Share

DC vs LSG ప్రిడిక్షన్ 2023 : IPL 2023 – మ్యాచ్ 3

DC vs LSG ప్రిడిక్షన్ 2023

DC VS LSG ప్రిడిక్షన్ 2023 (DC vs LSG Prediction 2023) : IPL 2023 మూడో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతుంది. అయితే, IPL కంటే ముందే ఢిల్లీకి గట్టి దెబ్బ తగిలింది. కారు ప్రమాదంలో గాయాలపాలైన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. కాబట్టి ఈ కథనం ద్వారా ఇరు జట్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం.

  • ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్
  • వేదిక: ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో)
  • తేదీ & సమయం : 1 ఏప్రిల్ & 7:30 PM
  • లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా

DC VS LSG ప్రిడిక్షన్ 2023 : పంత్ లేకుండా ఢిల్లీకి కష్టం

IPL 2023 మూడో మ్యాచ్ లక్నో మరియు ఢిల్లీ మధ్య లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి, కానీ మనం ఢిల్లీ గురించి మాట్లాడినట్లయితే, కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో అతని జట్టుకు హాజరు కాలేడు. గతేడాది జరిగిన కారు ప్రమాదంలో పంత్‌కు చాలా గాయాలయ్యాయి, ఈ కారణంగా అతను దాదాపు రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇక పంత్ లేకుండా వార్నర్ కెప్టెన్సీలో ఢిల్లీ ఎలా ఆడుతుందో చూడాలి.

DC VS LSG ప్రిడిక్షన్ 2023 : లక్నో గత సీజన్ మెరుగ్గా ఉంది

IPL సీజన్ 2022 లక్నో సూపర్ జెయింట్స్‌కు మొదటి సీజన్. అయితే ఈ టీమ్‌ ప్రదర్శించిన తీరు అభినందనీయం. ఈ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో ఆ జట్టు కెప్టెన్‌ KL రాహుల్‌ దిట్ట. గతేడాది తన జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన వ్యక్తి. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను పరిశీలిస్తే, అతను గత కొన్ని సిరీస్‌లలో బాగా ఆడలేదు.

DC VS LSG ప్రిడిక్షన్ 2023 : ఢిల్లీ క్యాపిటల్స్ ముఖ్యమైన క్రికెటర్స్

ఆటగాడు రకం IPL మ్యాచ్స్ పరుగులు వికెట్లు
డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ 162 5881  
ముస్తాఫిజుర్ రెహమాన్ బౌలర్ 46 12 46
అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ 122 1135 101

DC VS LSG 2023 : లక్నో సూపర్ జెయింట్స్ ముఖ్యమైన క్రికెటర్స్

ఆటగాడు రకం మ్యాచ్స్ పరుగులు వికెట్లు
KL రాహుల్ బ్యాటింగ్ 109 3889  
జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 91 164 91
మార్కస్ స్టోయినిస్ ఆల్ రౌండర్ 67 1070 34

DC VS LSG ప్రిడిక్షన్ : రెండు జట్లు తలపడిన మ్యాచ్స్

ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానిపై మరొకటి ఎంత బలంగా ఉన్నాయో మీరు దిగువ పట్టికలో చూడవచ్చు.

తేదీ వేదిక విజేత వికెట్లు/పరుగులు
7-ఏప్రిల్-2022 డా. డి.వై.పాటిల్ స్టేడియం లక్నో 6 వికెట్లు
1-మే-2022 వాంఖడే స్టేడియం లక్నో 6 పరుగులు

DC VS LSG 2023 : తుది 11 ఆటగాళ్లు

ఢిల్లీ క్యాపిటల్స్ తుది 11 మంది ప్లేయర్స్

  • ఓపెనర్ బ్యాటర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్) మరియు పృథ్వీ షా
  • మిడిల్ ఆర్డర్: మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్ మరియు రోవ్‌మన్ పావెల్
  • లోయర్ ఆర్డర్: అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ మరియు ఎన్రిచ్ నార్ట్జే
  • బౌలర్లు: కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ మరియు చేతన్ సకారియా

లక్నో సూపర్ జెయింట్స్ తుది 11 మంది ప్లేయర్స్

  • ఓపెనర్స్: కె.ఎల్. రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (WK)
  • మిడిల్ ఆర్డర్: దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్
  • లోయర్ ఆర్డర్: ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా
  • బౌలర్లు: రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్

DC VS LSG ప్రిడిక్షన్ 2023 (DC vs LSG Prediction 2023) సంబంధించిన విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. రిషబ్ పంత్ ఆడకపోయినా ఢిల్లీని బలహీనంగా పరిగణించలేం. అయితే ఢిల్లీ కంటే లక్నో జట్టు కాస్త బలంగా ఉందని చెప్పడంలో తప్పులేదు. కాబట్టి ఓవరాల్‌గా ఏప్రిల్ 1న వీరిద్దరి మధ్య గొప్ప మ్యాచ్ జరుగుతుందని భావిస్తున్నారు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు కావాలనుకుంటే లేదా క్రికెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పొందాలనుకుంటే, మీరు Fun88 బ్లాగ్ సందర్శించండి. అలాగే, క్రికెట్ మరియు ఇతర క్రీడల మీద బెట్టింగ్ చేయాలనుకుంటే ప్రముఖ బెట్టింగ్ ప్లాట్‌ఫాం Fun88 ఉత్తమమైనది.

DC VS LSG ప్రిడిక్షన్ 2023  – FAQs

1: రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరు ఉంటారు?

A: ఈ IPL సీజన్‌కు DC సారథిగా వార్నర్‌ బాధ్యతలు వహిస్తాడు.

2: ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడైనా IPL టైటిల్‌ గెలుచుకుందా?

A: లేదు, ఢిల్లీ ఇంకా ఏ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.

3: DC, LSG ఎన్ని మ్యాచ్‌లు తలపడ్డాయి మరియు ఎవరు గెలిచారు?

A: ఇరు జట్లు రెండు సార్లు తలపడగా, రెండు సార్లు లక్నో ఢిల్లీని ఓడించింది.

Star it if you find it helpful.
0 / 5

Your page rank: