డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ మరియు ట్రిక్స్
డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ (dream catcher game tips) తెలుసుకోవడం వల్ల మీరు ఈ గేమ్‌లో గెలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే, ముందుగా డ్రీమ్ క్యాచర్ గేమ్ ఎలా ఆడతారనే నియమాలు, విషయాలను తెలుసుకున్న తర్వాత డ్రీమ్ క్యాచర్ ట్రిక్స్ (dream catcher tricks) తెలుసుకుంటే విజయం సాధించే అవకాశం ఉంది. ఈ కథనం ద్వారా మీకు డ్రీమ్ క్యాచర్ టిప్స్ అందించడం జరుగుతుది.
డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ మరియు ట్రిక్స్ – విజయం మీదే!
సాధారణంగా ఏ ఆట అయినా టిప్స్, ట్రిక్స్ తెలియకుండా ఆడితే ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బెట్టింగ్ పెట్టిన డబ్బు కోల్పోయే అవకాశం ఉన్నది. అందువల్ల మేము అందించే డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ ఫాలో అయి గెలుపుతో పాటు డబ్బును ఆస్వాదించండి.
డ్రీమ్ క్యాచర్ టిప్స్ – తక్కువ చెల్లింపు సంఖ్యలపై బెట్టింగ్ చేయాలి
బెట్టింగ్ చేసి ఎక్కువ డబ్బు కోల్పోకుండా, తక్కువ చెల్లింపుల ద్వారా సంపాదించాలనుకుంటే 1, 2, 5, 10 సంఖ్యల పైన బెట్టింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే 1వ నంబర్ 23 విభాగాలు, 2వ సంఖ్య 15 విభాగాలు, 5వ సంఖ్య 7 విభాగాలు, 10వ నంబర్ 4 విభాగాలు కలిగి ఉంది. ఇవి తక్కువ చెల్లింపులు చేసినప్పటికీ రీపీట్ అయ్యే అవకాశం ఉంది.
డ్రీమ్ క్యాచర్ ట్రిక్స్ – పసుపు, నీలం రంగులు ఉత్తమం
డ్రీమ్ క్యాచర్ గేమ్ సంబంధించి పసుపు, నీలం రంగుల పైన బెట్టింగ్ వేయడం కూడా చాలా ఉత్తమమైనది. 1వ సంఖ్య పసుపు రంగు కలిగి ఉండగా, 2వ సంఖ్య నీలం రంగును కలిగి ఉంటుంది. మొత్తం 54 విభాగాల్లో పసుపు, నీలం రంగులు 38 విభాగాలు ఉంటాయి. అంటే, మీరు దాదాపు ఈ రెండింటి పైన బెట్టింగ్ వేస్తే సురక్షితంగా గెలవచ్చు. వీటి ద్వారా మీకు వచ్చే డబ్బు తక్కువ అయినప్పటికీ, నిలకడగా గెలవడం వల్ల ఆట ఆడాలనే ఉత్సాహం పెరుగుతుంది. అలాగే, పసుపు, నీలం రంగులపై బెట్టింగ్ పెట్టిన తర్వాత 2x, 7x మల్టిప్లయర్స్ వస్తే చాలా డబ్బు వచ్చే అవకాశం ఉన్నది. మిగతా సంఖ్యలతో చూస్తే పసుపు, నీలం రంగు కలిగిన 1, 2 నెంబర్లు చక్రంపై ఆగే సంభావ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.
డ్రీమ్ క్యాచర్ టిప్స్ – మార్టింగేల్ వ్యూహం
ఇందులోమార్టింగేల్ వ్యూహం బాగా పని చేస్తుంది. మార్టింగేల్ వ్యూహం అంటే చాలా సులభమైనది. మీరు ఎల్లప్పుడూ పసుపు రంగు కలిగిన 1వ నెంబర్‌పై బెట్టింగ్ వేయాలి. ఎందుకంటే, మొత్తం 54 విభాగాల్లో 1వ నంబర్ మాత్రమే 23 విభాగాలు కలిగి ఉన్నది. 1వ సంఖ్య మీద పెట్టిన తర్వాత ఒకవేళ ఓడిపోతే గెలిచే వరకూ మీ బెట్టింగ్ రెట్టింపు చేయాలి. దీని ద్వారా ముందు రౌండ్ల నుండి ఓడిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. మార్టింగేల్ వ్యూహం ద్వారా గెలిచే సంభావ్యత 40 నుంచి 50 శాతం ఉన్నది.
డ్రీమ్ క్యాచర్ ట్రిక్స్ – రిస్క్‌తో కూడిన అధిక చెల్లింపులు
ఎక్కువ రిస్క్ తీసుకుని అధిక చెల్లింపులు పొందాలని అనుకుంటున్నారా? అయితే, ఎక్కువ ఆడ్స్ ఇచ్చే 20 మరియు 40 మీద బెట్టింగ్ పెట్టండి. ఇందులో ఆరెంజ్ రంగు గల 20వ నెంబర్ అనేది చక్రంలో 2 విభాగాల్లో మాత్రమే ఉండగా, ఎరుపు రంగు గల 40వ నంబర్ ఒక విభాగంలో మాత్రమే ఉంది. కానీ, ఇవి వస్తే చాలా డబ్బు గెలిచే అవకాశం ఉంది.
ఒక వేళ 20వ నంబర్‌పై 10 రూపాయలు బెట్టింగ్ పెడితే, చక్రాన్ని తిప్పిన తర్వాత అది 20వ సంఖ్య మీద వస్తే గెలుస్తారు. అప్పుడు (20x అంటే 20×10 = 200 లాభం) పొందుతారు. అసలు 10 రూపాయలతో కలిపి మీ డబ్బు మొత్తం 210 అవుతుంది.
