GT vs MI ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 35వ మ్యాచ్ ప్రివ్యూ
GT vs MI ప్రిడిక్షన్ 2023 (GT vs MI Prediction 2023) : IPL సీజన్ 2023 యొక్క 35వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబయి ఇండియన్స్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటి వరకూ గుజరాత్ జట్టు అద్భుతమైన విజయాలు నమోదు చేస్తూ, టైటిల్ రేసులో ఉండగా.. ఇటీవలే మూడు హ్యాట్రిక్ విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ టీం కూడా ట్రోఫీ రేసులో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఇరు జట్ల బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ కూడా ఉత్తమ ఫాంలో ఉంది. అందుకే ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠ రేపుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
GT vs MI ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు:
- గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్
- వేదిక: నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్)
- తేదీ & సమయం : ఏప్రిల్ 25 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
GT vs MI ప్రిడిక్షన్ 2023 : బలంగా ఉన్న గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ జట్టు విజయాల్లో ప్రతి ప్లేయర్ టీం గెలుపు కోసం చాలా కష్టపడతాడు. కొన్నిసార్లు ఒక బ్యాట్స్‌మన్లు బాగా ఆడతాడు మరియు కొన్నిసార్లు బౌలర్లు బాగా ఆడతాడు. ఈ జట్టు విజయం అనేది ఒక్కరి వల్ల మాత్రమే జరగదు. ఇక అహ్మదాబాద్‌లోని సొంత మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడేటప్పుడు గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ వీర విహారం చేస్తారు. రాహుల్ తెవాటియా వంటి హార్డ్ హిటర్, అలాగే రషీద్ ఖాన్ వంటి ఉత్తమ స్పిన్నర్, గిల్ వంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అలాగే, హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో ఇప్పటికే వీరు ఒక ఐపిఎల్ కప్ గెల్చుకున్నారు. ముంబై ఇండియన్స్‌కు వీరి నుంచి సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
GT vs MI ప్రిడిక్షన్ 2023 : గుజరాత్ బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్ | పరుగులు | వికెట్లు |
శుభ్ మన్ గిల్ | బ్యాటింగ్ | 78 | 2083 | |
రషీద్ ఖాన్ | బౌలర్ | 96 | 323 | 121 |
హార్దిక్ పాండ్యా | ఆల్ రౌండర్ | 110 | 1984 | 50 |
GT vs MI 2023 : GT తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్: శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(WK)
- మిడిల్ ఆర్డర్: హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, సాయి సుదర్శన్
- లోయర్ ఆర్డర్: రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా
- బౌలర్లు:, యశ్ దయాల్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, జాషువా లిటిల్
GT vs MI 2023 : దుమ్ము రేపుతున్న ముంబయి ఇండియన్స్
IPL సీజన్ 2023ను చూస్తే, మొదటి 2 గేమ్స్‌లో వరుసగా ముంబయి ఇండియన్స్ ఓటమి పాలైంది. అయితే, అనూహ్యంగా ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్స్‌లో ఘన విజయాలు సాధించింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మీద జరిగిన గేమ్‌లో అయితే బ్యాటింగ్‌లో 15 ఓవర్ల వరకూ నిలకడగా రాణించిన MI, చివరి 5 ఓవర్స్ అయితే SRH బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మొదటి నుంచి చివరి వరకూ పొదుపుగా బౌలింగ్ వేశారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ మీద వారి సొంత మైదానంలోనే ముంబయి ఇండియన్స్ అద్భుత విజయం సాధించింది. మనం ఇప్పుడు ముంబయి ఇండియన్స్ యొక్క ముఖ్యమైన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
GT vs MI ప్రిడిక్షన్ 2023 : ముంబై బ్యాట్స్‌మన్, బౌలర్, ఆల్‌రౌండర్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
రోహిత్ శర్మ | బ్యాటింగ్ | 231 | 5986 | 15 |
పీయూష్ చావ్లా | బౌలర్ | 162 | 589 | 162 |
జోఫ్రా ఆర్చర్ | ఆల్ రౌండర్ | 36 | 195 | 46 |
GT vs MI ప్రిడిక్షన్ 2023 : తుది 11 ప్లేయర్స్
- ఓపెనర్ బ్యాటర్లు: ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (C)
- మిడిల్ ఆర్డర్: డెవాల్డ్ బ్రూయిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్
- లోయర్ ఆర్డర్: కామెరూన్ గ్రీన్, నేహల్ వధేరా, టిమ్ డేవిడ్
- బౌలర్లు: పీయూష్ చావ్లా, హృతిక్ షోకిన్, అర్జున్ టెండూల్కర్
GT vs MI ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎన్ని విజయాలు సాధించాయో ఈ టేబుల్ ద్వారా చూడండి.
ఆడిన మ్యాచ్‌లు | ముంబై గెలిచింది | గుజరాత్ గెలిచింది | టై |
1 | 1 | 0 | 0 |
ప్రస్తుతం చూస్తే, ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగులో అద్భుతమైన ఫామ్, సమాన స్థాయిలో ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, రెండు జట్లు ఒక్క సారి మాత్రమే తలపడగా.. అందులో గుజరాత్ టైటాన్స్ జట్టు మీద ముంబయి ఇండియన్స్ టీం విజయం సాధించింది. మరి ఈ సారి గుజరాత్ గెలిచి విజయాలను సమం చేస్తుందా లేదా ఈ మ్యాచ్ ద్వారా తెలుస్తుంది. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ చూడండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర ఆటల మీద బెట్టింగ్ కోసం Fun88 ఉత్తమమైనది.