట్టింగ్ కాయిన్స్ విలువ
బెట్టింగ్ కాయిన్స్ విలువ ప్రొవైడర్ల ఆధారంగా మారుతుంది. ఒక్కో ప్రొవైడర్ వివిధ రకాల విలువ అందిస్తారు. సాధారణంగా అయితే, కనిష్ట కాయిన్స్ విలువ 10 రూపాయలు ఉండగా, గరిష్టంగా లక్ష రూపాయల వరకూ ఉంటుంది. అలాగే 20, 50, 100, 10k, 20K, 50K, 100K వరకూ ప్రొవైడర్లను బట్టి విలువ ఉన్నది. కొందరు ప్రొవైడర్లు సైడ్ బెట్స్ లేకుండానే ఆట ఏర్పాటు చేస్తారు. కావున, బెట్టింగ్ పెట్టే వాళ్లు ప్రొవైడర్ ఎంపిక చేసేటప్పుడు అన్ని విషయాలు చూసుకోవాలి.
అందర్ బాహర్ ఎలా ఆడాలి – FAQs
1.అందర్ బాహర్ గేమ్ ఆడే విధానం ఏమిటి?
A: డెక్ లేదా సెట్‌లో ఉన్న పేకాట ముక్కలతో ఆడే ఆట. ఇందులో ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే, అందర్ మరియు బాహర్ కలిగి ఉన్న పెట్టెలలో.. అందర్ గెలుస్తుందా లేదా బాహర్ గెలుస్తుందా అని అంచానా వేయాలి. జోకర్‌లో ఉన్న కార్డు అందర్ మరియు బాహర్ పెట్టెల్లో దేనికి మ్యాచ్ అవుతుందో ఆ పెట్టె గెలుస్తుంది
2.అందర్ బాహర్ అనేది క్యాసినో ఆటకు సంబంధించినదా?
A: అవును, అందర్ బాహర్ అనేది ప్రముఖ క్యాసినో ఆటల్లో ముఖ్యమైనది. ఈ ఆటను ఆడటానికి చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. ఇది ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, అలాగే మిగిలిన క్యాసినో ఆటల కంటే భిన్నంగా ఉన్నది.
3.అందర్ బాహర్ బెట్టింగ్ నిష్పత్తి ఏమిటి?
A: అందర్ బాహర్ గేమ్‌లో బెట్టింగ్ నిష్పత్తి అందర్ పెట్టెకు ఒక విధంగా మరియు బాహర్ పెట్టెకు మరొక విధంగా ఉంటుంది. అందర్ పెట్టెకు ఆడ్స్ నిష్పత్తి 1:1 ఉంటే, బాహర్ పెట్టెకు ఆడ్స్ నిష్పత్తి 0.9:1 ఉంది. మీరు అందర్, బాహర్ పెట్టెల్లో ఏది గెలిస్తే, పెట్టిన పందాన్ని ఈ ఆడ్స్‌తో గుణించగా వచ్చేది మీ డబ్బు అవుతుంది.