అదే విధంగా 40వ నంబర్ మీద 10 రూపాయలు బెట్టింగ్ పెడితే, చక్రాన్ని తిప్పిన తర్వాత అది 40వ నెంబర్‌పై వస్తే గెలుస్తారు. అప్పుడు (40x అంటే 40*10 = 400 లాభం) పొందుతారు. అసలు 10 రూపాయలతో కలిపి మీ డబ్బు మొత్తం 410 అవుతుంది.
డ్రీమ్ క్యాచర్ ట్రిక్స్ – డబుల్ లక్‌తో కూడిన రిస్క్
డ్రీమ్ క్యాచర్ ఆన్‌లైన్ గేమ్ పైన 20, 40 నెంబర్లపై బెట్టింగ్ పెట్టి గెలిస్తే లక్ ఉన్నట్టే అనుకోవాలి. అయితే వాటి మీద బెట్టింగ్ పెట్టిన తర్వాత మీరు 2x, 7x మల్టిప్లయర్స్‌పై చక్రం ఆగితే మీకు డబుల్ లక్ ఉంది అని అర్థం. ఎందుకంటే, 20 సంఖ్య మీద బెట్టింగ్ పెట్టి గెలిస్తే 200 రూపాయల లాభం వస్తుంది.
20 నెంబర్‌పై 10 రూపాయలు బెట్టింగ్ పెట్టిన తర్వాత ఒక వేళ చక్రం 2x మీద ఆగితే మళ్లీ చక్రం ఆటోమేటిక్‌గా స్పిన్ చేస్తారు. ఆ తర్వాత చక్రం 20 నంబర్ పై ఆగితే అప్పుడు లాభాన్ని (20x*2x = 40x) అని లెక్కిస్తారు. అంటే మీకు 40*10 = 400 రూపాయలు వస్తాయి. అలాగే, 7x వచ్చిన తర్వాత 20వ సంఖ్య వస్తే అప్పుడు (20x*7x = 140x) అని లెక్కిస్తారు. అంటే 140*10 = 1400 రూపాయలు వస్తాయి.
కొద్ది పాటి రిస్క్ ఉండే 5, 10 సంఖ్యలు
కొద్ది పాటి రిస్క్ తీసుకోవాలంటే మీకు 5, 10 సంఖ్యలు సరైనవి అని చెప్పొచ్చు. ఎందుకంటే, వయొలెట్ రంగు గల 5వ నంబర్ 7 విభాగాల్లో, ఆకుపచ్చ రంగు గల 10వ నంబర్ 4 విభాగాల్లో ఉంటాయి. వీటికి కూడా 5x మరియు 10x చెల్లింపులు ఉంటాయి. కొంచెం రిస్క్ మరియు అదృష్టం తోడైతే ఈ నెంబర్లపై బెట్టింగ్ ద్వారా మీరు గెలిచే అవకాశం ఉన్నది. మొత్తంగా చూస్తే 5, 10 నంబర్ల గెలుపు సంభావ్యత 20 నుంచి 30 శాతం ఉన్నది.
డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ – సరైన బెట్టింగ్ చేయాలి
బెట్టింగ్ పెట్టేటప్పుడు ఎంత డబ్బు సరిపోతుందో చూసుకోవాలి. డబ్బు అధికంగా సంపాదించాలనే అత్యాశతో ఎక్కువ బెట్టింగ్ పెట్టడం వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల, అనుకూలమైన డబ్బు మాత్రమే బెట్టింగ్ పెట్టి ఆటను ఆస్వాదించండి.
చివరగా, మేము చెప్పిన డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ (dream catcher game tips) చాలా ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాం. ఈ ఆటలో మంచి అనుభూతి మరియు సులభమైన ప్రక్రియ కావాలంటే ప్రముఖ వెబ్‌సైట్ Fun88 ఎంచుకోండి. ఇందులో స్వాగత బోనస్‌లు, రీ పేమెంట్ బోనస్‌లు చాలా ఉన్నాయి.
డ్రీమ్ క్యాచర్ గేమ్ టిప్స్ మరియు ట్రిక్స్ – FAQs
1: డ్రీమ్ క్యాచర్ క్యాసినో గేమ్ ఉచితంగా ఆడవచ్చా?
A: డ్రీమ్ క్యాచర్ గేమ్ ఆన్‌లైన్ డెమో వెర్షన్ ఉచితంగా ఆడవచ్చు. అయితే, బెట్టింగ్ పెట్టాలంటే మాత్రం డిపాజిట్ చేయాలి.
2.పైన చెప్పిన ట్రిక్స్ వల్ల లైవ్ డ్రీమ్ క్యాచర్ గేమ్‌లో విజయం సాధించే అవకాశం ఉంటుందా?
A.తప్పకుండా విజయం సాధిస్తారు. పైన చెప్పిన టిప్స్ మరియు ట్రిక్స్ మీ గెలుపుకు చాలా కృషి చేస్తాయి.
3.డ్రీమ్ క్యాచర్ క్యాసినో గేమ్ ఆన్‌లైన్ ఆటడం చట్ట విరుద్ధమా?
A.డ్రీమ్ క్యాచర్ క్యాసినో గేమ్ ఆన్‌లైన్ ఆడటం చట్ట విరుద్ధం కాదు. అయితే, కొన్ని పరిమితులకు లోబడి ఆన్‌లైన్‌లో ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది.