గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 – పూర్తి షెడ్యూల్, జట్టు వివరాలు
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans ipl 2023) : IPL 2022 విజేత గుజరాత్ టైటాన్స్ జట్టు 2023 ఎడిషన్‌కు కూడా సిద్ధమైంది. 2022లో మొదటి ఎడిషన్ ఆడిన గుజరాత్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో IPL ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం కూడా ఐపిఎల్ విజేతగా నిలవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్న గుజరాత్, వేలానికి ముందు ఆరుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు వేలం ద్వారా కోల్‌కతా జట్టులో చేరారు.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 కొన్న ముఖ్యమైన ప్లేయర్స్
ఈ ఏడాది జరిగిన వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు గుజరాత్ జట్టు వద్ద రూ.19.25 కోట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌ను కేవలం 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడంతో ఈ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్ జట్టు శివమ్ మావి పైన చాలా నమ్మకం ఉంచింది. అతని కోసం రూ. 6 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించింది. జాషువా లిటిల్ను కూడా ఈ టీమ్ 4.40 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 పూర్తి షెడ్యూల్
తేదీ | మ్యాచ్ | సమయం | స్థలం |
మార్చి 31 | GT vs CSK | 7:30PM | అహ్మదాబాద్ |
ఏప్రిల్ 4 | DC vs GT | 7:30PM | ఢిల్లీ |
ఏప్రిల్ 9 | GT vs KKR | 3:30PM | అహ్మదాబాద్ |
ఏప్రిల్ 13 | PBKS vs GT | 7:30PM | మొహాలి |
16 ఏప్రిల్ | GT vs RR | 7:30PM | అహ్మదాబాద్ |
22 ఏప్రిల్ | LSG vs GT | 3:30PM | లక్నో |
25 ఏప్రిల్ | GT vs MI | 7:30PM | అహ్మదాబాద్ |
ఏప్రిల్ 29 | KKR vs GT | 3:30PM | కోల్‌కతా |
మే 2 | GT vs DC | 7:30PM | అహ్మదాబాద్ |
మే 5 | RR vs GT | 7:30PM | జైపూర్ |
మే 7 | GT vs LSG | 3:30PM | అహ్మదాబాద్ |
మే 12 | MI vs GT | 7:30PM | ముంబై |
మే 15 | GT vs SRH | 7:30PM | అహ్మదాబాద్ |
మే 21 | RCB vs GT | 7:30PM | బెంగళూరు |
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 ప్లేయర్స్ ధరలు
ఆటగాడు | ధర |
కేన్ విలియమ్సన్ | రూ. 2 కోట్ల రూపాయలు |
ఓడియన్ స్మిత్ | రూ. 50 లక్షలు |
శ్రీకర్ భారత్ | రూ.1.20 కోట్లు |
శివం మావి | రూ. 6 కోట్లు |
ఉర్విల్ పటేల్ | రూ. 20 లక్షలు |
జాషువా లిటిల్ | రూ.4.40 కోట్లు |
మోహిత్ శర్మ | రూ. 50 లక్షలు |
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ పూర్తి జట్టు
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వేడ్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, మహమ్మద్ షమీ, అభినవ్ మనోహర్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, ప్రదీప్ సాంగ్వాన్, దర్శన్ నల్కండే, జయంత్ నల్కండే, సాయి కిషోర్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, జాషువా లిటిల్, ఓడియన్ స్మిత్, శ్రీకర్ భరత్, శివం మావి, ఉర్విల్ పటేల్, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans ipl 2023) మ్యాచ్స్ షెడ్యూల్, ప్లేయర్స్ వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నారని అనుకుంటున్నాం. మిగిలిన IPL జట్ల గురించి సమాచారం, అప్డేట్ల కోసం Fun88 బ్లాగ్ చూడండి. మీరు క్రికెట్, ఇతర క్రీడల మీద బెట్టింగ్ వేయాలనుకుంటే, నమ్మకమైన వెబ్‌సైట్‌గా Fun88 నిలుస్తుంది.
గుజరాత్ టైటాన్స్ ఐపిఎల్ 2023 (Gujarat Titans ipl 2023) – FAQs
1: ఫస్ట్ IPL ఎడిషన్‌లోనే విన్నర్‌గా నిలిచిన జట్లు ఏవి?
A: షేన్ వార్న్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ 2008లో మొదటి ఐపిఎల్ ట్రోఫీ గెలిచింది. అలాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ తొలి ఐపీఎల్ ఎడిషన్ అయిన 2022లో విజేతగా నిలచింది.
2: 2023 మినీ వేలంలో, గుజరాత్ టీం ఏ ప్లేయర్‌కు ఎక్కువ ఖర్చు చేసింది?
A:2023 మినీ వేలంలో గుజరాత్ టైటాన్స్, శివమ్ మావి కోసం రూ. 6 కోట్లు ఖర్చు చేసింది.
3: గుజరాత్ టైటాన్స్ 2022లో ఏ జట్టును ఓడించి ట్రోఫీ గెలుచుకుంది?
A: రాజస్థాన్ రాయల్స్ మీద ఫైనల్ మ్యాచులో ఓడించి గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ గెలిచింది.