DC vs GT ప్రిడిక్షన్ 2023 : ఐపిఎల్ 7వ మ్యాచ్ ప్రివ్యూ
DC vs GT ప్రిడిక్షన్ 2023 (DC vs GT Prediction 2023) : డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో తమ రెండవ మ్యాచ్‌లో గతేడాది విజేత గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండో మ్యాచ్ ఆడనున్నాయి. ఢిల్లీ తన తొలి మ్యాచ్‌ను లక్నోతో ఆడగా, గుజరాత్ తన తొలి మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ పట్టును మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. కాబట్టి ఈ ఆర్టికల్ ద్వారా 2 టీమ్స్ యొక్క అన్ని విషయాలను ఇక్కడ తెలుసుకోండి.
DC vs GT ప్రిడిక్షన్ 2023 – మ్యాచ్ వివరాలు
- ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్
- వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
- తేదీ & సమయం : ఏప్రిల్ 4 & 7:30 PM
- లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా
DC vs GT 2023 : వార్నర్ కెప్టెన్సీలో DC జట్టు
ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ సారథి రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురి కావడంతో 2 సంవత్సరాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. దీంతో అతడు ఈ ఐపీఎల్ ఆడలేకపోయాడు. అతని గైర్హాజరీతో జట్టు కెప్టెన్సీని ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌కు అప్పగించారు. వార్నర్ ఇంతకు ముందు SRH జట్టుకు కెప్టెన్‌గా ఐపిఎల్ కప్ అందించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది, ఇది ఢిల్లీకి ప్రయోజనం చేకూరుస్తుంది.
DC vs GT ప్రిడిక్షన్ 2023 : యువతతో ఉన్న గుజరాత్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ ఎక్కువ మంది యువ ఆటగాళ్లను కలిగి ఉన్న జట్టు. ఈ జట్టు గత సంవత్సరం కేవలం యువత బలంతో ట్రోఫీని గెలుచుకుంది. పాండ్యా స్వయంగా తన అవసరం గురించి బాగా తెలిసిన కెప్టెన్, అతను ఎప్పుడు బౌలింగ్ చేయాలో మరియు ఎప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లాలో తెలుసిన క్రికెటర్. మరి ఢిల్లీ ముందు పాండ్యా వ్యూహం ఏమిటో చూడాలి.
DC vs GT ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల ముఖ్యమైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్ రౌండర్లు
- ఢిల్లీ క్యాపిటల్స్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
డేవిడ్ వార్నర్ | బ్యాటింగ్ | 163 | 5937 | |
ఖలీల్ అహ్మద్ | బౌలర్ | 35 | 1 | 50 |
అక్షర్ పటేల్ | ఆల్ రౌండర్ | 123 | 1151 | 102 |
- గుజరాత్ టైటాన్స్
ఆటగాడు | రకం | ipl మ్యాచ్స్ | పరుగులు | వికెట్లు |
శుభ్‌మన్ గిల్ | బ్యాటింగ్ | 75 | 1963 | |
రషీద్ ఖాన్ | బౌలర్ | 93 | 323 | 114 |
హార్దిక్ పాండ్యా | ఆల్ రౌండర్ | 108 | 1971 | 50 |
DC vs GT ప్రిడిక్షన్ 2023 : 2 జట్ల హెడ్ టు హెడ్ ఫలితాలు
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో రెండు జట్లు ఒకదానికొకటి ఎంత బరువుగా ఉన్నాయో మీరు క్రింది పట్టికలో చూడవచ్చు.
ఆడిన మ్యాచ్స్ | గుజరాత్ విజయాలు | ఢిల్లీ విజయాలు | టై |
1 | 1 | 0 | 0 |
DC vs GT ప్రిడిక్షన్ 2023 : 2 జట్లలో తుది 11 ఆటగాళ్లు
ఢిల్లీ క్యాపిటల్స్
- ఓపెనర్ బ్యాటర్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా
- మిడిల్ ఆర్డర్: మిచెల్ మార్ష్, రిలే రోసోవ్, సర్ఫరాజ్ ఖాన్, రోవ్‌మన్ పావెల్
- లోయర్ ఆర్డర్: అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్
- బౌలర్లు: ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, చేతన్ సకారియా
గుజరాత్ టైటాన్స్
- ఓపెనర్ బ్యాటర్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్
- మిడిల్ ఆర్డర్: సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(C), విజయ్ శంకర్
- లోయర్ ఆర్డర్: రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్
- బౌలర్లు: మహ్మద్ షమీ, జాషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
ఢిల్లీ లేదా గుజరాత్, ఈ రెండింటిలో ఈ జట్టు మాత్రమే గెలుస్తుందని చెప్పడం చాలా తొందర పాటు నిర్ణయం అవుతుంది. ఎందుకంటే 2 జట్లలోనూ కేవలం 4 నుంచి 5 బంతుల్లోనే మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మలుచుకునే ఆటగాళ్లు ఉన్నారు. మీరు ప్రతి మ్యాచ్‌కు సంబంధించిన ప్రిడిక్షన్ కావాలనుకుంటే Fun88 బ్లాగ్ సందర్శించండి. అలాగే, మీరు క్రికెట్, ఇతర ఆటల మీద బెట్టింగ్ చేయడానికి Fun88 ఉత్తమమైనది.
DC vs GT ప్రిడిక్షన్ 2023 – FAQs
1: ఢిల్లీ, గుజరాత్ మధ్య ఎవరిది పైచేయి అవుతుంది?
A: రెండు జట్ల మధ్య జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో గుజరాత్ జట్టు విజయం సాధించింది. అందుకే గుజరాత్ పైచేయి కాస్త భారీగానే కనిపిస్తోంది.
2: ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్‌గా ఎవరు నియమితులయ్యారు?
A: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్, వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.
3: గత ఏడాది గుజరాత్ ఏ జట్టును ఓడించి విజేతగా నిలిచింది?
A: గతేడాది రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.